Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/fraud-a6edca0a-c3d8-4d4a-8df6-479b59c67675-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/fraud-a6edca0a-c3d8-4d4a-8df6-479b59c67675-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో భార్యాభర్తల బంధానికి అసలు విలువ లేకుండా పోతుంది అన్న విషయం తెలిసిందే వేదమంత్రాల సాక్షిగా పెళ్ళి చేసుకున్న భార్య భర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండాల్సింది పోయి చివరికి చిన్న చిన్న కారణాల కారణంగా కాపురాల్లో చిచ్చు పెట్టుకుంటున్నారు. అదే సమయంలో ఎంతో మంది కట్టుకున్న వారిని కాదని పరాయి వ్యక్తుల మోజులో పడుతూ చివరికి కాపురాన్ని పాడు చేసుకుంటూన్నారు. ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాల నెపంతో భార్య భర్తలు బద్ద శత్రువులు గా మారిపోయి ఒకరిని ఒకరు దారుణంగా హత్య చేసుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.Fraud;district;huzur nagar;police;king;husband;wife;murder.;shatru1ప్రియుడితో భార్యను పంపిన భర్త.. చివరికి..?ప్రియుడితో భార్యను పంపిన భర్త.. చివరికి..?Fraud;district;huzur nagar;police;king;husband;wife;murder.;shatru1Fri, 09 Apr 2021 17:10:00 GMTభార్య భర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండాల్సింది పోయి చివరికి చిన్న చిన్న కారణాల కారణంగా  కాపురాల్లో చిచ్చు పెట్టుకుంటున్నారు. అదే సమయంలో ఎంతో మంది కట్టుకున్న వారిని కాదని పరాయి వ్యక్తుల మోజులో పడుతూ చివరికి కాపురాన్ని పాడు చేసుకుంటూన్నారు. ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాల నెపంతో భార్య భర్తలు బద్ద శత్రువులు గా మారిపోయి ఒకరిని ఒకరు దారుణంగా హత్య చేసుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.



 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చిన సంచలనంగా మారిపోయింది. అక్రమ సంబంధాల కారణంగా భర్త చేతిలో భార్య హతం కావడం లేదా భార్య చేతిలో భర్త హత్యకు గురి కావడం లాంటి ఘటనలు జరుగుతున్నాయి ఇటీవల ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. 26 ఏళ్ల కుర్రాడితో భార్య ఎఫైర్ నడుపుతున్న  అసలు విషయం భర్తకు తెలియడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తీరు మార్చుకోవాలి అంటూ భార్యను ఎన్ని సార్లు హెచ్చరించినప్పటికీ భార్య తీరులో మాత్రం మార్పు రాలేదు. దీంతో విసుగు చెందిన భర్త ప్రియుడు దగ్గరికి వెళ్లి పోవాలి అంటూ భార్యను పంపించాడు. మూడేళ్ళ కుమార్తెతో సహా వేరు గా ఉండడం మొదలు పెట్టాడు.



 తమిళనాడు రాష్ట్రంలోని మిధున నగర్ జిల్లా రాజుపాలెం లో చోటుచేసుకుందిఈ ఘటన. ఓ యువతికి కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో ఆ గ్రామానికి చెందిన 26 ఏళ్ల కుర్రాడితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం ఓ రోజు భర్తకు తెలియడంతో భార్యను మందలించాడు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించినప్పటికీ భార్య తీరులో మార్పు రాలేదు. దీంతో ప్రియుడు తోనే వెళ్ళిపో అంటూ భార్యను ఇంట్లోనుంచి పంపించాడు. కాగా ఆ తర్వాత ఇక ఒక కుమార్తెతో కలిసి వేరుగా ఉంటున్నాడు. ఆ తర్వాత ప్రియుడు నీచానికి ఒడిగాట్టాడు.. ప్రియురాలి కూతురిపై అత్యాచారం చేయగా.. ప్రశ్నించిన ప్రియురాలిని ఆమె కూతుర్ని హతమార్చాడు.. చివరికి రంగంలోకి దిగిన పోలీసులు అతనిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ విజయంతో వారి నోటికి తాళం పడ్డట్టే ...?

"వకీల్ సాబ్ " సినిమా పై అనిల్ రావిపూడి కామెంట్స్..!!

వ‌కీల్‌సాబ్ అంటే జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్నారు!

వకీల్ సాబ్ పై వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

వకీల్ సాబ్ : బాలీవుడ్ సినిమాల రికార్డులు బద్దలే ?

'వకీల్ సాబ్' ఫస్ట్ డే కలెక్షన్స్ అంచనా ఎన్ని కోట్లో తెలిస్తే ఆశ్చర్య పోతారు..??

పుష్ప సినిమా బడ్జెట్, పారితోషకాలు తెలిస్తే షాకవ్వాల్సిందే..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>