ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/virale6f8bc82-79d5-4152-bbfe-3fd4cef953b5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/virale6f8bc82-79d5-4152-bbfe-3fd4cef953b5-415x250-IndiaHerald.jpgలక్నో సిటీ వాసి రాజేంద్రసింగ్ జీవన్ సింగ్ బిషత్ (21) అనే యువకుడు కర్ణాటకలోని విజయపురకు చెందిన 23 ఏళ్ల అందమైన అమ్మాయితో సోషల్ మీడియాలో కొంతకాలం క్రితం పరిచయం అయ్యింది. అప్పటి నుంచి రాజేంద్ర సింగ్, ఆ అమ్మాయి టచ్ లో ఉన్నారు.అమ్మాయితో టచ్ లో ఉంటూ ఆమెకు మాయమాటలు చెప్పిన కేటుగాడు రాజేంద్రసింగ్ నేను నిన్ను ప్రేమిస్తున్నానని నమ్మించి ఆమె ఫోన్ నెంబర్ తీసున్నాడు. ఇద్దరూ ప్రతిరోజు ఫోన్ లో మాట్లాడుకుంటూ వీడియో కాల్స్ చేసుకోవడం మొదలుపెట్టారు. కొంతకాలానికి అమ్మాయి కూడా రాజేంద్ర సింగ్ తో ప్రేమలో పడింది.ఇక రెండViral;jeevan;karnataka - bengaluru;smart phone;whatsapp;police;girl;lucknowవైరల్ :తన ప్రియురాలి నగ్న ఫోటోలను, వీడియోలను ఆ ప్రియుడు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.....వైరల్ :తన ప్రియురాలి నగ్న ఫోటోలను, వీడియోలను ఆ ప్రియుడు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.....Viral;jeevan;karnataka - bengaluru;smart phone;whatsapp;police;girl;lucknowSat, 10 Apr 2021 23:00:00 GMTలక్నో సిటీ వాసి రాజేంద్రసింగ్ జీవన్ సింగ్ బిషత్ (21) అనే యువకుడు కర్ణాటకలోని విజయపురకు చెందిన 23 ఏళ్ల అందమైన అమ్మాయితో సోషల్ మీడియాలో కొంతకాలం క్రితం పరిచయం అయ్యింది. అప్పటి నుంచి రాజేంద్ర సింగ్, ఆ అమ్మాయి టచ్ లో ఉన్నారు.అమ్మాయితో టచ్ లో ఉంటూ ఆమెకు మాయమాటలు చెప్పిన కేటుగాడు రాజేంద్రసింగ్ నేను నిన్ను ప్రేమిస్తున్నానని నమ్మించి ఆమె ఫోన్ నెంబర్ తీసున్నాడు. ఇద్దరూ ప్రతిరోజు ఫోన్ లో మాట్లాడుకుంటూ వీడియో కాల్స్ చేసుకోవడం మొదలుపెట్టారు. కొంతకాలానికి అమ్మాయి కూడా రాజేంద్ర సింగ్ తో ప్రేమలో పడింది.ఇక రెండుమూడు సార్లు విజయపురకు వెళ్లిన రాజేంద్రసింగ్ ఆమెను రహస్య ప్రాంతాలకు తీసుకెళ్లి ఏకాంతంగా గడిపి బాగా ఎంజాయ్ చేశాడు.తరువాత తెలివితేటలు ఉపయోగించిన రాజేంద్రసింగ్ ప్రియురాలు నగ్న ఫోటోలు, వీడియోలు తీసుకొని తన దగ్గర పెట్టుకున్నాడు.


ప్రేమపేరుతో ప్రియురాలు నగ్న ఫోటోలు, వీడియోలు సంపాధించిన రాజేంద్రసింగ్ వాటిని స్నేహితులకు, ఫ్రెండ్ వాట్సాప్ గ్రూపులు, కొంతమందికి మెయిల్ ద్వారా వాటిని షేర్ చేశాడు. అంతటితో వదలని రాజేంద్రసింగ్ ప్రియురాలి నగ్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విడుదల చెయ్యడంతో అవికాస్తా వైరల్ అయ్యాయి.ఆ యువతికి తెలిసిన ఆమె సన్నిహితులు యువతి నగ్న ఫోటోలు సోషల్ మీడియాలో చూసి ఆమెకు సమాచారం ఇచ్చారు. తన నగ్న ఫోటోలు సోషల్ మీడియాలో చూసి షాక్ అయిన ఆ అమ్మాయి విజయపుర పోలీసులను ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు.


 లక్నోకి వెళ్లిన కర్ణాటక పోలీసులు అక్కడ తలదాచుకున్న రాజేంద్రసింగ్ ను పట్టుకున్నారు.లక్నో నుంచి రాజేంద్రసింగ్ ను కర్ణాటకలోని విజయపురకు పిలుచుకుని వచ్చి అతని నరాలు నిలువుగా పిండేసి కోర్టు ముందు హాజరుపరిచారు. నాన్ బెయిలబుల్ కేసులు నమోదు కావడంతో రాజేంద్రసింగ్ జైల్లో ఉన్నాడు.చూశారుగా సోషల్ మీడియాలో  గుడ్డిగా ఇలాంటి పోరంబోకు మోసగాళ్ళను నమ్మి  ఇలాంటి పరువు పోయే పరిస్థితులు ఎదురుకుంటున్నారు. ఇలాంటి విషయాలలో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు మనవి చేస్తున్నారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ బ్రేకింగ్ న్యూస్.. ఇది ఐటమ్ సాంగ్ లాంటిది..?

వకీల్ సాబ్ మొదటిరోజు కలెక్షన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..

వకీల్ సాబ్ పై మండిపడుతున్న నెటిజన్స్... ఈ పరిస్థితిలో ఈ సినిమాకి ఇంత హడావిడి అవసరమా?

'వకీల్ సాబ్' కలెక్షన్ల సునామీ..ఇండ్రస్టీ లోనే సరికొత్త చరిత్ర సృష్టించిన పవన్..

వకీల్ సాబ్ ఎఫెక్ట్.. శృతి మాకొద్దు బాబోయ్ అంటున్న రెబల్ స్టార్ ఫ్యాన్స్...

ఓవర్సీస్ లో వకీల్ సాబ్ ఈ వీకెండ్ కి 1 మిలియన్ కొట్టగలదా?

వకీల్ సాబ్ డిలీటెడ్ సీన్లను యాడ్ చేస్తారట.. ఇక పూనకాలే..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>