TechnologySatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/amazfit-bip-ud66dc637-0682-4fef-a195-d1a6636fa24b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/amazfit-bip-ud66dc637-0682-4fef-a195-d1a6636fa24b-415x250-IndiaHerald.jpgవాచ్ అనేది అప్పటి రోజుల్లో టైమ్ చూసుకోవడానికి వాడేవారు.. రాను రాను అది స్టైల్ గా కూడా మారింది. ఇప్పుడు మాత్రం వాచ్ తో వంద ఉపయోగాలు ఉన్నాయని అంటున్నారు. యువత స్మార్ట్ వాచ్ ల వైపు పరుగులు పెడుతున్నారు. వారి అంచనాలకు రీచ్ అయ్యేలా కంపెనీలు కూడా సరికొత్త ఫీచర్లతో మార్కెట్ లోకి స్మార్ట్ వాచ్ లను విడుదల చేస్తున్నారు. తాజాగా, హువామి సంస్థ అమేజ్‌ఫిట్ బిప్ యు ప్రో స్మార్ట్వాచ్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్వాచ్ గతేడాది విడుదలైన అమేజ్‌ఫిట్ బిప్ యుకు కొనసాగింపుగా వస్తోంది. గతేడాది విడుదలైన అamazfit bip u;watch;heart;bp;vegetable market;jio;oxygen;paruguఅమేజ్‌ఫిట్ బిప్ యు ప్రో స్మార్ట్​వాచ్ వచ్చేసింది.. ధర మాత్రం..అమేజ్‌ఫిట్ బిప్ యు ప్రో స్మార్ట్​వాచ్ వచ్చేసింది.. ధర మాత్రం..amazfit bip u;watch;heart;bp;vegetable market;jio;oxygen;paruguSat, 10 Apr 2021 03:00:00 GMT వాచ్ ల వైపు పరుగులు పెడుతున్నారు. వారి అంచనాలకు రీచ్ అయ్యేలా కంపెనీలు కూడా సరికొత్త ఫీచర్లతో మార్కెట్ లోకి స్మార్ట్ వాచ్ లను విడుదల చేస్తున్నారు. తాజాగా, హువామి సంస్థ అమేజ్‌ఫిట్ బిప్ యు ప్రో స్మార్ట్వాచ్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్వాచ్ గతేడాది విడుదలైన అమేజ్‌ఫిట్ బిప్ యుకు కొనసాగింపుగా వస్తోంది. గతేడాది విడుదలైన అమేజ్ఫిట్ బిప్ యు ధర రూ.3,499 ఉండగా, తాజాగా విడుదలైన అమేజ్ఫిట్ బిప్ యు ప్రో రూ .4,999లకు లభిస్తుంది.


అమేజ్ఫిట్ బిపి యు ప్రో స్మార్ట్వాట్ మిడ్‌రేంజ్ స్మార్ట్‌వాచ్గా మార్కెట్ లోకి లాంఛ్ అయ్యింది. అమేజ్‌ఫిట్ బిప్ యు ప్రో ఇప్పటికే హువామి అధికారిక వెబ్‌సైట్, అమెజాన్‌ సైట్లో అమ్మకానికి లిస్ట్ చేయబడింది. ఇది మొత్తం మూడు కలర్ వేరియంట్లలో లభించనుంది. ఈ స్మార్ట్వాచ్లో అద్భుతమైన ఫీచర్లను చేర్చింది. అమాజ్‌ఫిట్ బిప్ యు ప్రోలో 1.43- అంగుళాల ఐపిఎస్ ఎల్‌సిడి డిస్‌ప్లే, 2.5 డి గొరిల్లా గ్లాస్ యాంటీ ఫింగర్ ప్రింట్ కోంటింగ్ని అందించింది..


హార్ట్ రేట్ మానిటరింగ్ కోసం దీనిలో ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్, ట్రై-యాక్సిస్ యాక్సిలెరోమీటర్, ట్రై-యాక్సిస్ గైరో, జియో మాగ్నెటిక్ వంటి సెన్సార్‌లను జోడించింది. అమేజ్‌ఫిట్ బిప్ యు స్మార్ట్వాచ్తో పోలిస్తే ప్రో స్మార్ట్వాచ్లో అప్డేటెడ్ ఫీచర్లను అందించింది. దీనిలో బిల్ట్ ఇన్ జిపిఎస్, అలెక్సా వాయిస్ అసిస్టెంట్ అనే కొత్త ఫీచర్లను చేర్చింది.అమేజ్‌ఫిట్ బిప్ యు ప్రోతో సహాయంతో మీ ఫోన్లో వచ్చే నోటిఫికేషన్లను ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. అంతేకాక, మ్యూజిక్ కంట్రోల్ చేయవచ్చు. మీ ఫోన్‌ లొకేషన్ను కూడా తెలుసుకోవచ్చు. ఇది బ్లూటూత్ 5.0, 230 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. కేవలం రెండు గంటల్లో ఈ స్మార్ట్వాచ్ను ఫుల్ ఛార్జ్ చేయవచ్చు.. వాడేదాన్ని బట్టి ఛార్జ్ ఉంటుంది.. మాములుగా వాడితే 9 రోజులు, కాస్త ఎక్కువగా వాడితే 5 రోజుల వరకు మాత్రమే వస్తుంది..


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ...విజయసాయిరెడ్డిని బుక్ చేస్తున్న జనసేన...

పవన్ ఫాన్స్ కి ఈ రివ్యూ నచ్చదు కచ్చితంగా... అంత మాట అనేసాడు మరి...!

వకీల్ సాబ్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయినా పుష్ప.....

వకీల్ సాబ్ కోసం కొత్త వకీల్ ?

వకీల్ సాబ్ ఇదే ఊపు కొనసాగితే బాహుబలి రికార్డులు బద్దలవ్వడం ఖాయం...

వకీల్ సాబ్ మూవీ భవితవ్యం తేలాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే...?

నాలుగు షో లు మాత్రమే... పవన్ కు షాక్ ఇచ్చిన మంత్రి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>