MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmi84633bb5-18e9-4e08-9f3d-21e00b05c18f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmi84633bb5-18e9-4e08-9f3d-21e00b05c18f-415x250-IndiaHerald.jpgఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ అంటే తెలియనివారుండరు. కుర్రాళ్ళు నుంచి ముసలి వాళ్ళ దాకా ఏ మాత్రం కాలక్షేపం దొరక్కపోయినా యూట్యూబ్ లో ఈ స్కిట్ లు చూస్తూ సంతోషపడుతూ ఉంటారు. ఇక ఈ జబర్దస్త్ ద్వారా ఎంతో మంది కమెడియన్స్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి కానీ జనాన్ని ఆకట్టుకుంటూ ముందుకు వెళుతున్నారు. అయితే ఈ షో ద్వారా యాంకర్ గా పరిచయమై ఎనలేని క్రేజ్ సంపాదించిన రష్మీ షో నుంచి దూరం అవుతున్నట్లు సమాచారం. దానికి ముఖ్య కారణం ఆమె రెమ్యునరేషన్ పెంచకపోవడం అని తెలుస్తోంది. ఈ షో మొదలైనప్పటి నుtollywood gossips;anasuya bharadwaj;rashmi gautham;sreemukhi;jabardasth;youtube;you tube;rashami desai;anasuya 1జబర్దస్త్ కి రష్మీ గుడ్ బై ?జబర్దస్త్ కి రష్మీ గుడ్ బై ?tollywood gossips;anasuya bharadwaj;rashmi gautham;sreemukhi;jabardasth;youtube;you tube;rashami desai;anasuya 1Sun, 11 Apr 2021 13:00:00 GMTఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ అంటే తెలియనివారుండరు. కుర్రాళ్ళు నుంచి ముసలి వాళ్ళ దాకా ఏ మాత్రం కాలక్షేపం దొరక్కపోయినా యూట్యూబ్ లో ఈ స్కిట్ లు చూస్తూ సంతోషపడుతూ ఉంటారు. ఇక ఈ జబర్దస్త్ ద్వారా ఎంతో మంది కమెడియన్స్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి కానీ జనాన్ని ఆకట్టుకుంటూ ముందుకు వెళుతున్నారు. అయితే ఈ షో ద్వారా యాంకర్ గా పరిచయమై ఎనలేని క్రేజ్ సంపాదించిన రష్మీ షో నుంచి దూరం అవుతున్నట్లు సమాచారం. దానికి ముఖ్య కారణం ఆమె రెమ్యునరేషన్ పెంచకపోవడం అని తెలుస్తోంది. 

ఈ షో మొదలైనప్పటి నుంచి రష్మి ఈ షో కోసం పని చేస్తోంది. అయితే ఇన్నేళ్ళలో కేవలం మూడు సార్లు మాత్రమే ఆమె రెమ్యునరేషన్ పెంచారు అట. ప్రపంచంలో అన్నీ పెరుగుతున్నాయి కానీ తన రెమ్యునరేషన్ మాత్రం పెరగడం లేదని రష్మీ బాధపడుతున్నట్లు సమాచారం. అదీగాక మల్లెమాల వాళ్ళ అగ్రిమెంట్లు అంటే ఎలా ఉంటాయో తెలిసిందే. ఇతర షోలలో పాల్గొనకూడదు, పాల్గొంటే ఎదురు డబ్బు చెల్లించి పాల్గొనాల్సి ఉంటుంది. అంత టెన్షన్ పడుతూ చాలా తక్కువ రెమ్యూనరేషన్ కు తాను పని చేస్తున్నానని రష్మీ బాధపడుతున్నట్లు సమాచారం. 

చివరిసారిగా తాను ఒక సారి రెమ్యూనరేషన్ పెంచమని అడుగుతానని, దానికి ఒప్పుకుంటే సరే లేదంటే ఇక ఈ సంస్థకు గుడ్ బై చెప్పడం ఖాయమని ఆమె తన సన్నిహితుల వద్ద వాపోయింది అని టాక్ వినిపిస్తోంది. నిజానికి రష్మీ ఎంట్రీ కంటే ముందు యాంకర్లు గ్లామర్ షో చేయడం అనే కాన్సెప్ట్ లేదు.. కానీ ఆమె ఎంట్రీ ఇచ్చిన తర్వాత జబర్దస్త్ లో హాట్ షో చేస్తూ జనాన్ని వేడేక్కించడం మొదలు పెట్టింది. ఇక ఈమె తర్వాత వచ్చిన అనసూయ, శ్రీముఖి ఇలాంటి వాళ్ళు దానిని కొనసాగించారు. మొత్తం మీద రష్మీ జబర్దస్త్ కు దూరం అవుతుంది అనే వార్త మాత్రం ఇప్పుడు సంచలనంగా మారింది.

 




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్ : హోమ్ ఐసోలేషన్ లో పవన్..కారణం ఆదేనా..?

ఎమ్మెల్యే వ‌ర్సెస్ మాజీ మంత్రి... జ‌గ‌న్ చేసిన పంచాయితీ ?

అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన త్రివిక్రమ్ శ్రీనివాస్..!

టాలీవుడ్ కి అంధ్రా నుంచి రాయితీలు ఇవ్వాలా..?

జగన్ లేఖను కేంద్రం లైట్ తీసుకుందా...?

చంద్రబాబు, లోకేష్ పై కేసు

పవన్ కు దూరమవుతున్న ఫాన్స్...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>