MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/maguva-maguva-song-lyrics-from-vakeel-saabaaaae066-1875-42d8-9aa1-4471492790a0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/maguva-maguva-song-lyrics-from-vakeel-saabaaaae066-1875-42d8-9aa1-4471492790a0-415x250-IndiaHerald.jpgవకీల్ సాబ్ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఆదరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ నటనకు అందరు ఫిదా అవగా ఈ చిత్రంలో కీలక పాత్రలు చేసిన మగువలు అంజలి, నివేద థామస్, అనన్య నాగళ్ళ లకు మంచి పేరొచ్చింది.. వేణు శ్రీ రామ్ దర్శకత్వానికి వందకు వంద శాతంmaguva maguva;women;pawan;ananya pandey;ananya;anjali;geetha;kalyan;niveda thomas;ram pothineni;sree raam;cinema;twitter;writer;blockbuster hit;v;ananya nagalla;fidaa;chitramవకీల్ సాబ్ మగువా..మగువా.. సాంగ్ లిరిక్స్ చూశారా..కంటతడి రావడం ఖాయం..!!వకీల్ సాబ్ మగువా..మగువా.. సాంగ్ లిరిక్స్ చూశారా..కంటతడి రావడం ఖాయం..!!maguva maguva;women;pawan;ananya pandey;ananya;anjali;geetha;kalyan;niveda thomas;ram pothineni;sree raam;cinema;twitter;writer;blockbuster hit;v;ananya nagalla;fidaa;chitramSun, 11 Apr 2021 19:00:00 GMTవకీల్ సాబ్ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఆదరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ నటనకు అందరు ఫిదా అవగా ఈ చిత్రంలో కీలక పాత్రలు చేసిన మగువలు అంజలి, నివేద థామస్, అనన్య నాగళ్ళ లకు మంచి పేరొచ్చింది.. వేణు శ్రీ రామ్ దర్శకత్వానికి వందకు వంద శాతం మార్కులు పడగా ఓవరాల్ గా ఈ సినిమా కి బ్లాక్ బస్టర్ బిరుదు ఇచ్చేశారు ప్రేక్షకులు.. ఇక ఈ సినిమా లోని కీ పాయింట్స్ ని వెతకడం మొదలుపెట్టారు ప్రేక్షకులు..
 ఈ సినిమా నుంచి మొదటి పాటగా వచ్చిన మగువ మగువ సాంగ్ ని వింటూ వింటూ ఆ పాట లిరిక్స్ కి ఫిదా అయిపోతున్నారట అందరు. పాట వచ్చి చాలా రోజులే అయినా సినిమా చూశాక పాట ను ఓన్ చేసుకుంటున్నారు ప్రేక్షకులు.. పాటను వింటూ అందులోని లిరిక్స్ ని గమనిస్తూ ఈ పాటలో ఇంత అర్థం ఉందా అని ఆశ్చర్యపోతున్నారు ప్రేక్షకులు.. మహిళలు చేసే త్యాగాలను కళ్ళకు కట్టినట్లుగా పాటలో ఇమిడించారు గీత రచయిత.. దానికి అద్భుతమైన బాణీ వెరసి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

విజువల్ గా కూడా పాట ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు.. ఈ పాట ద్వారా మహిళల్లోని అమాయకత్వాన్ని క్లియర్ గా చూపించి వారి గొప్పతనాన్ని విజువల్ గా చూపించారు. ఇక సెకండ్ హాఫ్ లో ఇదే సాంగ్ ను లేడీ వెర్షన్ లో ఉంచారు. లిరిక్స్ మొత్తం మార్చేసి లేడీ సింగర్ తో పాడించారు. అన్యాయమైన కేసు వెన్నాడుతున్న వేళ యువతులు అనుభవిస్తున్న నరకయాతనను ప్రతిబింబిస్తూ వచ్చిన ఈ పాట ఎంతో హృద్యంగా ఉంది. ఈ పాటకు సంబందించిన లిరిక్స్ ని గీత రచయిత నిన్న తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.. అందరు అభినందిస్తున్నారు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మొత్తానికి బాబు మొదలెట్టాడు....ఇక ఊకదంపుడే ....??

"ఆర్ ఆర్ ఆర్" లో ఆ ట్విస్ట్ ని ఎవరూ ఊహించలేరట....

తిరుపతిలో ఆ పార్టీదే జోరు ?

ఈ స్టార్ విలన్స్ ఎంత తీసుకుంటారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే....

సాగర్ లో షర్మిల మద్దతు ఎవరికి...?

ఇండ్రస్టీ లో పవన్ కళ్యాణ్ ఒంటరివాడా..లేక ఒంటరి చేసారా..??

తారక్ చేత ఆ సన్నివేశాలను పలుమార్లు చేయించిన రాజమౌళి..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>