BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/up-corona355f6936-3cd3-4894-a4bb-849056a51ebe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/up-corona355f6936-3cd3-4894-a4bb-849056a51ebe-415x250-IndiaHerald.jpgఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, మాజీ ఎంపీ శ్యామాచరణ్ గుప్తా మృతిచెందారు. కరోనా వైర‌స్ సోక‌డంతో శ్యామాచరణ్ గుప్తా ఢిల్లీలోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన బంధువు అనిల్ అగ్రహరి మీడియాకు తెలియజేశారు. శ్యామాచరణ్ గుప్తా భార్య జమనోత్రి కూడా కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. శ్యామాచరణ్ గుప్తా భార‌తీయ జ‌న‌తాపార్టీ, సమాజ్‌వాదీపార్టీ తరపున ఎంపీగా ఉన్నారు. దీనికి ముందు ఆయన ప్రయాగ్‌రాజ్‌కు మేయర్‌గా వ్యవహరించారుup, corona;anil music;yogi;mp;district;wifeక‌రోనాతో ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త మృతిక‌రోనాతో ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త మృతిup, corona;anil music;yogi;mp;district;wifeSat, 10 Apr 2021 12:25:41 GMT
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, మాజీ ఎంపీ శ్యామాచరణ్ గుప్తా మృతిచెందారు. కరోనా వైర‌స్ సోక‌డంతో శ్యామాచరణ్ గుప్తా ఢిల్లీలోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన బంధువు అనిల్ అగ్రహరి మీడియాకు తెలియజేశారు. శ్యామాచరణ్ గుప్తా భార్య జమనోత్రి కూడా కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. శ్యామాచరణ్ గుప్తా భార‌తీయ జ‌న‌తాపార్టీ, సమాజ్‌వాదీపార్టీ తరపున ఎంపీగా ఉన్నారు. దీనికి ముందు ఆయన ప్రయాగ్‌రాజ్‌కు మేయర్‌గా వ్యవహరించారు. గుప్తా మృతిపై ఉత్త‌ర‌ప్రదేశ్ ముఖ్య‌మంత్రి యోగి, రాష్ట్ర మంత్రివ‌ర్గం, స‌మాజ్‌వాదీ నేత అఖిలేష్‌యాద‌వ్‌ సంతాపం తెలియ‌జేశారు. ఆయ‌న చేసిన సేవ‌ల‌ను కొనియాడారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ఇప్ప‌టికే రాష్ట్రంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో వారాంత‌పు లాక్డౌన్‌తోపాటు, రాత్రిపూట క‌ర్ఫ్యూ విధించారు. తాజాగా టీకా కోసం వ‌చ్చిన‌వారికి యాంటీ రేబిస్ టీకా ఇచ్చిన వైద్య‌సిబ్బంది వార్త‌ల్లో నిలిచారు. దీనిపై షామ్లీ జిల్లా మెజిస్ట్రేట్ విచార‌ణ‌కు ఆదేశించిన సంగ‌తి తెలిసిందే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టిఎస్ఆర్టిసి గుడ్ న్యూస్.. వారికి కూడా వ్యాక్సిన్..?

టీడీపీ నేతలతో బాబు అర్జెంట్ మీటింగ్...?

వకీల్ సాబ్ : వెర్రితలలు వేసిన అభిమానం, థియేటర్ లో రక్తంతో ?

తమిళ హీరోలకు దడ పుట్టించిన 'వకీల్ సాబ్ ' రికార్డ్స్..

నాగార్జున దరికి చేరని వకీల్ సాబ్ !

జబర్దస్త్ కు రష్మి గుడ్ బై.. మ్యాటరెంటంటే?

పవన్ మ్యానియాతో పోటీ పడుతున్న తమన్నా కటౌట్ !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>