EducationSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/water-resources-department-jobsa6afb2d0-7852-481b-b848-5d885e39cc8e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/water-resources-department-jobsa6afb2d0-7852-481b-b848-5d885e39cc8e-415x250-IndiaHerald.jpgఆంధ్ర ప్రదేశ్ లోని నిరుద్యోగులకు , రీసెంట్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్ ను అందించింది. వాటర్‌ రిసోర్సెస్‌ డిపార్ట్‌మెంట్‌ గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అధికారులు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7 ఖాళీలను భర్తీ చేయనున్నారు. హైడ్రాలజిస్ట్, కెమిస్ట్ ఎక్స్పర్ట్, అకౌంటెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగంలో ఈ నియామకాలను చేపట్టినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. పోస్టులను దృష్టిలో ఉంచుకొని జీతాలను కూడా ఇసWater resources department jobs;andhra pradesh;kadapa;degree;good news;qualification;good newwzఏపి నిరుద్యోగులకు వాటర్‌ రిసోర్సెస్‌ డిపార్ట్‌మెంట్‌ గుడ్ న్యూస్..ఏపి నిరుద్యోగులకు వాటర్‌ రిసోర్సెస్‌ డిపార్ట్‌మెంట్‌ గుడ్ న్యూస్..Water resources department jobs;andhra pradesh;kadapa;degree;good news;qualification;good newwzSat, 10 Apr 2021 18:00:00 GMTఆంధ్ర ప్రదేశ్ లోని నిరుద్యోగులకు , రీసెంట్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్ ను అందించింది. వాటర్‌ రిసోర్సెస్‌ డిపార్ట్‌మెంట్‌ గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అధికారులు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7 ఖాళీలను భర్తీ చేయనున్నారు. హైడ్రాలజిస్ట్, కెమిస్ట్ ఎక్స్పర్ట్, అకౌంటెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగంలో ఈ నియామకాలను చేపట్టినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. పోస్టులను దృష్టిలో ఉంచుకొని జీతాలను కూడా ఇస్తున్నట్లు నోటిఫికేషన్ లో ప్రకటించారు.


సివిల్ ఇంజనీరింగ్ లో బీటెక్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. హైడ్రాలజీ విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి. లేదా వాటర్ రిసోర్సెస్ విభాగంలో ఎంటెక్‌ ఉత్తీర్ణత సాధించి హైడ్రాలజీలో ఏడాది అనుభవం ఉన్న వారు కూడా ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు విజయవాడలో పని చేయాల్సి ఉంటుంది. నెలకు రూ. 56 వేల వేతనం ఉంటుంది...


అయితే, ఈ ఉద్యోగాలకు మూడు ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. కెమిస్ట్రీ విభాగంలో బీఎస్సీ లేదా ఎమ్మెస్సీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థులకు రెండేళ్ల ల్యాబ్ అనుభవం ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.24,500 వేతనం చెల్లించనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు గుంటూరు, లేదా .. కడప ల్యాబ్ లో పనిచేయాలని సూచించారు. బీకాం పాసైన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు విజయవాడలో పని చేయాల్సి ఉంటుంది. నెలకు రూ. 17, 500 వరకు వేతనం చెల్లిస్తారు.


ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలి..

రేజ్యుం తో పాటుగా ఎక్స్పీరియన్స్ ధ్రువపత్రాలను ce_hydrology@ap.gov.inకి మెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీగా ఏప్రిల్ 15ని నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ రోజు సాయంత్రం 5లోపల అప్లై చేసుకోవాలని అధికారులు తెలిపారు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

'వకీల్ సాబ్' కలెక్షన్ల సునామీ..ఇండ్రస్టీ లోనే సరికొత్త చరిత్ర సృష్టించిన పవన్..

ఓవర్సీస్ లో వకీల్ సాబ్ ఈ వీకెండ్ కి 1 మిలియన్ కొట్టగలదా?

వకీల్ సాబ్ దెబ్బ.. రెండు వారాల వరకు రిలీజ్ అవ్వని సినిమాలు..!!

'వకీల్ సాబ్' సినిమా పై రాజమౌళి, రామ్ చరణ్ స్పందన.. ఏమన్నారంటే..??

వకీల్ సాబ్ : పవన్ ని ఓడించిన ఏపీ నాయకులకు థాంక్స్.. ఫ్లెక్సీ వైరల్ !

కేసీఆర్ మంత్రి వ‌ర్గంలో మార్పులు... ట్విస్టులు ?

తిరుప‌తిపై ప‌రిష‌త్ ప్ర‌భావం... రీజ‌న్ ఇదే ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>