GoldSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-rates89d556af-6b9c-4594-833a-21337b83a4cc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-rates89d556af-6b9c-4594-833a-21337b83a4cc-415x250-IndiaHerald.jpgపసిడి ప్రియులకు భారీ షాక్ .. బంగారం కొంటున్నారా? జర ఆగండి.. ఎందుకంటే ఈరోజు బంగారం నిన్న పెరిగిన ధరలు నేటి మార్కెట్ లో మరింతగా పైకి కదిలాయి.ఇది నిజంగానే షాక్ ఇచ్చే విషయమని చెప్పాలి. బంగారం ధర భారీగా పెరిగింది.. నిన్న పరుగులు పెట్టిన పసిడి రేటు ఈరోజు మాత్రం పైకి కదిలింది... బంగారం ధర కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఆశ్చర్యాన్ని కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది.Gold rates;hyderabad;rbi;industries;gold;vegetable market;silver;central government;international;nijam;paruguపసిడి ప్రియులకు ఝలక్.. అదే దారిలో వెండి..!!పసిడి ప్రియులకు ఝలక్.. అదే దారిలో వెండి..!!Gold rates;hyderabad;rbi;industries;gold;vegetable market;silver;central government;international;nijam;paruguSat, 10 Apr 2021 14:00:00 GMTపసిడి ప్రియులకు భారీ షాక్ .. బంగారం కొంటున్నారా? జర ఆగండి.. ఎందుకంటే ఈరోజు బంగారం  నిన్న పెరిగిన ధరలు నేటి మార్కెట్ లో మరింతగా పైకి కదిలాయి.ఇది నిజంగానే షాక్ ఇచ్చే విషయమని చెప్పాలి. బంగారం ధర భారీగా పెరిగింది.. నిన్న పరుగులు పెట్టిన పసిడి రేటు ఈరోజు మాత్రం పైకి కదిలింది... బంగారం ధర కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఆశ్చర్యాన్ని కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది.


హైదరాబాద్ మార్కెట్ లో శనివారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.560 పెరుగుదలతో రూ.47,460కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.500 పెరుగుదలతో రూ.43,500కు ఎగసింది.బంగారం ధర పెరిగితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది.వెండి ధర రూ.800 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.72,100కు ఎగసింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.


ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్ లో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. బంగారం ధర ఔన్స్‌కు 0.77 శాతం తగ్గుదలతో 1744 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 1.06 శాతం క్షీణతతో 25.31 డాలర్లకు క్షీణించింది.ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు ఆభరణాల తయారీ మొదలగు వంటి అంశాలు ప్రభావాన్ని చూపిస్తాయి. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

"డిజాస్టర్ వకీల్ సాబ్" వారి పనేనా ?

టీడీపీ నేతలతో బాబు అర్జెంట్ మీటింగ్...?

వకీల్ సాబ్ : వెర్రితలలు వేసిన అభిమానం, థియేటర్ లో రక్తంతో ?

తమిళ హీరోలకు దడ పుట్టించిన 'వకీల్ సాబ్ ' రికార్డ్స్..

నాగార్జున దరికి చేరని వకీల్ సాబ్ !

జబర్దస్త్ కు రష్మి గుడ్ బై.. మ్యాటరెంటంటే?

పవన్ మ్యానియాతో పోటీ పడుతున్న తమన్నా కటౌట్ !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>