BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/twitter-account-hacked-by-minister995018e2-5812-459f-9fa8-a7f31d6ccd03-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/twitter-account-hacked-by-minister995018e2-5812-459f-9fa8-a7f31d6ccd03-415x250-IndiaHerald.jpgఆంధ్ర‌ప్ర‌దేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి ట్విటర్ అకౌంట్ హ్యాకర్ల బారిన పడింది. ఈ విషయాన్ని స్వయంగా మంత్రే తెలిపారు. తన ట్విటర్‌ను ఎవ‌రో హ్యాక్ చేశారని, అసంబద్ధ పోస్టులు పెడుతున్నారని... ఈ అసౌకర్యానికి చింతిస్తున్నానని ట్వీట్ చేశారు. అలాంటి పోస్టులను పట్టించుకోవ‌ద్ద‌ని, తన ట్విటర్ అకౌంట్ ఫాలోవర్లకు, వీక్షకులకు గౌత‌మ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. ఒక రాష్ట్రానికి మంత్రిగా ఉన్న వ్య‌క్తి అకౌంట్లే హ్యాక్ అవుతుంటే మిగ‌తావారి సంగ‌తి ఎలావుంటుందో అర్థminister, hacked;gautham new;gautham;police;minister;reddyమంత్రి ట్విట్ట‌ర్ అకౌంట్ హ్యాక్మంత్రి ట్విట్ట‌ర్ అకౌంట్ హ్యాక్minister, hacked;gautham new;gautham;police;minister;reddySat, 10 Apr 2021 11:42:04 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి ట్విటర్ అకౌంట్ హ్యాకర్ల బారిన పడింది. ఈ విషయాన్ని స్వయంగా మంత్రే తెలిపారు. తన ట్విటర్‌ను ఎవ‌రో హ్యాక్ చేశారని, అసంబద్ధ పోస్టులు పెడుతున్నారని... ఈ అసౌకర్యానికి చింతిస్తున్నానని ట్వీట్ చేశారు. అలాంటి పోస్టులను పట్టించుకోవ‌ద్ద‌ని, తన ట్విటర్ అకౌంట్ ఫాలోవర్లకు, వీక్షకులకు గౌత‌మ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. ఒక రాష్ట్రానికి మంత్రిగా ఉన్న వ్య‌క్తి అకౌంట్లే హ్యాక్ అవుతుంటే మిగ‌తావారి సంగ‌తి ఎలావుంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. దేశంలో ఇప్ప‌టికే ప‌లువురు వీఐపీల ట్విట్ట‌ర్ అకౌంట్లు, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు హ్యాక‌వుతున్నాయి. సైబ‌ర్ క్రైమ్‌కు సంబంధించి అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మ‌కూర్చుకోవాల్సి ఉంది. అయితే నిధుల కోర‌త రాష్ట్రాన్ని వెన్నాడుతోంది. కొన్ని కీల‌క‌మైన కేసుల‌ను చేధించేందుకు సాంకేతిక ప‌రిజ్ఞానం అందుబాటులో లేక‌పోతుండ‌టంతో ఇత‌ర రాష్ట్రాల పోలీసుల స‌హాయం కోరాల్సి వ‌స్తోంద‌ని తెలుస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తమిళ హీరోలకు దడ పుట్టించిన 'వకీల్ సాబ్ ' రికార్డ్స్..

నాగార్జున దరికి చేరని వకీల్ సాబ్ !

జబర్దస్త్ కు రష్మి గుడ్ బై.. మ్యాటరెంటంటే?

పవన్ మ్యానియాతో పోటీ పడుతున్న తమన్నా కటౌట్ !

వకీల్ సాబ్ తో ఆ నటుడు బౌన్స్ బ్యాక్ అయ్యినట్టేనా..!

తగ్గేదే లే.. ఆ విషయంలో ప్రభాస్ ను వెనక్కి నెట్టిన బన్నీ..?

వకీల్ సాబ్ ని రాజకీయ శక్తులు ఆపడానికి కారణం తెలుసా..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>