MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika44dddf09-8ad7-44bc-b90a-020add7dcaf7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika44dddf09-8ad7-44bc-b90a-020add7dcaf7-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో హీరోలే కాదు హీరోయిన్ లు కూడా కొన్ని సినిమాలను వదులుకోవాల్సి వస్తుంది. ఆ సినిమా హిట్ అవుతుందని తెలిసినా, మంచి బ్యానర్,మంచి హీరో, మంచి డైరెక్టర్ అని తెలిసిన వారికి కుదరకనో, మరే కారణం వల్లనో సినిమా ను వదులుకోవాల్సి వస్తుంది.. అలా రష్మిక స్టార్rashmika mandanna;mahesh;amitabh bachchan;govinda;geetha;govi;rashmika mandanna;bollywood;tollywood;cinema;rajani kanth;tamil;chalo;director;hero;heroineఆ హీరోయిన్ త్యాగం వల్లనే రష్మిక స్టార్ హీరోయిన్ గా ఎదిగిందా..!!ఆ హీరోయిన్ త్యాగం వల్లనే రష్మిక స్టార్ హీరోయిన్ గా ఎదిగిందా..!!rashmika mandanna;mahesh;amitabh bachchan;govinda;geetha;govi;rashmika mandanna;bollywood;tollywood;cinema;rajani kanth;tamil;chalo;director;hero;heroineSun, 11 Apr 2021 13:00:00 GMTటాలీవుడ్ లో హీరోలే కాదు హీరోయిన్ లు కూడా కొన్ని సినిమాలను వదులుకోవాల్సి వస్తుంది. ఆ సినిమా హిట్ అవుతుందని తెలిసినా, మంచి బ్యానర్,మంచి హీరో, మంచి డైరెక్టర్ అని తెలిసిన వారికి కుదరకనో, మరే కారణం వల్లనో సినిమా ను వదులుకోవాల్సి వస్తుంది.. అలా రష్మిక స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి ఓ హీరోయిన్ చేసిన త్యాగమే కారణం అంటున్నారు. ఛలో సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి రెండో సినిమా గీత గోవిందం తో సూపర్ హిట్ అందుకుంది..

ఆ విజయం తో ఆమె ఇక వెనుదిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలు సైన్ చేస్తూ ఫుల్ బిజీ అయిపొయింది..  అంతేకాదు సినిమాలు కూడా సూపర్ కావడంతో ఆమెకు టాప్ ప్లేస్ దక్కింది.. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ సినిమా తో సూపర్ హిట్ కొట్టి ఆ తర్వాత వచ్చిన భీష్మ తో కూడా హిట్ కొట్టి స్టార్ హీరోయిన్ గా సెటిల్ అయ్యింది.. ఈ సినిమాలతో మంచి పేరు రావడంతో ఆమెకు వేరే భాషలనుంచి కూడా అవకాశాలు రావడం ప్రారంభమయ్యింది.

ఇకపోతే ఆమె స్టార్ హీరోయిన్ అవడానికి తానే కారణం అని చెప్పుకొచ్చింది లావణ్య త్రిపాఠి.. ముందుగా గీత గోవిందం సినిమా తనకే ఆఫర్ వచ్చిందని కాకపోతే చివరి నిమిషంలో డేట్స్ అడ్జస్ట్ అవక సినిమా ని రిజెక్ట్ చేయాల్సి వచ్చిందని చెప్తుంది లావణ్య త్రిపాఠి.. ఆమె నటించిన చావు కబురు చల్లగా సినిమా దారుణంగా ఫ్లాప్ అయ్యింది..  గీత గోవిందం సినిమా ఆమె చేసుంటే ఇప్ప్పుడు సీన్ వేరేలా ఉండేదేమో.. ఇక రష్మిక ఇటీవలే తమిళంలో ఎంట్రీ ఇవ్వగా బాలీవుడ్ లోనూ పలు సినిమాలు చేస్తుంది.. సిద్దార్థ్ మల్హోత్రా సరసన 'మిషన్ మజ్ను' సినిమాకు సంతకం చేసిన రష్మిక తాజాగా అమితాబ్ బచ్చన్ సినిమాకి సంతకం చేసిందని టాక్. టాలెంటెడ్ డైరెక్టర్ వికాస్ బల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఈ కుర్రభామ తెగ ఆరాట పడుతుందట.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్ : హోమ్ ఐసోలేషన్ లో పవన్..కారణం ఆదేనా..?

ఎమ్మెల్యే వ‌ర్సెస్ మాజీ మంత్రి... జ‌గ‌న్ చేసిన పంచాయితీ ?

అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన త్రివిక్రమ్ శ్రీనివాస్..!

టాలీవుడ్ కి అంధ్రా నుంచి రాయితీలు ఇవ్వాలా..?

జగన్ లేఖను కేంద్రం లైట్ తీసుకుందా...?

చంద్రబాబు, లోకేష్ పై కేసు

పవన్ కు దూరమవుతున్న ఫాన్స్...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>