TechnologySatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/sony-new-tvecc427ef-d1cb-4701-b1a8-e10e58e9bff9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/sony-new-tvecc427ef-d1cb-4701-b1a8-e10e58e9bff9-415x250-IndiaHerald.jpgఎలెక్ట్రానిక్ వస్తువుల తయారీలో సోనికి మంచి పేరు ఉంది. ఆ కంపెనీ వస్తువులు నాన్యమైనవని జనాలు భావిస్తారు. అలాగే ప్రజల రుచికి తగ్గట్లు వస్తువులను తయారు చేస్తూ వస్తున్నారు. ఈ కంపెనీ నుంచి ఇప్పటివరకు వచ్చినవి ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా మార్కెట్ లోకి వచ్చిన టీవీ ఫీచర్స్ మరో ఎత్తు.. కొత్త సిరీస్ టీవీలు మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఆ సంస్థ శుక్రవారం భారత్‌లో X80J గూగూల్ టెలివిజన్ సిరీస్ టీవీలను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో మొత్తం ఐదు వేరియంట్లలో 4కే అల్ట్రా హెచ్డి ఎల్ఈడి డిస్‌ప్లే టీవీలను రూపొందించారు. Sony new tv;vidya;sony;google;television;electricity;vegetable market;houseసూపర్ ఫీచర్లతో ఆకట్టుకుంటున్న సోనీ టీవీ.. !సూపర్ ఫీచర్లతో ఆకట్టుకుంటున్న సోనీ టీవీ.. !Sony new tv;vidya;sony;google;television;electricity;vegetable market;houseSun, 11 Apr 2021 03:00:00 GMTఎలెక్ట్రానిక్ వస్తువుల తయారీలో సోనికి మంచి పేరు ఉంది. ఆ కంపెనీ వస్తువులు నాన్యమైనవని జనాలు భావిస్తారు. అలాగే ప్రజల రుచికి తగ్గట్లు వస్తువులను తయారు చేస్తూ వస్తున్నారు. ఈ కంపెనీ నుంచి ఇప్పటివరకు వచ్చినవి ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా మార్కెట్ లోకి వచ్చిన టీవీ ఫీచర్స్ మరో ఎత్తు.. కొత్త సిరీస్ టీవీలు మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఆ సంస్థ శుక్రవారం భారత్‌లో X80J గూగూల్ టెలివిజన్ సిరీస్ టీవీలను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో మొత్తం ఐదు వేరియంట్లలో 4కే అల్ట్రా హెచ్డి ఎల్ఈడి డిస్‌ప్లే టీవీలను రూపొందించారు.


ఇందులో రకరకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయి.డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ ఫీచర్లతో ఇవి లభిస్తున్నాయి. వినియోగదారులు గూగుల్ స్ట్రీమింగ్ సేవల నుంచి 7 లక్షలకు పైగా సినిమాలు, టీవీ ఎపిసోడ్లను బ్రౌజ్ చేయవచ్చు.ఈ మోడళ్లు గూగుల్ అసిస్టెంట్‌కు కూడా సపోర్ట్ ఇస్తాయి. ఈ ఫీచర్లను యాక్సెస్ చేయడానికి టీవీల్లో బిల్ట్ ఇన్ మైక్రోఫోన్లు ఉంటాయి.


X80J సిరీస్‌లను మెరుగైన ఎక్స్-ప్రొటెక్షన్ ప్రో టెక్నాలజీతో అభివృద్ధి చేశారు. డస్ట్, హ్యుమిడ్ ప్రొటెక్షన్ ఫీచర్లతో ఉండే ఈ టీవీలు సోనీ లైటెనింగ్ టెస్ట్‌లు పాస్ అయ్యాయి. అంటే ఉరుములు, మెరుపుల నుంచి, విద్యుత్ సరఫరా లోపాల నుంచి వీటికి రక్షణ లభిస్తుంది. సోనీ X80 సిరీస్ టీవీలు X1 4K HDR పిక్చర్ ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. ఈ టీవీల్లో యాపిల్ హోమ్ కిట్, ఎయిర్ ప్లే సపోర్ట్ కూడా ఉంది. వీటి సాయంతో కస్టమర్లు తమ యాపిల్ డివైజ్‌లను సోనీ టీవీతో అనుసంధానం చేసి విడుదల చేశారు.


సోనీ X80J టీవీల్లో 4K డేటాబేస్ ఉంటుంది. దీని సహాయంతో 2K, ఫుల్ HDలో తీసిన ఇమేజ్‌లను కూడా సోనీ టీవీల్లో 4K రిజల్యూషన్‌లోకి మార్చుకోవచ్చు. సౌండ్ క్వాలిటీని కూడా మెరుగుపరుస్తుంది. ఇది చూసేవారికి మంచి అనుభూతిని కలిగిస్తుంది. ధర కూడా అందరికీ అందుబాటులో ఉండటంతో చాలా మంది వీటిని తీసుకోవడం కోసం ఆసక్తి చూపిస్తున్నారు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ వైసీపీ ఎంపీలు జగన్‌నే నమ్ముకున్నారా?

వకీల్ సాబ్ మొదటిరోజు కలెక్షన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..

వకీల్ సాబ్ పై మండిపడుతున్న నెటిజన్స్... ఈ పరిస్థితిలో ఈ సినిమాకి ఇంత హడావిడి అవసరమా?

'వకీల్ సాబ్' కలెక్షన్ల సునామీ..ఇండ్రస్టీ లోనే సరికొత్త చరిత్ర సృష్టించిన పవన్..

వకీల్ సాబ్ ఎఫెక్ట్.. శృతి మాకొద్దు బాబోయ్ అంటున్న రెబల్ స్టార్ ఫ్యాన్స్...

ఓవర్సీస్ లో వకీల్ సాబ్ ఈ వీకెండ్ కి 1 మిలియన్ కొట్టగలదా?

వకీల్ సాబ్ డిలీటెడ్ సీన్లను యాడ్ చేస్తారట.. ఇక పూనకాలే..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>