MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeelsaab2a615b4c-b31f-4624-8296-bd40b223e10d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeelsaab2a615b4c-b31f-4624-8296-bd40b223e10d-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విరామం తరువాత వచ్చిన సినిమా వకీల్ సాబ్. ఈ సినిమాను వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందించారు. ఇక థియేటర్లపై పవన్ దండయాత్ర కొనసాగుతోంది. శుక్రవారం రిలీజ్ అయిన వకీల్ సాబ్ మూవీ రికార్డు కలెక్షన్లు సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో హౌస్ ఫుల్ బోర్డులతో అత్యధిక వసూళ్లు చేస్తుంది ఈ సినిమా.vakeelsaab;pawan;kalyan;pawan kalyan;sriram;varsha;american samoa;cinema;hindi;pink;house;venu sreeramఅక్కడ వకీల్ సాబ్ సినిమాకు కలెక్షన్ల వర్షం..!అక్కడ వకీల్ సాబ్ సినిమాకు కలెక్షన్ల వర్షం..!vakeelsaab;pawan;kalyan;pawan kalyan;sriram;varsha;american samoa;cinema;hindi;pink;house;venu sreeramSat, 10 Apr 2021 08:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విరామం తరువాత వచ్చిన సినిమా వకీల్ సాబ్. ఈ సినిమాను వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందించారు. ఇక థియేటర్లపై పవన్ దండయాత్ర కొనసాగుతోంది. శుక్రవారం రిలీజ్ అయిన వకీల్ సాబ్ మూవీ రికార్డు కలెక్షన్లు సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో హౌస్ ఫుల్ బోర్డులతో అత్యధిక వసూళ్లు చేస్తుంది ఈ సినిమా. అంతేకాదు.. విదేశాల్లోనూ వకీల్ సాబ్ సినిమాకు విశేష స్పందన రావడం గమన్హారం.

ఇక పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” మూవీ అమెరికాలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఒకరోజు ముందు వేసిన ప్రీమియర్ షోల ద్వారా ఏకంగా ఈ మూవీ 296 డాలర్ల (దాదాపు 2.21 కోట్లు) కలెక్షన్లు సాధించడం విశేషం. ప్రీమియర్ ద్వారా అమెరికాలో ఈ సంవత్సరం అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాలలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం మొదటిది కావడం విశేషం. ప్రీమియర్స్ లో ఇప్పటిదాకా ఈ ఏడు ఏభారతీయ సినిమా కూడా ఇంత అత్యధిక వసూళ్లు సాధించలేదని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. హిందీ సినిమాలు సైతం సాధించలేదన్నారు.

అయితే అమెరికా థియేటర్లలో 100శాతం సినిమా చూసేందుకు ఆక్యుపెన్సీపై ఆంక్షలు ఉన్నప్పటికీ ఈ చిత్రం 226 థియేటర్లలో రికార్డు వసూళ్లు సాధించింది. “వకీల్ సాబ్” సినిమాకు రివ్యూలు కూడా సానుకూలంగా ఉండడంతో ఈ వారాంతంలో మరింతగా కలెక్షన్లు పెరగవచ్చని అంటున్నారు. ఈ చిత్రం కథ కొత్తది కాకపోయినా.. పవన్ స్టామినా.. మేనరిజం, కథాబలంతోనే సినిమాను అమెరికా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని అంటున్నారు. చాలా మంది అసలు హిందీ పింక్ సినిమాను ఇప్పటికే చూశారు. అయినా కూడా పవన్ వకీల్ సాబ్ ను చూసేందుకు ఎగబడుతుండడం విశేషం. ఈ ప్రీమియర్స్ ద్వారానే ఏకంగా 30,00,00 డాలర్లు వకీల్ సాబ్ వసూలు చేయడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టీకా ఇవ్వ‌మంటూ వ్యాక్సిన్ కేంద్రాల‌ను మూసేసిన రాష్ట్రం

జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా పావులు క‌దుపుతున్న కేంద్రం??

ఏడుగురు ఎమ్మెల్యేలతో అర్జెంట్ గా జగన్ సమావేశం...?

ఎమ్మెల్యేలతో బాబు అత్యవసర భేటీ...?

వకీల్ రచ్చపై పవన్ ఎందుకు స్పందించలేదంటే..?

గ్రామాల మీద జగన్ ఫోకస్... కొత్త నిర్ణయం...?

ఇది పింక్ రీమేక్ కాదు.. పవన్ కళ్యాణ్ సినిమా.. అంతే!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>