PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/history/123/history86c1c477-ee57-4117-bdd1-bdbeb631d34b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/history/123/history86c1c477-ee57-4117-bdd1-bdbeb631d34b-415x250-IndiaHerald.jpgగడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో ఏప్రిల్ 10వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం history;mani shankar;ali;kirti;shankar;mumbai;pakistan;egypt;american samoa;district;government;srikalahasti;hollywood;prime minister;chief minister;writer;producer;history;minister;producer1;international;house;march;indian;lie;leader;prasthanamఏప్రిల్ 10వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. విశేషాలేంటో తెలుసా..?!ఏప్రిల్ 10వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. విశేషాలేంటో తెలుసా..?!history;mani shankar;ali;kirti;shankar;mumbai;pakistan;egypt;american samoa;district;government;srikalahasti;hollywood;prime minister;chief minister;writer;producer;history;minister;producer1;international;house;march;indian;lie;leader;prasthanamSat, 10 Apr 2021 06:00:00 GMTగడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో ఏప్రిల్ 10వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం

ముఖ్య సంఘటనలు

1953 : వార్నెర్ బ్రదర్స్ సృష్టించిన మొదటి 3-D చిత్రం అమెరికన్ స్టుడియోలో ప్రదర్శింపబడింది. ఆచిత్రం పేరు house of Wax.

ప్ర‌ముఖుల  జననాలు..

1880 : సి.వై.చింతామణి, పోప్ ఆఫ్ ఇండియన్ జర్నలిజంగా పేరుపొందిన ప్రసిద్ధ పాత్రికేయుడు, ఉదారవాద రాజకీయ నాయకుడు (మ.1941). అలహాబాదు నుండి వెలువడిన లీడర్ అనే ఆంగ్ల పత్రికకు 1909 నుండి 1934 వరకు మూడు దశాబ్దాలపాటు సంపాదకత్వం వహించాడు. ఈయన ఇండియన్ హెరాల్డ్, స్టాండర్డ్ పత్రికలను కూడా వ్యవస్థీకరించాడు.
1894: ఘనశ్యాం దాస్ బిర్లా, భారతదేశపు అతి పెద్ద వ్యాపారపు సముదాయానికి యజమాని (మ. 1983).
1932: ఓమర్ షరీఫ్, హాలీవుడ్ నటుడు. ఈజిప్ట్ దేశం లోని అలెగాండ్రియాలో పుట్టాడు. ఇతడి అసలు పేరు 'మైకేల్ షాలౌబ్' (మ.2015).
1941: మణి శంకర్ అయ్యర్, ఒక మాజీ భారత దౌత్యవేత్త.
1952: స్టీవెన్ సీగల్, అమెరికా యాక్షన్ చలన చిత్ర నటుడు, నిర్మాత, రచయిత, యుద్ధ కళాకారుడు, గిటారు వాద్యకారుడు
1952: నారాయణ్‌ రాణె, మహారాష్ట్రకు మాజీ ముఖ్యమంత్రి.

ప్ర‌ముఖుల మరణాలు

1995: మొరార్జీ దేశాయి, భారత మాజీ ప్రధాన మంత్రి. (జ.1896). అతను1977 మార్చి 24 నుండి 1979 జూలై 26 వరకు భారత దేశానికి 4వ ప్రధానిగా తన సేవలనందించాడు. అతను దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పరచాడు. అతను భారతదేశం, పాకిస్తాన్ దేశాల అత్యున్నత పౌర పురస్కారాలైన భారత రత్న, నిషానే పాకిస్తాన్ లను పొందిన ఏకైక భారతీయుడు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రభుత్వంలో అనేక కీలక పదవులను చేపట్టాడు. బొంబాయి రాష్ట్ర ముఖ్యమంత్రి, భారత హోం మంత్రి, ఆర్థిక మంత్రి పదవులతొ పాటు భారతదేశ 2వ ఉపప్రధాని పదవిని కూడా చేపట్టాడు. అంతర్జాతీయంగా దేశాయ్ తన శాంతి ఉద్యమం ద్వారా కీర్తి సంపాదించాడు. అతను దక్షిణ ఆసియాలో ప్రత్యర్థి దేశాలైన పాకిస్తాన్, భారతదేశం మధ్య శాంతిని ప్రారంభించడానికి అనేక ప్రయత్నాలు చేసాడు. 1974 మే 18న రాజస్థాన్‌లోని పోఖ్రాన్ లో జరిగిన మొదటి అణుపరీక్ష తరువాత అతను చైనా, పాకిస్తాన్ లతో స్నేహపూర్వక సంబంధాలను పునరుద్ధరించడానికి సహాయం చేసాడు.
1997: మహమ్మద్ రజబ్ అలీ, ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పాత్ర పోషించారు (జ.1920)
1998: విద్యా ప్రకాశానందగిరి స్వామి, ఆధ్యాత్మికవేత్త, శ్రీకాళహస్తి లోని శుక బ్రహ్మాశ్రమ స్థాపకులు, బహుభాషాకోవిదులు. (జ.1914)

పండుగలు , జాతీయ దినాలు

ప్రపంచ హోమియోపతి దినోత్సవం.
అంతర్జాతీయ తోబుట్టువుల రోజు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పవన్ ఫాన్స్ కి ఈ రివ్యూ నచ్చదు కచ్చితంగా... అంత మాట అనేసాడు మరి...!

వకీల్ సాబ్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయినా పుష్ప.....

వకీల్ సాబ్ కోసం కొత్త వకీల్ ?

వకీల్ సాబ్ ఇదే ఊపు కొనసాగితే బాహుబలి రికార్డులు బద్దలవ్వడం ఖాయం...

వకీల్ సాబ్ మూవీ భవితవ్యం తేలాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే...?

నాలుగు షో లు మాత్రమే... పవన్ కు షాక్ ఇచ్చిన మంత్రి

వకీల్ సాబ్ లో కనబడే హీరో పవన్ అయితే కనపడని హీరో అతనేనటా...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>