MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-newsdcf3631d-b624-423b-b4a0-ca803fc20180-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-newsdcf3631d-b624-423b-b4a0-ca803fc20180-415x250-IndiaHerald.jpg పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు తెలుగు రాష్ట్రాలలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అశేషమైన అభిమాన ఘనం ఉన్న హీరోలలో పవన్ ముందు వరుసలో ఉంటాడు. ఇక పవన్ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంత కాదు. బ్యానర్ల తోను, ఫ్లెక్సి లతోనూ, థియేటర్ వద్ద పండగ వాతావరణాన్ని నెలకొల్పుతారు. ఇక పవన్ వకీల్ సాబ్ తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. " అజ్ఞాత వాసి " సినిమా తరువాత పవన్ సినిమాలకు దూరమై పాలిటిక్స్ లో బిజీ అయ్యారు. అయితే ఇకపై సినిమాల్లో నటించను అని స్టేట్ మెంట్ ఇచ్చి అందరినీ ఒక్కtollywood news;pawan;pawan kalyan;sriram;tara;cinema;cinema theater;california;letter;venu sreeram;racchaవకీల్ సాబ్ : యూఎస్ఏ కూడా పవన్ ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదుగా..!!వకీల్ సాబ్ : యూఎస్ఏ కూడా పవన్ ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదుగా..!!tollywood news;pawan;pawan kalyan;sriram;tara;cinema;cinema theater;california;letter;venu sreeram;racchaFri, 09 Apr 2021 07:22:44 GMT పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు తెలుగు రాష్ట్రాలలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అశేషమైన అభిమాన ఘనం ఉన్న హీరోలలో పవన్ ముందు వరుసలో ఉంటాడు. ఇక పవన్ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంత కాదు. బ్యానర్ల తోను, ఫ్లెక్సి లతోనూ, థియేటర్ వద్ద పండగ వాతావరణాన్ని నెలకొల్పుతారు. ఇక పవన్ వకీల్ సాబ్ తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. " అజ్ఞాత వాసి " సినిమా తరువాత పవన్ సినిమాలకు దూరమై పాలిటిక్స్ లో బిజీ అయ్యారు. అయితే ఇకపై సినిమాల్లో నటించను అని స్టేట్ మెంట్ ఇచ్చి అందరినీ ఒక్క సరిగా ఆశ్చర్యానికి గురి చేశారు. .

దీంతో పవర్ స్టార్ ను మళ్ళీ సినిమాల్లో చూసేందుకు ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు. వారి ఎదురు చూపులకు తెరదించుతూ నేడు పవన్ " వకీల్ సాబ్ " తో థియేటర్ లో సందడి చేస్తున్నాడు. ప్రతి చోటా కూడా థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం తార స్థాయిలో నెలకొంది. ఇక ఓవర్సీస్ లో కూడా పవన్ కు మంచి ఫాలోయింగ్ ఉండడంతో అక్కడ కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. ఇక పవన్ అభిమానులు అక్కడ కూడా బ్యానర్లు నెలకొల్పుతూ పండగ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.

 కాలిఫోర్నియా లోని సిర థియేటర్ వద్ద అభిమానులు పెద్ద  పెద్ద బ్యానర్లు కడుతూ పవన్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక సినిమా విషయానికొస్తే..పవన్ మార్క్ టైమింగ్ తో సినిమా అదిరోపోయిందని తెలుస్తుంది. స‌మాజంలో మ‌హిళ‌లు ఎద‌రుర్కోంటోన్న సున్నిత‌మైన అంశాన్ని తీసుకున్న ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మ‌హిళ‌లు, యువ‌త‌లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు... ఈ స‌మ‌స్య‌ల‌తో వారు మాన‌సికంగా ఎలా న‌లిగిపోతున్నారో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించారు. మ‌ధ్య త‌ర‌గ‌తి జీవితాలు, మ‌ధ్య త‌ర‌గ‌తి మ‌హిళ‌లు, ప‌రువు కోసం ఆరాటం ఈ అంశాలు సినిమాకు హైలెట్ అయ్యాయి. ఇక పవన్ లాయర్ గా తన మెస్మరైజ్ ఫర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. .  . 



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రెండు జోన్లలోనే 409 మందికి కరోనా.. హైదరాబాద్ లో కల్లోలం

వకీల్ సాబ్ మ్యానియాకు మహేష్ సహకారం !

వ‌కీల్‌సాబ్‌కు తొలి రోజే ఎదురు దెబ్బ...!

వకీల్ సాబ్ : వకీల్ సాబ్ సినిమా చివరకు ఇలా నిలిచింది..!

వ‌కీల్‌సాబ్ హైద‌రాబాద్‌లో రికార్డు షోలు

వకీల్‌సాబ్ సినిమా గురించి ఆలియాభట్ ఏం చెప్పారంటే..?

Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>