PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-govt-new-decision-on-corona-second-wave-70d246d9-c332-4d10-9bcb-8a85ee391883-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-govt-new-decision-on-corona-second-wave-70d246d9-c332-4d10-9bcb-8a85ee391883-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రజల్లోకి వచ్చే విషయంలో కాస్త ఇబ్బంది పడుతున్నారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు ఆయన ప్రజల్లో ఎక్కువగా తిరిగే వారు. 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్ష నేతగా సమర్థవంతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం ముఖ్యమంత్రి జగన్ ప్రజల్లోకి వచ్చి విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి విషయంలో.... వైసీపీ నేతల్లో ప్రజల్లోకి రావటం లేదు అనే భావన చాలాys jagan;bhavana;tiru;jagan;2019;tirupati;chief minister;assembly;minister;husband;ycp;partyఇద్దరు ఎమ్మెల్యేలతో జగన్ కు తలనొప్పులు...?ఇద్దరు ఎమ్మెల్యేలతో జగన్ కు తలనొప్పులు...?ys jagan;bhavana;tiru;jagan;2019;tirupati;chief minister;assembly;minister;husband;ycp;partySat, 10 Apr 2021 09:12:30 GMTఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రజల్లోకి వచ్చే విషయంలో కాస్త ఇబ్బంది పడుతున్నారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు ఆయన ప్రజల్లో ఎక్కువగా తిరిగే వారు. 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్ష నేతగా సమర్థవంతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం ముఖ్యమంత్రి జగన్ ప్రజల్లోకి వచ్చి విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి విషయంలో.... వైసీపీ నేతల్లో ప్రజల్లోకి రావటం లేదు అనే భావన  చాలామందిలో ఉంది.

మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిన సరే తిరుపతి ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తుందా లేదా అనే దానిపై అనేక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి ప్రచారానికి వస్తున్న సరే ఇప్పుడు చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రచారం చేసే విషయంలో ముఖ్యమంత్రి జగన్ కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ నేతల మధ్య సమన్వయ లోపం ఎక్కువగా ఉంది.

కొంత మంది ఎమ్మెల్యేలు పార్టీ కోసం సమర్థవంతంగా పని చేయడం లేదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయంగా ముఖ్యమంత్రి జగన్ను ఇబ్బంది పెట్టడానికి తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు కాస్త సీరియస్గా దృష్టి పెట్టారనే ప్రచారం ఉంది. వ్యక్తిగత ఇబ్బందులు కూడా వాళ్లకు ఎక్కువగా ఉండటంతో ముఖ్యమంత్రి జగన్ మీద సీరియస్ గా ఉన్నారని మంత్రి పదవులు వస్తాయని భావించిన సరి వాళ్లకి మంత్రి పదవులు రాలేదని అంటున్నారు. అందుకే ప్రచారంలో కొన్ని సమస్యలు తీవ్రంగా ఉన్నాయని దీనిమీద ముఖ్యమంత్రి జగన్ ముందుగానే దృష్టి పెట్టి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించాలని సూచిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కొవిడ్ మ‌ర‌ణ‌మృదంగం

వకీల్ సాబ్ : పవన్ తెలంగాణ యాస, అందుకేనా ?

వకీల్ సాబ్ సినిమా చూసిన పవన్ అభిమాని పనికి దిల్ రాజు షాక్..!

భారత జలాల్లోకి అమెరికా అడుగు, కొత్త వివాదం...?

అక్క‌డ‌ బాబు.. స్పెష‌ల్ ఇంట్ర‌స్ట్‌.. ఏం జ‌రిగిందంటే...!

జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా పావులు క‌దుపుతున్న కేంద్రం??

ఏడుగురు ఎమ్మెల్యేలతో అర్జెంట్ గా జగన్ సమావేశం...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>