MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anasuyab595ac47-4842-4ca9-8445-d0449321b00f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anasuyab595ac47-4842-4ca9-8445-d0449321b00f-415x250-IndiaHerald.jpgజ‌బ‌ర్ద‌స్త్ బ్యూటీ యంక‌ర్ అన‌సూయ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్ చేసిన ప‌నిపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఎప్రిల్ 9న శుక్ర‌వారం దేశ‌వ్యాప్తంగా వ‌కీల్ సాబ్ సినిమా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. దాదాపు మూడేళ్ల త‌ర‌వాత త‌మ దేవుడు..అభిమాన హీరో స్క్రీన్ పై క‌నిపించ‌డానికి రెడీ అవ్వ‌డంతో థియేట‌ర్ల వ‌ద్ద సంద‌డి పండ‌గ వాతావర‌ణం క‌నిపించింది. అభిమానులు షో టైం కంటే ముందే థియేట‌ర్ కు చేరుకుని హంగామా చేసారు. బ్యాన‌ర్లు క‌ట్టి బ్యాండుతో డ్యాన్సులు చేశారు. అయితే ఓ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమాని థియేట‌ర్ లో అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శvakeelsaab;beauty;pawan;anasuya bharadwaj;deva;raj;sriram;bollywood;cinema;dance;remake;hero;pink;research and analysis wing;venu sreeram;mass;anasuya 1వకీల్ సాబ్ చూస్తూ అలా చేసిన పవన్ అభిమాని..బాధ్యతగా నడుచుకోవాలంటూ అనసూయ అసంతృప్తి..!వకీల్ సాబ్ చూస్తూ అలా చేసిన పవన్ అభిమాని..బాధ్యతగా నడుచుకోవాలంటూ అనసూయ అసంతృప్తి..!vakeelsaab;beauty;pawan;anasuya bharadwaj;deva;raj;sriram;bollywood;cinema;dance;remake;hero;pink;research and analysis wing;venu sreeram;mass;anasuya 1Sat, 10 Apr 2021 16:06:27 GMTజ‌బ‌ర్ద‌స్త్ బ్యూటీ యంక‌ర్ అన‌సూయ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్ చేసిన ప‌నిపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఎప్రిల్ 9న శుక్ర‌వారం దేశ‌వ్యాప్తంగా వ‌కీల్ సాబ్ సినిమా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. దాదాపు మూడేళ్ల త‌ర‌వాత త‌మ దేవుడు..అభిమాన హీరో స్క్రీన్ పై క‌నిపించ‌డానికి రెడీ అవ్వ‌డంతో థియేట‌ర్ల వ‌ద్ద సంద‌డి పండ‌గ వాతావర‌ణం క‌నిపించింది. అభిమానులు షో టైం కంటే ముందే థియేట‌ర్ కు చేరుకుని హంగామా చేసారు. బ్యాన‌ర్లు క‌ట్టి బ్యాండుతో డ్యాన్సులు చేశారు. అయితే ఓ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమాని థియేట‌ర్ లో అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించాడు. సినిమా న‌డుస్తున్న స‌మ‌యంలోనే చేతిపై ర‌క్తం వ‌చ్చేలా కొసుకుని స్క్రీన్ పై పీఎస్పీకే అని ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరును రాసారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీనిపై ఎన్నో మీమ్స్ వ‌స్తున్నాయి. ఇదెక్క‌డి మాస్ రా మావా అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వీడియో కాస్తా అన‌సూయ కంట ప‌డిన‌ట్టు ఉంది. దాంతో అన‌సూయ కూడా వీడియోపై స్పందించింది. 

"ఇది భయానక చర్య..ఇలాంటి పని చేస్తుంటే ఎదుటివారు చూస్తూ ఎలా ఉరుకున్నారు. ఇలాంటి పనుల వల్ల మీ తల్లిదండ్రులు ఎంత బాధపడుతారో ఆలోచించారా..?అభిమానం.చాటుకోడానికి ఎన్నో దారులు ఉన్నాయి. కొంచెం బాధ్యతగా నడుచుకుంటే మంచింది." అంటూ అనసూయ సలహా ఇచ్చింది. ఇక ఇదే వీడియో పై స్పందిస్తున్న నెటిజ‌న్లు ఇలా రక్తం వేస్ట్ చేసే బ‌దులు ఎవ‌రికైనా అవ‌స‌రం ఉన్న‌వాళ్ల‌కు ఇవ్వ‌చ్చుక‌దా అని కామెంట్ చేస్తున్నారు. కాగా ప‌వ‌న్ అభిమానులు ఇప్ప‌టి వ‌ర‌కు తాము ఎంతో మందికి ర‌క్త‌దానం చేసామ‌ని..ఇది ఒక ఫ్యాన్ త‌న అభిమానం చాటుకోవ‌డ‌మేన‌ని అతిగా రెస్పాండ్ అవ్వ‌కండ‌ని చెబుతున్నారు. ఇదిలా ఉండ‌గా వకీల్ సాబ్ సినిమాకు వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బాలీవుడ్ లో సూప‌ర్ హిట్ గా నిలిచిన పింక్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ సినిమాలో ప్ర‌కాశ్ రాజ్, అంజ‌లి, అన‌న్య నాగోళ్ల సైతం కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఓవర్సీస్ లో వకీల్ సాబ్ ఈ వీకెండ్ కి 1 మిలియన్ కొట్టగలదా?

వకీల్ సాబ్ దెబ్బ.. రెండు వారాల వరకు రిలీజ్ అవ్వని సినిమాలు..!!

'వకీల్ సాబ్' సినిమా పై రాజమౌళి, రామ్ చరణ్ స్పందన.. ఏమన్నారంటే..??

వకీల్ సాబ్ : పవన్ ని ఓడించిన ఏపీ నాయకులకు థాంక్స్.. ఫ్లెక్సీ వైరల్ !

కేసీఆర్ మంత్రి వ‌ర్గంలో మార్పులు... ట్విస్టులు ?

తిరుప‌తిపై ప‌రిష‌త్ ప్ర‌భావం... రీజ‌న్ ఇదే ?

వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్, ఐకాన్ పనులు మొదలు ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>