MoneyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money4682a08d-d300-4105-8821-dfec04a7ef42-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money4682a08d-d300-4105-8821-dfec04a7ef42-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో కేంద్ర ప్రభుత్వం డాక్ సేవక్ సంబంధించి పోస్ట్ ఆఫీస్ లో సామాన్యులకు పలు రకాల స్కీమ్ లను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా సామాన్యులు కూడా పెద్ద మొత్తంలో లబ్ధి పొందుతున్నారు. అంటే ఇందుకోసం చిన్న మొత్తంలో ప్రతినెలా దాచుకుంటూ పోతే, నిర్దిష్ట కాలానికి గడువు ముగిసే సరికి ఏకంగా లక్షాధికారులు అవుతారు. అయితే ఆ స్కీం వివరాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.. ఇండియా పోస్ట్ కు సంబంధించిన రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, కస్టమర్ల కోసం సరికొత్త పాలసీ స్కీమ్స్ ను అందిస్తోంMONEY;tara;india;indian postal service;central governmentమనీ : కేవలం నెలకు రూ.1724 కడితే చాలు.. ఏకంగా రూ.31 లక్షలు మీ సొంతం..!మనీ : కేవలం నెలకు రూ.1724 కడితే చాలు.. ఏకంగా రూ.31 లక్షలు మీ సొంతం..!MONEY;tara;india;indian postal service;central governmentThu, 01 Jan 1970 00:00:02 GMT
ప్రస్తుత కాలంలో కేంద్ర ప్రభుత్వం డాక్ సేవక్ సంబంధించి పోస్ట్ ఆఫీస్ లో సామాన్యులకు పలు రకాల స్కీమ్ లను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా సామాన్యులు కూడా పెద్ద మొత్తంలో లబ్ధి పొందుతున్నారు.  అంటే ఇందుకోసం చిన్న మొత్తంలో ప్రతినెలా దాచుకుంటూ పోతే, నిర్దిష్ట కాలానికి గడువు ముగిసే సరికి ఏకంగా లక్షాధికారులు అవుతారు. అయితే ఆ స్కీం వివరాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


ఇండియా పోస్ట్ కు సంబంధించిన రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, కస్టమర్ల కోసం సరికొత్త పాలసీ స్కీమ్స్ ను అందిస్తోంది. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తున్న పాలసీలలో గ్రామ్ సువిధ స్కీమ్ కూడా ఒకటి . ఇక దీంట్లో జాయిన్ అయితే చాలు ఏకంగా లక్షాధికారి అవ్వచ్చు. దీన్ని కన్వర్టిబుల్ హోల్ లైఫ్ అస్యూరెన్స్ స్కీమ్ అని కూడా పిలుస్తారు. ఇక రిటైర్మెంట్  సమయంలో ఎక్కువ మొత్తాన్ని ఆర్జించాలి అనుకునేవారు ఈ స్కీం లో జాయిన్ అవ్వచ్చు. 19 నుంచి 50 ఏళ్ల లోపు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ స్కీం కు అర్హులవుతారు. ఇక ఇందులో కనిష్టంగా ఏమీ లేదు గరిష్టంగా 10 లక్షల రూపాయల వరకు పాలసీని పొందవచ్చు. ఇక అంతే కాకుండా పదివేల రూపాయల బీమా పాలసీ ని కూడా పొందవచ్చు.

ఇక పాలసీ తీసుకున్న ఐదు సంవత్సరాల తర్వాత దీన్ని ఎండోమెంట్ ప్లాన్ కింద మార్చుకోవచ్చు. కానీ ఆరు సంవత్సరాలు దాటితే ఎండోమెంట్ ప్లాన్ కిందకు మార్చుకోవడం కుదరదు. ఇక అంతే కాకుండా నాలుగు సంవత్సరాల తరువాత లోన్ ను కూడా పొందవచ్చు. మూడు సంవత్సరాల తర్వాత పాలసీ సరెండర్ చేయవచ్చు. 60  సంవత్సరాల తరువాత పాలసీదారుడు జీవించి ఉంటే, వచ్చే డబ్బు తో పాటు అదనపు బోనస్ డబ్బులను కూడా పొందవచ్చు.

ఉదాహరణకు 25 సంవత్సరాల  వయసులో ఉన్న ఒక వ్యక్తి రూ.10 లక్షల మొత్తానికి బీమా పాలసీ తీసుకున్నారని అనుకుందాం . ఇప్పుడు అతను నెలకు రూ.1724 చెల్లించాల్సి ఉంటుంది. ఇక 35 ఏళ్ల వరకు ప్రీమియం కట్టాలి. 60 ఏళ్ల తర్వాత ఈయనకు రూ.31 లక్షలు వస్తాయి. రిటైర్మెంట్ ప్లాన్ చేసుకునే వారు ఈ పాలసీ తీసుకోవచ్చన్నమాట..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తమిళ హీరోలకు దడ పుట్టించిన 'వకీల్ సాబ్ ' రికార్డ్స్..

నాగార్జున దరికి చేరని వకీల్ సాబ్ !

వకీల్ సాబ్ తో ఆ నటుడు బౌన్స్ బ్యాక్ అయ్యినట్టేనా..!

వకీల్ సాబ్ ని రాజకీయ శక్తులు ఆపడానికి కారణం తెలుసా..!!

మేమేమీ చేయలేము.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..?

అలాంటివి అస్సలు నచ్చవని చెబుతున్న నిత్యామీనన్..?

వకీల్ సాబ్ : పవన్ తెలంగాణ యాస, అందుకేనా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>