Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ttd0e570314-7b10-4e21-a23d-ff0e7a385f44-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ttd0e570314-7b10-4e21-a23d-ff0e7a385f44-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రస్తుతం దేశంలో ఉన్న ప్రముఖ ఆలయాలలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఒకటి. కాలంతో సంబంధం లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడూ భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంటుంది. ఇక ఆపదమొక్కులవాడు గా ఆపద్బాంధవుడిగా వడ్డీ కాసుల వాడు గా ఏడుకొండలపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు. అందుకే ఎప్పుడూ శ్రీవారి దర్శనం కోసం తరలి వెళుతుంటారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచTtd;darshana;tiru;andhra pradesh;tirupati;husband;tirumala tirupathi devasthanam;coronavirusఆ వార్త నిజం కాదు.. నమ్మకండి.. భక్తులకు క్లారిటీ ఇచ్చిన టిటిడి బోర్డు..?ఆ వార్త నిజం కాదు.. నమ్మకండి.. భక్తులకు క్లారిటీ ఇచ్చిన టిటిడి బోర్డు..?Ttd;darshana;tiru;andhra pradesh;tirupati;husband;tirumala tirupathi devasthanam;coronavirusSat, 10 Apr 2021 09:30:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రస్తుతం దేశంలో ఉన్న ప్రముఖ ఆలయాలలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఒకటి. కాలంతో సంబంధం లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడూ భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంటుంది. ఇక ఆపదమొక్కులవాడు గా ఆపద్బాంధవుడిగా వడ్డీ కాసుల వాడు గా ఏడుకొండలపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు.  అందుకే ఎప్పుడూ శ్రీవారి దర్శనం కోసం తరలి వెళుతుంటారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా దేశ నలుమూలల నుంచి కూడా శ్రీవారి దర్శనం కోసం తరలివస్తుంటారు భక్తులు.



 సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరూ శ్రీవారిని దర్శించుకుని స్థాయికి తగ్గట్లుగా వడ్డీ కాసుల వాడి కి కానుకలు సమర్పిస్తూ ఉంటారు.  అయితే గత కొన్ని రోజుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శనం కోసం వెల్లే భక్తులందరికీ కూడా వరుసగా షాకుల తగులుతూనే ఉన్నాయి. మొన్నటివరకు కరోనా వైరస్ కేసులు తగ్గాయి అనే భక్తుల దర్శన సంఖ్య పెంచిన టిటిడి బోర్డు ఇటీవలే భక్తుల దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.  కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు టిటిడి బోర్డు తెలిపింది. అయితే గత కొన్ని రోజుల నుంచి శ్రీవారి ఆలయంలో అర్చకులకు 12 మందికి కరోనా వైరస్ సోకింది అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది దీంతో భక్తులందరూ కూడా ఆందోళన చెందారు.



 తాజాగా దీనిపై స్పందించిన టిటిడి బోర్డు క్లారిటీ ఇచ్చింది.  శ్రీవారి ఆలయంలో పనిచేసే అర్చకులకు కరోనా వైరస్ సోకింది అనే వార్తలను ఖండించింది టీటీడీ బోర్డు.  12 మంది అర్చకులకు కరోనా వైరస్ సోకింది అని సోషల్ మీడియాలో ఒక వార్త ప్రచారం జరుగుతోందని అదంతా అవాస్తవమని ఎవరు నమ్మవద్దు అంటూ తేల్చి చెప్పింది. శ్రీవారి ఆలయంలో అర్చకులు ఎవరూ కూడా కరోనా వైరస్ బారినపడలేదని ఇలాంటి తప్పుడు ప్రచారాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అంటూ టీటీడీ బోర్డు హెచ్చరించింది.  ఇకపోతే కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య మొన్నటివరకూ ప్రారంభించ తలపెట్టిన సేవలు అన్నింటినీ కూడా మళ్లీ నిలిపివేస్తూ టిటిడి బోర్డు నిర్ణయం తీసుకుంటూ వస్తుంది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అలాంటివి అస్సలు నచ్చవని చెబుతున్న నిత్యామీనన్..?

వకీల్ సాబ్ : పవన్ తెలంగాణ యాస, అందుకేనా ?

వకీల్ సాబ్ సినిమా చూసిన పవన్ అభిమాని పనికి దిల్ రాజు షాక్..!

భారత జలాల్లోకి అమెరికా అడుగు, కొత్త వివాదం...?

అక్క‌డ‌ బాబు.. స్పెష‌ల్ ఇంట్ర‌స్ట్‌.. ఏం జ‌రిగిందంటే...!

జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా పావులు క‌దుపుతున్న కేంద్రం??

ఏడుగురు ఎమ్మెల్యేలతో అర్జెంట్ గా జగన్ సమావేశం...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>