MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/vakeel-saaba1db9ea8-f2e1-410d-bad6-137621ca1df5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/vakeel-saaba1db9ea8-f2e1-410d-bad6-137621ca1df5-415x250-IndiaHerald.jpgపవన్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన " వకీల్ సాబ్ " మూవీ నేడు ( ఏప్రెల్ 9) థియేటర్లలో సందడి చేస్తుంది. పవన్ దాదాపుగా మూడేళ్ళ గ్యాప్ తరువాత " వకీల్ సాబ్ " తో మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సినిమా పవన్ రీఎంట్రీ మూవీ కావడంతో ముదటి నుండి కూడా అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఇక అంచనాలకు తగ్గట్టుగానే రికార్డ్ స్థాయిలో విడుదల అయ్యింది. ఇక ఓవర్సీస్ లో కూడా పవన్ కు భారీ క్రేజ్ ఉండడంతో అక్కడ 700 కు పైగా థియేటర్లలో విడుదల అయ్యింది. ఇక తెలుగు రాష్ట్రాలలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న కారణంగా 50 ఆక్యుపెvakeel saab;pawan;cinema;media;twitter;letter"వకీల్ సాబ్" పై ఓ రేంజ్ లో వైరల్ అవుతున్న మీమ్స్..!!"వకీల్ సాబ్" పై ఓ రేంజ్ లో వైరల్ అవుతున్న మీమ్స్..!!vakeel saab;pawan;cinema;media;twitter;letterFri, 09 Apr 2021 21:47:21 GMTపవన్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన " వకీల్ సాబ్ " మూవీ నేడు ( ఏప్రెల్ 9) థియేటర్లలో సందడి చేస్తుంది. పవన్ దాదాపుగా మూడేళ్ళ గ్యాప్ తరువాత " వకీల్ సాబ్ " తో మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సినిమా పవన్ రీఎంట్రీ మూవీ కావడంతో ముదటి నుండి కూడా అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఇక అంచనాలకు తగ్గట్టుగానే రికార్డ్ స్థాయిలో విడుదల అయ్యింది. ఇక ఓవర్సీస్ లో కూడా పవన్ కు భారీ క్రేజ్ ఉండడంతో అక్కడ 700 కు పైగా థియేటర్లలో విడుదల అయ్యింది. ఇక తెలుగు రాష్ట్రాలలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న కారణంగా 50 ఆక్యుపెన్సీ తోనే విడుదల అయ్యింది.

 ఇక సినిమాకు మొదటి రోజు నుండే అన్నీ వైపులా నుండి పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ కోలాహలం పండగ వాతావరణాన్ని తలపించింది. సినిమాలో పవన్ ఫర్ఫామెన్స్ అదిరిపోయింది. అభిమానులు కోరుకునే అన్నీ అంశాలు కూడా పుష్కలంగా ఉండడంతో ఈ సినిమా పవన్ అభిమానులకు ఫుల్ మిల్స్ అనే చెప్పవచ్చు. అయితే సినిమా ఓవరాల్ గా మంచి టాక్ సొంతం చేసుకున్నప్పటికి ఫ్లాష్ బ్యాక్ సీన్స్, మరియు ఫస్ట్ ఆఫ్ లోని ల్యాగ్ సీన్స్ ప్రేక్షకులను బాగానే డిస్సపాయింట్ చేశాయి.

 దీంతో " డిజాస్టర్ వకీల్ సాబ్ " అనే హ్యాస్ ట్యాగ్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇదే నేపథ్యంలో 'వకీల్ సాబ్ "  మీమ్స్ కూడా ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి. మీమర్స్ రకరకలుగా మీమ్స్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇక "వకీల్ సాబ్ " భవిష్యత్ తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఎదురు చూడక తప్పదు. ఇక సినిమా సినిమా విషయానికొస్తే కరోనా ప్రభావం ఉన్నప్పటికి మొదటి రోజు సాలిడ్ కలెక్షన్లనే రాబట్టిందని సమాచారం. ఏది ఏమైనప్పటికి వకీల్ సాబ్ తో పవన్ రీఎంట్రీ అదిరిపోయిందనే చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో పవన్ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తాడో చూడాలి.
" style="height: 590px;">
" style="height: 673px;">
" style="height: 744px;">
" style="height: 667px;">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పార్టీ ప్రకటనకు బ్రేక్..జూలై 8న ప్రకటిస్తానన్న షర్మిల..!

పవన్ ఫాన్స్ కి ఈ రివ్యూ నచ్చదు కచ్చితంగా... అంత మాట అనేసాడు మరి...!

వకీల్ సాబ్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయినా పుష్ప.....

వకీల్ సాబ్ కోసం కొత్త వకీల్ ?

వకీల్ సాబ్ ఇదే ఊపు కొనసాగితే బాహుబలి రికార్డులు బద్దలవ్వడం ఖాయం...

వకీల్ సాబ్ మూవీ భవితవ్యం తేలాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే...?

నాలుగు షో లు మాత్రమే... పవన్ కు షాక్ ఇచ్చిన మంత్రి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>