MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakilsaabddfbd6c3-c0bb-4c66-b869-84d5b248cfb9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakilsaabddfbd6c3-c0bb-4c66-b869-84d5b248cfb9-415x250-IndiaHerald.jpgవకీల్ సాబ్ సినిమా ఏ ముహూర్తాన మొదలైందో కానీ కళతప్పిపోయిన టాలీవుడ్ కి మళ్ళీ కలవచ్చినట్లయ్యింది.. ఈ సినిమా హిట్ ఒక్కసారిగా అందరిలో చలనాన్ని కలిగించింది.. కరోనా తర్వాత థియేటర్లలోకి వచ్చిన సినిమాలను చూడడానికి భయపడిపోతున్న ప్రేక్షకులను సైతం థియేటర్లకు రప్పించిన సినిమాగా నిలిచిపోయింది వకీల్ సాబ్..Tollywood;pawan;kalyan;tollywood;cinema;telugu;remake;hero;letter;makeup;gabbar singh;dilటాలీవుడ్ కి కొత్త పాఠం నేర్పిన వకీల్ సాబ్..!!టాలీవుడ్ కి కొత్త పాఠం నేర్పిన వకీల్ సాబ్..!!Tollywood;pawan;kalyan;tollywood;cinema;telugu;remake;hero;letter;makeup;gabbar singh;dilSat, 10 Apr 2021 11:16:31 GMTవకీల్ సాబ్ సినిమా ఏ ముహూర్తాన మొదలైందో కానీ కళతప్పిపోయిన టాలీవుడ్ కి మళ్ళీ కలవచ్చినట్లయ్యింది.. ఈ సినిమా హిట్ ఒక్కసారిగా అందరి లో చలనాన్ని కలిగించింది.. కరోనా తర్వాత థియేటర్లలోకి వచ్చిన సినిమాలను చూడడానికి భయపడిపోతున్న ప్రేక్షకులను సైతం థియేటర్లకు రప్పించిన సినిమాగా నిలిచిపోయింది వకీల్ సాబ్.. అంతేకాదు సినిమా విజయం లో ఈ సినిమా టాలీవుడ్ కి ఓ పాఠం నేర్పింది.. గతంలో పవన్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో..

మళ్ళీ ఆ తర్వాత ఈ సినిమా నే అలాంటి ప్రభఞ్జనం సృష్టించండి .. ఈ రెండు పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన సినిమా లే కావడం విశేషం.. ఈ రెండు సినిమాలు రీమేక్ లు కాగా పవన్ ఇమేజ్ ని దృ ష్టి లో ఉంచుకుని తెలుగులో చాలా మార్పులు చేసిన సినిమాలు కావడం విశేషం.. అయితే అప్పుడు ఇప్పుడు టాలీవుడ్ కి ఈ రెండు సినిమాలు హిట్ సినిమాలుఎలా చేయా లో నేర్పాయి.. మూస పద్ధతిలో రెండు ఫైట్స్ లు మూడు పాటలు అని సాగిపోతున్న టాలీవుడ్ పోకడ ను మార్చేసింది..

అంతేకాదు ఈ సినిమా లోని ప్రతి క్రాఫ్ట్ కూడా ఒక్కో పాఠాన్ని నేర్పించింది. మేకప్ దగ్గరినుంచి డైరెక్షన్ డిపార్ట్ మెంట్ దాకా అన్నీ కూడా మంచి స్థాయిలో చేసి సినిమా హిట్ కు ఎంతో దోహదపడ్డాయి.. ఈ దశాబ్దపు హిట్ గా పరిగణిస్తున్న ఈ సినిమా ఇంకా ఎన్నెన్ని రికార్డులు సాధిస్తాయో చూడాలి.. ఇప్పటికే తొలి రోజు వందకోట్ల వసూళ్లను సాధించిందని.. దిల్ రాజు కూడా వంద రోజులు ఆడడం ఖాయం అంటున్నాడు.. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఇంకా ఎన్ని రికార్డులు, రివార్డులు సాధిస్తుందో చూద్దాం... దీంతో పవన్ నటించిన తదుపరి సినిమాలపై అంచనాలు మరింత పెరిగాయి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తమిళ హీరోలకు దడ పుట్టించిన 'వకీల్ సాబ్ ' రికార్డ్స్..

నాగార్జున దరికి చేరని వకీల్ సాబ్ !

వకీల్ సాబ్ తో ఆ నటుడు బౌన్స్ బ్యాక్ అయ్యినట్టేనా..!

వకీల్ సాబ్ ని రాజకీయ శక్తులు ఆపడానికి కారణం తెలుసా..!!

మేమేమీ చేయలేము.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..?

అలాంటివి అస్సలు నచ్చవని చెబుతున్న నిత్యామీనన్..?

వకీల్ సాబ్ : పవన్ తెలంగాణ యాస, అందుకేనా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>