MoviesSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-saab097e5980-1034-48fa-93a0-6da8a036802b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-saab097e5980-1034-48fa-93a0-6da8a036802b-415x250-IndiaHerald.jpgనిన్న తమిళ్, తెలుగు అభిమానులకు పండగే పండగ.. రెండు మాస్ హీరోల మాస్ సినిమాలు విడుదలయ్యాయి. అందులో స్టార్ హీరోల సినిమాలు.ఇక సినీ అభిమానులు ఆగుతారా..సినీ ప్రియుల ఆనందాన్ని చూడాలనుకునేవారికి దక్షిణాది చిత్రపరిశ్రమ మంచి వేదిక. థియేటర్ల వద్ద భారీ కటౌట్లు.. పోస్టర్లకు పూలదండలు.. అభిమానుల డ్యాన్స్‌లు.. ఇలా చెప్పుకుంటూపోతే ఒకటేమిటి.. ఎన్నో విశేషాలుంటాయి. కాగా, ఇప్పుడు దక్షిణాదికి చెందిన రెండు పెద్ద చిత్ర పరిశ్రమల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఆయా పరిశ్రమలకు చెందిన ఇద్దరు స్టార్‌ హీరోల సినిమాలు శుక్రవారం విడVakeel saab;pawan;dhanush;kalyan;vedhika;cinema;festival;tamil;industry;hero;mass;racchaతమిళ హీరోలకు దడ పుట్టించిన 'వకీల్ సాబ్ ' రికార్డ్స్..తమిళ హీరోలకు దడ పుట్టించిన 'వకీల్ సాబ్ ' రికార్డ్స్..Vakeel saab;pawan;dhanush;kalyan;vedhika;cinema;festival;tamil;industry;hero;mass;racchaSat, 10 Apr 2021 11:00:00 GMTతమిళ్, తెలుగు అభిమానులకు పండగే పండగ.. రెండు మాస్ హీరోల మాస్ సినిమాలు విడుదలయ్యాయి. అందులో స్టార్ హీరోల సినిమాలు.ఇక సినీ అభిమానులు ఆగుతారా..సినీ ప్రియుల ఆనందాన్ని చూడాలనుకునేవారికి దక్షిణాది చిత్రపరిశ్రమ మంచి వేదిక. థియేటర్ల వద్ద భారీ కటౌట్లు.. పోస్టర్లకు పూలదండలు.. అభిమానుల డ్యాన్స్‌లు.. ఇలా చెప్పుకుంటూపోతే ఒకటేమిటి.. ఎన్నో విశేషాలుంటాయి. కాగా, ఇప్పుడు దక్షిణాదికి చెందిన రెండు పెద్ద చిత్ర పరిశ్రమల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఆయా పరిశ్రమలకు చెందిన ఇద్దరు స్టార్‌ హీరోల సినిమాలు శుక్రవారం విడుదలయ్యాయి. దీంతో థియేటర్ల వద్ద అభిమానుల సంబరాలు ఆకాశాన్ని తాకాయి..


సిల్వర్‌స్క్రీన్‌పై పవన్‌ని చూడాలని మూడేళ్లుగా ఎదురుచూస్తున్న అభిమానులకు 'వకీల్‌ సాబ్‌'తో సమాధానం దొరికింది. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో విడుదలై హిట్‌ టాక్‌ అందుకుంది. చాలారోజుల తర్వాత స్క్రీన్‌పై పవన్‌ బొమ్మ పడడంతో థియేటర్ల వద్ద యువత భారీగా సందడి చేస్తోంది. డ్యాన్స్‌లు, ఈలలతో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు స్క్రీన్‌పై పవన్‌ పేరు పడగానే థియేటర్లలో రచ్చ రచ్చ చేశారు.. అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఉన్న సత్తా.. ఇది తెలుగు రాష్ట్రాల్లో అయితే..


తమిళ్ లో కూడా స్టార్ హీరో ధనుష్ నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'కర్ణన్‌'. మారి సెల్వరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలయ్యింది. చాలారోజుల తర్వాత ధనుష్‌ సినిమా విడుదల కావడంతో ఆయన అభిమానులు సినిమా హాళ్ల వద్ద సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ధనుష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ సినిమాల టాక్ ను పరిశీలిస్తే వకీల్ సాబ్ సినిమాకు మంచి టాక్ వినిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు క్రేజ్ అంతా ఇంతా లేదు.. కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా దూసుకుపోతుంది.. తెలుసు , తమిళ్ ఇండస్ట్రీ ప్రముఖుల దృష్టి పవన్ సినిమా పైనే పడిందనడంలో సందేహం లేదు..


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నాగార్జున దరికి చేరని వకీల్ సాబ్ !

వకీల్ సాబ్ తో ఆ నటుడు బౌన్స్ బ్యాక్ అయ్యినట్టేనా..!

వకీల్ సాబ్ ని రాజకీయ శక్తులు ఆపడానికి కారణం తెలుసా..!!

మేమేమీ చేయలేము.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..?

అలాంటివి అస్సలు నచ్చవని చెబుతున్న నిత్యామీనన్..?

వకీల్ సాబ్ : పవన్ తెలంగాణ యాస, అందుకేనా ?

వకీల్ సాబ్ సినిమా చూసిన పవన్ అభిమాని పనికి దిల్ రాజు షాక్..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>