Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-46073ac8-8310-471b-9d42-8efe50caa92b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-46073ac8-8310-471b-9d42-8efe50caa92b-415x250-IndiaHerald.jpgచైనాలో వెలుగులోకి వచ్చిన ప్రాణాంతకమైన కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటిని వణికించింది.అయితే ముందుగా ప్రపంచ దేశాలకు ఈ వైరస్ గురించి ఎలాంటి అవగాహన లేకపోవడంతో శరవేగంగా పాకిపోయింది ఈ మహమ్మారి వైరస్. అయితే ఇక ఈ మహమ్మారి వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా కరోనా వైరస్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు రోజురోజుకు సరికొత్త అధ్యయనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక అన్ని అధ్యయనాల్లో ఎన్నో కొత్త విషయాలు బయట పడుతూ అందరిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్ లక్షణాలు విషయంలో రోజుకోCorona;health;aqua;coronavirusఈ రెండు కూడా కరోనా లక్షణాలేనట.. తస్మాత్ జాగ్రత్త..?ఈ రెండు కూడా కరోనా లక్షణాలేనట.. తస్మాత్ జాగ్రత్త..?Corona;health;aqua;coronavirusSun, 11 Apr 2021 21:10:00 GMTకరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటిని వణికించింది.అయితే ముందుగా ప్రపంచ దేశాలకు ఈ వైరస్ గురించి ఎలాంటి అవగాహన లేకపోవడంతో శరవేగంగా పాకిపోయింది  ఈ మహమ్మారి వైరస్. అయితే ఇక ఈ మహమ్మారి వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా కరోనా వైరస్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు రోజురోజుకు సరికొత్త అధ్యయనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక అన్ని అధ్యయనాల్లో ఎన్నో కొత్త విషయాలు బయట పడుతూ అందరిని ఆందోళనకు గురి చేస్తున్నాయి.  ముఖ్యంగా కరోనా వైరస్ లక్షణాలు విషయంలో రోజుకో కొత్త విషయం బయటపడుతుంది.



 అయితే సాధారణంగా మొదట్లో కేవలం దగ్గు జ్వరం వుంటేనే  వైరస్ లక్షణాలు అని వైద్యులు నిర్ధారించారు. కానీ ఆ తర్వాత ఒంటి నొప్పులు వాంతులు లాంటివి కూడా  వైరస్ లక్షణాలు అంటూ గతంలో వైద్యులు నిర్ధారించారు అన్న విషయం తెలిసిందే. మొదట ఆ తర్వాత మరికొన్ని లక్షణాలు కూడా బయట పడ్డాయి. ఇలా రోజురోజుకు కరోనా వైరస్ విషయంలో జరుగుతున్న అధ్యయనంలో ఎన్నో కొత్త లక్షణాలు కూడా బయటపడుతూ ఉండటం ఆందోళన  కలిగిస్తూనే ఉంది. ఇటీవలే  వైరస్ కు సంబంధించి మరో రెండు లక్షణాలు కూడా బయటపడినట్లు తెలుస్తోంది.



 ఇప్పటి వరకు జ్వరం రావడం దగ్గు రావడం జలుబు రావడం లేదా వాసన రుచి కోల్పోవటం ఇలాంటివి కరోనా వైరస్ సోకితే ప్రధాన లక్షణాలుగా పరిగణించే వారు కానీ తాజాగా మరో రెండు లక్షణాలు కూడా  వైరస్ కు సంబంధించినది అంటూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైంటిఫిక్ జర్నల్ పేర్కొంది.  ఈ 2 లక్షణాలున్న వెంటనే వెళ్లి  వైరస్ పరీక్షలు చేసుకోవాలి అంటు సూచించారు. నోరు ఎండిపోవడం కూడా  వైరస్ లక్షణమేనని నోరు ఎండి పోయి బ్యాక్టీరియా తగ్గిపోవడం వల్ల ఇక లాలాజలం తగ్గిపోతుంది అంటూ వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా నోటిలో చిన్న చిన్న గాయాలు అయి తినేటప్పుడు నొప్పి పెట్టడం కూడా  వైరస్ లక్షణాలు అన్న విషయాన్ని అధ్యయనంలో గుర్తించినట్లు వైద్య నిపుణులు తెలిపారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టీడీపీలో రామ్మోహన్ నాయుడు టీం...?

"ఆర్ ఆర్ ఆర్" లో ఆ ట్విస్ట్ ని ఎవరూ ఊహించలేరట....

తిరుపతిలో ఆ పార్టీదే జోరు ?

వకీల్ సాబ్ మగువా..మగువా.. సాంగ్ లిరిక్స్ చూశారా..కంటతడి రావడం ఖాయం..!!

ఈ స్టార్ విలన్స్ ఎంత తీసుకుంటారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే....

సాగర్ లో షర్మిల మద్దతు ఎవరికి...?

ఇండ్రస్టీ లో పవన్ కళ్యాణ్ ఒంటరివాడా..లేక ఒంటరి చేసారా..??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>