MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/director-venu-sriram07fce085-57f7-416f-8927-dfff289078f8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/director-venu-sriram07fce085-57f7-416f-8927-dfff289078f8-415x250-IndiaHerald.jpgసుదీర్ఘ గ్యాప్ అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను అందుకునే దిశగా ముందుకు వెళుతోంది. ఇప్పటికే భారీ రికార్డు కలెక్షన్స్ సాధిస్తూ రికార్డులను బద్దలు కొట్టే దిశగా ముందుకు వెళుతోంది. అయితే నిజానికి పవన్ పింక్ రీమేక్ సినిమా చేస్తున్నాడు అని తెలియగానే త్రివిక్రమ్ లాంటి దర్శకుడు దాన్ని హ్యాండిల్ చేస్తాడని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా పెద్దగా సేమ్ లేని వేణు శ్రీరామ్ రంగంలోకి దిగడంతో పవన్ అభిమానులు చVakeelSaab;pawan;nani;allu arjun;kalyan;pawan kalyan;sriram;trivikram srinivas;cinema;remake;director;pink;arjun 1;research and analysis wing;venu sreeram;dilవకీల్ సాబ్ దెబ్బ, పదేళ్ళకు స్టార్ డైరెక్టర్ !వకీల్ సాబ్ దెబ్బ, పదేళ్ళకు స్టార్ డైరెక్టర్ !VakeelSaab;pawan;nani;allu arjun;kalyan;pawan kalyan;sriram;trivikram srinivas;cinema;remake;director;pink;arjun 1;research and analysis wing;venu sreeram;dilSat, 10 Apr 2021 15:00:00 GMTసుదీర్ఘ గ్యాప్ అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను అందుకునే దిశగా ముందుకు వెళుతోంది. ఇప్పటికే భారీ రికార్డు కలెక్షన్స్ సాధిస్తూ రికార్డులను బద్దలు కొట్టే దిశగా ముందుకు వెళుతోంది. అయితే నిజానికి పవన్ పింక్ రీమేక్ సినిమా చేస్తున్నాడు అని తెలియగానే త్రివిక్రమ్ లాంటి దర్శకుడు దాన్ని హ్యాండిల్ చేస్తాడని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా పెద్దగా సేమ్ లేని వేణు శ్రీరామ్ రంగంలోకి దిగడంతో పవన్ అభిమానులు చాలా నిరాశకు గురయ్యారు. 

కానీ నిన్న థియేటర్లలో సినిమా చూసిన ప్రతి పవన్ అభిమాని వేణు శ్రీ రాం ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ను ఇలా చూపించిన దర్శకుడు లేడు అంటూ ఆయన మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే నిజానికి 2011లో మొదటి సినిమా చేసిన ఈ దర్శకుడు మూడో సినిమాగా ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా దెబ్బకు ఆయన మూడో సినిమాకి స్టార్ డైరెక్టర్ హోదా సంపాదించారు. కానీ ఈ మూడో సినిమా వరకు చేరుకోవడానికి ఆయనకు దాదాపు పదేళ్ల సమయం పట్టింది. 

ఈ మధ్యలో నాని హీరోగా ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి అనే సినిమాను కూడా ఆయన తెరకెక్కించారు. ఆ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమా చేసిన అనుభవంతోనే దిల్ రాజు ఆయనకు ఐకాన్ సినిమా చేసే అవకాశం ఇచ్చారు. అయితే అల్లు అర్జున్ వేరే సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా ఆ సినిమా హోల్డ్ లో పడింది. దీంతో ఖాళీగా ఉన్న వేణు శ్రీరామ్ కు పవన్ పింక్ రీమేక్ బాధ్యతలు అప్పగించారు దిల్ రాజు. తనకు అప్పగించిన బాధ్యత నిర్వర్తించి పవన్ కళ్యాణ్ కు మరపురాని హిట్ అందించారు వేణు శ్రీరామ్.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

"డిజాస్టర్ వకీల్ సాబ్" వారి పనేనా ?

వకీల్ సాబ్ నెగటివ్ పాయింట్స్ కలెక్షన్స్ మీద ప్రభావం చూపిస్తాయా?

టీడీపీ నేతలతో బాబు అర్జెంట్ మీటింగ్...?

వకీల్ సాబ్ : వెర్రితలలు వేసిన అభిమానం, థియేటర్ లో రక్తంతో ?

తమిళ హీరోలకు దడ పుట్టించిన 'వకీల్ సాబ్ ' రికార్డ్స్..

నాగార్జున దరికి చేరని వకీల్ సాబ్ !

జబర్దస్త్ కు రష్మి గుడ్ బై.. మ్యాటరెంటంటే?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>