MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipsb413529f-8771-41c2-a9e8-67745c135802-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipsb413529f-8771-41c2-a9e8-67745c135802-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ మళ్ళీ విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. అంతకముందు కరోనా కేసులు మళ్ళీ తగ్గడంతో.. థియేటర్లు పునఃప్రారంభమయ్యిన సంగతి తెలిసిందే.యాభై శాతం ఆక్యుపెన్సీతో కూడా "క్రాక్"లాంటి సినిమాలు మంచి వసూళ్లను సాధించాయి.ఆ తరువాత ఆక్యుపెన్సీని వంద శాతానికి పెంచేశారు. దీంతో సినిమాల కలెక్షన్స్ పెరగడం మొదలైంది. ఇది చూసి గతంలో కంటే ఎక్కువ స్థాయిలో సినిమాల విడుదలకు ప్లాన్ చేసుకున్నారు మేకర్స్. కానీ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ మళ్లీ ఇండస్ట్రీపై ప్రభావం చూపుతోంది. రోజురోజుకి కేసులు బాగా పెరిగిపోవడంతో థియేటర్tollywood-gossips;nani;amala akkineni;india;andhra pradesh;karnataka - bengaluru;cinema;love;kusuma jagadish;tuck jagdish;v;krack;coronavirus;tuck jagadish;love storyఈ టైంలో నాని తన సినిమాని విడుదల చేసి రిస్క్ తీసుకుంటాడా?ఈ టైంలో నాని తన సినిమాని విడుదల చేసి రిస్క్ తీసుకుంటాడా?tollywood-gossips;nani;amala akkineni;india;andhra pradesh;karnataka - bengaluru;cinema;love;kusuma jagadish;tuck jagdish;v;krack;coronavirus;tuck jagadish;love storySun, 11 Apr 2021 20:15:00 GMTకరోనా వైరస్ మళ్ళీ విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. అంతకముందు కరోనా కేసులు మళ్ళీ తగ్గడంతో.. థియేటర్లు పునఃప్రారంభమయ్యిన సంగతి తెలిసిందే.యాభై శాతం ఆక్యుపెన్సీతో కూడా "క్రాక్"లాంటి సినిమాలు మంచి వసూళ్లను సాధించాయి.ఆ తరువాత ఆక్యుపెన్సీని వంద శాతానికి పెంచేశారు. దీంతో సినిమాల కలెక్షన్స్ పెరగడం మొదలైంది. ఇది చూసి గతంలో కంటే ఎక్కువ స్థాయిలో సినిమాల విడుదలకు ప్లాన్ చేసుకున్నారు మేకర్స్. కానీ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ మళ్లీ ఇండస్ట్రీపై ప్రభావం చూపుతోంది. రోజురోజుకి కేసులు బాగా పెరిగిపోవడంతో థియేటర్లు మళ్ళీ మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఆక్యుపెన్సీని యాభై శాతానికి తగ్గించేశారు. ఏపీ, తెలంగాణల్లోనూ ఆ విధంగా జరిగే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.


దీంతో వచ్చే వారంలో విడుదల కావాల్సిన 'లవ్ స్టోరీ' సినిమాను వాయిదా వేశారు. ప్రస్తుతం 'వకీల్ సాబ్' లాంటి భారీ సినిమా థియేటర్లో ఉన్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆగాయని.. మరికొన్ని రోజుల్లో యాభై శాతం ఆక్యుపెన్సీ అమలు కావడం ఖాయమని అంటున్నారు. ఇదే జరిగితే ఈ నెల 23న రావాల్సిన 'టక్ జగదీష్' సినిమా కూడా వాయిదా పడే ఛాన్స్ ఉందట.కానీ ఇప్పుడు సినిమా వాయిదా వేస్తే.. వచ్చే నెలలో అన్నీ భారీ సినిమాలు ఉండడంతో అప్పటికి మళ్లీ డేట్ దొరికే ఛాన్స్ ఉండదు.నాని ఈ సినిమాతో ఎలా అయినా హిట్ కొట్టడం చాలా అవసరం. ఎందుకంటే గతంలో వచ్చిన "వి" సినిమా పెద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. కాబట్టి ఇప్పుడు నానికి ఈ టైంలో ఖచ్చితంగా మంచి హిట్ కావాలి.మరేమో చూడాలి నాని రిస్క్ తీసుకొని ఈ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేస్తాడో లేదో. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి....


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మొత్తానికి బాబు మొదలెట్టాడు....ఇక ఊకదంపుడే ....??

"ఆర్ ఆర్ ఆర్" లో ఆ ట్విస్ట్ ని ఎవరూ ఊహించలేరట....

తిరుపతిలో ఆ పార్టీదే జోరు ?

వకీల్ సాబ్ మగువా..మగువా.. సాంగ్ లిరిక్స్ చూశారా..కంటతడి రావడం ఖాయం..!!

ఈ స్టార్ విలన్స్ ఎంత తీసుకుంటారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే....

సాగర్ లో షర్మిల మద్దతు ఎవరికి...?

ఇండ్రస్టీ లో పవన్ కళ్యాణ్ ఒంటరివాడా..లేక ఒంటరి చేసారా..??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>