TechnologyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/coller-new-tipes03fd27e8-1192-4d2c-9a24-571327513ed4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/coller-new-tipes03fd27e8-1192-4d2c-9a24-571327513ed4-415x250-IndiaHerald.jpgఎండలు మండిపోతున్నాయి,రోజు రోజుకు టెంపరేచర్ పెరిగిపోతోంది. ఈ టైంలో ఫ్యాన్లు,ఏసీలు,ఎయిర్ కూలర్స్,రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు భారీగా పెరిగిపోతున్నాయి. వేసవి తాపాన్ని తట్టుకోవడం కోసం ఇలాంటి హోమ్ అప్లియన్సెస్ తీసుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. మరి మీరు కూడా కొనాలి అనుకుంటున్నారా..అయితే కూలర్ కొనేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ముందుగా మీరు మీ రూమ్ సైజు, వాటర్ ట్యాంక్ కెపాసిటీ, పవర్ ఎంత ఖర్చు అవుతుంది అన్న అంశాలపై తెలుసుకుంటే మీరు సరైన ఎయిర్ కూలర్ ఎంపిక చేసుకునే వీలు ఉంటుంది..ఏదో ఆఫర్COLLER NEW;kanna lakshminarayana;cheque;aqua;houseబుల్లిపిట్ట: కూలర్ కొంటున్నారా..? అయితే ఇది మీ కోసమే..!బుల్లిపిట్ట: కూలర్ కొంటున్నారా..? అయితే ఇది మీ కోసమే..!COLLER NEW;kanna lakshminarayana;cheque;aqua;houseFri, 09 Apr 2021 13:00:00 GMT
ఎండలు మండిపోతున్నాయి,రోజు రోజుకు టెంపరేచర్ పెరిగిపోతోంది. ఈ టైంలో ఫ్యాన్లు,ఏసీలు,ఎయిర్ కూలర్స్,రిఫ్రిజిరేటర్ల  అమ్మకాలు భారీగా పెరిగిపోతున్నాయి. వేసవి తాపాన్ని తట్టుకోవడం కోసం ఇలాంటి హోమ్ అప్లియన్సెస్  తీసుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. మరి మీరు కూడా కొనాలి అనుకుంటున్నారా..అయితే  కూలర్ కొనేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.

ముందుగా మీరు మీ రూమ్ సైజు, వాటర్ ట్యాంక్ కెపాసిటీ, పవర్ ఎంత ఖర్చు అవుతుంది అన్న అంశాలపై తెలుసుకుంటే మీరు సరైన ఎయిర్ కూలర్ ఎంపిక చేసుకునే వీలు ఉంటుంది..ఏదో ఆఫర్ బాగుందో  లేదా తక్కువ ధరకే ఇస్తారనో లేదా ఎవరో చెప్పారనో అని మాత్రం కూలర్ కొంటే..తర్వాత మీరే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే మీ కోసం ఈ టిప్స్.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ముందుగా ఎయిర్ కూలర్ లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి పర్సనల్ ఎయిర్ కూలర్ రెండోది డిసర్ట్ ఎయిర్  కూలర్. మీ రూమ్ సైజు చిన్నగా ఉంటే పర్సనల్ కూలర్ చాలు. అంటే మీ రూమ్ సైజు 200 నుంచి 300 స్క్వేర్ ఫీట్ ఉంటే  పర్సనల్ కూలర్ సరిపోతుంది. ఒకవేళ రూమ్ అంత కన్నా పెద్దగా ఉంటే డిసర్ట్ కూలర్ ఎంచుకోవాల్సి ఉంటుంది.

చిన్నగా ఉన్న గదిలోకి ఎయిర్ కూలర్ లో నీటి కెపాసిటీ 15 నుంచి 25 లీటర్లు నీరు ఉండగలదు. మీడియం సైజు గది అయితే 25 నుంచి 40 లీటర్ల నీరు వుండే ట్యాంక్, ఇక పెద్ద గది అయితే 40 లీటర్ల కన్నా ఎక్కువ వాటర్ కెపాసిటీ ఉన్న కూలర్ సెలెక్ట్ చేసుకోవాలి.

మీరు ఫాస్ట్ కూలింగ్ కోసం కొన్ని కూలర్స్ ఐస్ ఛాంబర్స్ ఉంటాయి.  అందులో మీరు ఐస్ క్యూబ్స్ వేస్తే త్వరగా కూల్ అవుతుంది.

కూలర్ కొనేముందు నాయిస్ లెవెల్ అంటే,  కూలర్ ఆన్ చేసినప్పుడు ఎంత సౌండ్ వస్తుందన్నది చెక్ చేయాలి. ఒకవేళ శబ్దం ఎక్కువగా వస్తే మీరు నిద్రపోయే సమయంలో డిస్టర్బెన్స్  ఎక్కువగా ఉంటుంది. ఎయిర్ కూలింగ్ ప్యాడ్స్ కూడా ముఖ్యమే. వూల్ వుడ్, యాస్పెన్ ప్యాడ్, కూల్ ప్యాడ్ ఇలా వేర్వేరు రకాలు ఉంటాయి. హనీకాంబ్ కూలింగ్ ప్యాడ్స్ ఎక్కువ కూల్ ఉంటుంది. ఇందుకోసం స్టార్ రేటింగ్స్ కూడా చూడాలి. ఇక అంతే కాకుండా ఇటీవల కరెంటు పోయినా ఇన్వర్టర్ సహాయంతో పనిచేసే కూలర్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అక్క‌డిక‌క్క‌డే ఏడుగురిని కాల్చిపారేశారు

వకీల్ సాబ్ తో ఆ ముగ్గురికి బ్రేక్ వచ్చినట్లే .... ??

వకీల్ సాబ్ : పవన్ వన్ మ్యాన్ షో..

వకీల్ సాబ్ నిలుపుదలపై న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఇదే..

తెలుగు సినిమాకు వన్ అండ్ ఓన్లీ పవన్

వ‌కీల్‌ సాబ్‌: మాసు విజిల్స్‌... క్లాస్ క్లాప్స్‌... ఒరిజిన‌ల్ కంటే సూప‌ర్‌

వకీల్ సాబ్ సినిమా స్ట్రామ్ హంగామా షురూ..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>