MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-saab6c5ed046-0a38-4633-864b-f128d7ad0f1f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-saab6c5ed046-0a38-4633-864b-f128d7ad0f1f-415x250-IndiaHerald.jpg'అజ్ఞాతవాసి' సినిమాతో వెండితెరకు దూరమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరిగి మూడేళ్ల తర్వాత 'వకీల్ సాబ్' అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఎప్పుడైతే ఈ సినిమా అనౌన్స్ చేశారో అప్పటినుంచే భారీ బజ్ నెలకొంది. తమ అభిమాన హీరోను సిల్వర్ స్క్రీన్‌పై చూడాలని పవన్ అభిమాన లోకం కళ్ళలో వత్తులు వేసుకొని ఎదురు చూసింది.అలాగే పవర్‌ స్టార్‌ వకీల్‌ సాబ్‌ గా రీ ఎంట్రీతో అదరగొట్టాడు. ఏప్రిల్‌ 9న విడుదలైన ఈసినిమా పాజిటివ్‌ టాక్‌ ని అందుకోవడంతో చిత్రయూనిట్‌ ఆనందంలో ఉంది. మరోవైపు వకీల్‌ సాబ్‌ సినిమాపై సామాన్యులతో పాటు సినీజనం నVAKEEEL SAAB;pawan;mukesh;prakash raj;geetha;kalyan;pawan kalyan;raj;thaman s;venu;cinema;sangeetha;hindi;minister;pink;agnyaathavaasi;april;venu thottempudi;anandamవకీల్ సాబ్ లో అవసరం లేని పాత్ర అంటే ఆయనదే అంట...వకీల్ సాబ్ లో అవసరం లేని పాత్ర అంటే ఆయనదే అంట...VAKEEEL SAAB;pawan;mukesh;prakash raj;geetha;kalyan;pawan kalyan;raj;thaman s;venu;cinema;sangeetha;hindi;minister;pink;agnyaathavaasi;april;venu thottempudi;anandamSat, 10 Apr 2021 16:30:00 GMT'అజ్ఞాతవాసి' సినిమాతో వెండితెరకు దూరమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరిగి మూడేళ్ల తర్వాత 'వకీల్ సాబ్' అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఎప్పుడైతే ఈ సినిమా అనౌన్స్ చేశారో అప్పటినుంచే భారీ బజ్ నెలకొంది. తమ అభిమాన హీరోను సిల్వర్ స్క్రీన్‌పై చూడాలని పవన్ అభిమాన లోకం కళ్ళలో వత్తులు వేసుకొని ఎదురు చూసింది.అలాగే పవర్‌ స్టార్‌ వకీల్‌ సాబ్‌ గా రీ ఎంట్రీతో అదరగొట్టాడు. ఏప్రిల్‌ 9న విడుదలైన ఈసినిమా పాజిటివ్‌ టాక్‌ ని అందుకోవడంతో చిత్రయూనిట్‌ ఆనందంలో ఉంది.

 మరోవైపు వకీల్‌ సాబ్‌ సినిమాపై సామాన్యులతో పాటు సినీజనం నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈసినిమాని తెరకెక్కించిన దర్శకుడు వేణుశ్రీరామ్‌ ని అభినందనలతో ముంచెత్తారు సినీ ప్రముఖులు. అయితే ఈ సినిమాలో కథ పాత్రలు అన్ని బాగా వచ్చాయి అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటన ఈ సినిమాకి ఇంకొక హైలైట్ అని అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో ఒక్క పాత్ర మాత్రం అస్సలు అవసరం లేదు అని జనాలు అనుకుంటున్నారు. అదేంటి అంటే మంత్రి పాత్ర చేసిన ముఖేష్ రుషి ది. ఈ సినిమాలో ఆయన పాత్ర కి అసలు ప్రాధాన్యత లేదు అని , ఏదో ఉండాలి అంటే ఉండాలి అని ఉన్నట్టు ఉంది అని సాధారణ ప్రేక్షకులు సైతం అనుకుంటున్నారు.

ఇక హిందీ పింక్ సినిమాగా వచ్చిన ఈ వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ లాయర్ గా ఒక రేంజ్ లో నటించి మెప్పించారు.  ఈ సినిమాలో ఆయన ప్రకాష్ రాజ్ మధ్య సీన్స్ మాములుగా లేవు . ఇక థమన్ అందించిన సంగీతం ఈ సినిమాకి పెద్ద హైలైట్. ఈ సినిమాకి ఆయన ప్రాణం పెట్టి సంగీతం అందించారు అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక వకీల్ సాబ్ హిట్ రేంజ్ ఎంత ఉంటుందో వేచి చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఓవర్సీస్ లో వకీల్ సాబ్ ఈ వీకెండ్ కి 1 మిలియన్ కొట్టగలదా?

వకీల్ సాబ్ దెబ్బ.. రెండు వారాల వరకు రిలీజ్ అవ్వని సినిమాలు..!!

'వకీల్ సాబ్' సినిమా పై రాజమౌళి, రామ్ చరణ్ స్పందన.. ఏమన్నారంటే..??

వకీల్ సాబ్ : పవన్ ని ఓడించిన ఏపీ నాయకులకు థాంక్స్.. ఫ్లెక్సీ వైరల్ !

కేసీఆర్ మంత్రి వ‌ర్గంలో మార్పులు... ట్విస్టులు ?

తిరుప‌తిపై ప‌రిష‌త్ ప్ర‌భావం... రీజ‌న్ ఇదే ?

వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్, ఐకాన్ పనులు మొదలు ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>