MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/disaster-lawyer-saab-went-viral-on-twitter1404c7f9-5319-4dc0-98c7-143b6cc18903-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/disaster-lawyer-saab-went-viral-on-twitter1404c7f9-5319-4dc0-98c7-143b6cc18903-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో చాలా వరకు డైరెక్ట్ సినిమాలు ఉండగా కొన్ని రీమేక్లు అలానే మరి కొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. వాస్తవానికి తెలుగు ప్రేక్షకులు మంచి కథా కథనాలు ఉంటే అది ఎటువంటి సినిమా అయినా సరే ఆదరించడంలో ముందు ఉంటారు అని చెప్పక తప్పదు. ఇక ప్రస్తుతం ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శృతి హాసన్ ల కలయికలో తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ VakeelSaab;pawan;shruti;shruti haasan;kalyan;pawan kalyan;sriram;sruthi;thaman s;bollywood;cinema;remake;success;pink;venu sreeram;dilమిగతా రీమేక్ సినిమాలతో పోలిస్తే వకీల్ సాబ్ ప్రత్యేకత అదే ..... ??మిగతా రీమేక్ సినిమాలతో పోలిస్తే వకీల్ సాబ్ ప్రత్యేకత అదే ..... ??VakeelSaab;pawan;shruti;shruti haasan;kalyan;pawan kalyan;sriram;sruthi;thaman s;bollywood;cinema;remake;success;pink;venu sreeram;dilSat, 10 Apr 2021 23:00:00 GMTతెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో చాలా వరకు డైరెక్ట్ సినిమాలు ఉండగా కొన్ని రీమేక్లు అలానే మరి కొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. వాస్తవానికి తెలుగు ప్రేక్షకులు మంచి కథా కథనాలు ఉంటే అది ఎటువంటి సినిమా అయినా సరే ఆదరించడంలో ముందు ఉంటారు అని చెప్పక తప్పదు. ఇక ప్రస్తుతం ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శృతి హాసన్ ల కలయికలో తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో చిత్ర యూనిట్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని బోనికపూర్, దిల్ రాజు కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి తమన్ సంగీతాన్ని పి.ఎస్.వినోద్ ఫోటోగ్రఫీ అందించారు. కోర్ట్ డ్రామా మూవీ గా తెరకెక్కి ఇటీవల బాలీవుడ్ లో రిలీజ్ అయిన పింక్ మూవీకి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కిన వకీల్ సాబ్ స్టోరీ కొంత కమర్షియల్ హంగులు కలగాలిపి దానితో సక్సెస్ కొట్టారు దర్శకుడు వేణు శ్రీరామ్. అయితే గతంలో వచ్చిన పలు రీమేక్ సినిమాలను మనం పరిశీలిస్తే చాలావరకు అవి అచ్చం ఉన్నది ఉన్నట్లుగానే పెద్దగా మార్పులు చేయకుండా రీమేక్ చేయడం గమనించవచ్చు.

అయితే వకీల్ సాబ్ కూడా ఆ విధంగానే రీమేక్ చేయబడినప్పటికీ ఇందులో మెయిన్ ప్లాట్ ఎక్కడా దెబ్బతినకుండా పవన్ ఇమేజ్ కి తగ్గట్టుగా దర్శకుడు వేణు శ్రీరామ్ పొందుపరిచిన కమర్షియల్ అంశాలకు అందరి నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి మంచి క్రేజ్ దక్కించుకున్న ఈ సినిమా ప్రస్తుతం అన్ని ఏరియాల్లోనూ భారీ స్థాయి కలెక్షన్లు అందుకుంటూ దూసుకెళుతోంది.....!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ బ్రేకింగ్ న్యూస్.. ఇది ఐటమ్ సాంగ్ లాంటిది..?

వకీల్ సాబ్ మొదటిరోజు కలెక్షన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..

వకీల్ సాబ్ పై మండిపడుతున్న నెటిజన్స్... ఈ పరిస్థితిలో ఈ సినిమాకి ఇంత హడావిడి అవసరమా?

'వకీల్ సాబ్' కలెక్షన్ల సునామీ..ఇండ్రస్టీ లోనే సరికొత్త చరిత్ర సృష్టించిన పవన్..

వకీల్ సాబ్ ఎఫెక్ట్.. శృతి మాకొద్దు బాబోయ్ అంటున్న రెబల్ స్టార్ ఫ్యాన్స్...

ఓవర్సీస్ లో వకీల్ సాబ్ ఈ వీకెండ్ కి 1 మిలియన్ కొట్టగలదా?

వకీల్ సాబ్ డిలీటెడ్ సీన్లను యాడ్ చేస్తారట.. ఇక పూనకాలే..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>