MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeelsaab7458df5c-40b5-4f60-b63e-65146ac9ea6e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeelsaab7458df5c-40b5-4f60-b63e-65146ac9ea6e-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పేరు మార్మోగుతోంది. వకీల్ సాబ్ చిత్రంలోని అత్యద్భుతమైన సంగీతం అందించే థమన్ అందరి ప్రశంసలను పొందుతున్నారు. గత ఏడాది అల వైకుంఠపురములో సినిమాలో ఆయన స్వరపరిచిన పాటలు ప్రతి ఒక్కరి ఫోన్లలో, టీవీలలో మారుమోగాయి. ఈ ఏడాది ఆయన క్రాక్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఆయన కంపోజ్ చేసిన భూమ్ బదల్ పాట ఏ స్థాయిలో హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎక్కడ చూసినా తమన్ కంపోజ్ చేసిన పాటే వినిపించింది. ఆ తర్వాత ఆయన స్వరపరిచిన మగువా మగువా పాvakeelsaab;mahesh;balakrishna;boyapati srinu;geetha;prince;thaman s;trivikram srinivas;tollywood;cinema;sangeetha;ala venkatapuram lo;remake;director;nijam;ala vaikunthapurramloo;ala vaikuntapuramlo;krack;chitramవకీల్ సాబ్ తో టాలీవుడ్ లో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన థమన్..?వకీల్ సాబ్ తో టాలీవుడ్ లో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన థమన్..?vakeelsaab;mahesh;balakrishna;boyapati srinu;geetha;prince;thaman s;trivikram srinivas;tollywood;cinema;sangeetha;ala venkatapuram lo;remake;director;nijam;ala vaikunthapurramloo;ala vaikuntapuramlo;krack;chitramSat, 10 Apr 2021 17:00:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పేరు మార్మోగుతోంది. వకీల్ సాబ్ చిత్రంలోని అత్యద్భుతమైన సంగీతం అందించే థమన్ అందరి ప్రశంసలను పొందుతున్నారు. గత ఏడాది అల వైకుంఠపురములో సినిమాలో ఆయన స్వరపరిచిన పాటలు ప్రతి ఒక్కరి ఫోన్లలో, టీవీలలో మారుమోగాయి. ఈ ఏడాది ఆయన క్రాక్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఆయన కంపోజ్ చేసిన భూమ్ బదల్ పాట ఏ స్థాయిలో హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎక్కడ చూసినా తమన్ కంపోజ్ చేసిన పాటే వినిపించింది.



ఆ తర్వాత ఆయన స్వరపరిచిన మగువా మగువా పాట రికార్డులు తిరగరాసింది. ఏప్రిల్ 9న విడుదలైన వకీల్ సాబ్ సినిమాతో థమన్ సత్తా ఏంటో మరొకసారి నిరూపితమయింది. ఆయన ప్రతి స్టార్ హీరోని దృష్టిలో పెట్టుకొని వారికి ప్రత్యేకించి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తూ ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తున్నారు.




త్రివిక్రమ్ చేయబోయే నెక్స్ట్ మూవీతో పాటు అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ మూవీకి కూడా థమన్ సంగీత బాణీలు సమకూరుస్తున్నారు. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సారి వస్తున్న BB3 ఈ సినిమాకి కూడా థమన్ సంగీతం అందిస్తున్నారు. బాలయ్య యాక్షన్ మూవీ కి థమన్ సంగీతం జత కావడం నిజంగా ఆసక్తికరమైన విషయమే. డిక్టేటర్ సినిమా తో వీరి కాంబినేషన్ ప్రారంభం అయ్యింది కానీ ఆ సినిమా పాటలు అంతగా ఆకట్టుకోలేదు. కానీ ఈ సారి థమన్ మంచి సంగీతం అందించడానికి రెడీ అయిపోతున్నారు.




ప్రిన్స్ మహేష్ బాబు, థమన్ కాంబో సర్కారు వారి పాట సినిమాతో మళ్ళీ రిపీట్ కాబోతోంది. ఈ విధంగా తమ చేతిలో భారీ సినిమాలు ఉన్నాయి. అయితే రీసెంట్ గా వకీల్ సాబ్ మ్యూజికల్ హిట్ తో థమన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానానికి ఎగబాకారని నిస్సందేహంగా చెప్పవచ్చు. దీంతో ఆయనకు మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అమెరికా థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన వకీల్ సాబ్‌

ఓవర్సీస్ లో వకీల్ సాబ్ ఈ వీకెండ్ కి 1 మిలియన్ కొట్టగలదా?

వకీల్ సాబ్ దెబ్బ.. రెండు వారాల వరకు రిలీజ్ అవ్వని సినిమాలు..!!

'వకీల్ సాబ్' సినిమా పై రాజమౌళి, రామ్ చరణ్ స్పందన.. ఏమన్నారంటే..??

వకీల్ సాబ్ : పవన్ ని ఓడించిన ఏపీ నాయకులకు థాంక్స్.. ఫ్లెక్సీ వైరల్ !

కేసీఆర్ మంత్రి వ‌ర్గంలో మార్పులు... ట్విస్టులు ?

తిరుప‌తిపై ప‌రిష‌త్ ప్ర‌భావం... రీజ‌న్ ఇదే ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>