BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/vakeel-sabc3b9c8ab-59a0-40c9-898e-331690d6aafb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/vakeel-sabc3b9c8ab-59a0-40c9-898e-331690d6aafb-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే అది ఎలా ఉన్నా సరే పవన్ ఫాన్స్ మాత్రం బంపర్ హిట్ అంటూ ఉంటారు. సినిమాలో ఏది ఉన్నా లేకపోయినా వాళ్లకు మాత్రం సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఇక ఇప్పుడు ఆయన రీమేక్ సినిమా వకీల్ సాబ్ లో నటిస్తున్నారు. ఈ సినిమా నేడు విడుదల అయింది. గత ఏడాది విడుదల కావాల్సిన సినిమాను ఈ ఏడాది విడుదల చేసారు. ఇక ఇదిలా ఉంటే విదేశాల్లో సినిమా చూసిన వాళ్ళు కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. సినిమా యావరేజ్ గా ఉందని, హిట్ సినిమాను యావరేజ్ గా తీసాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలో కొన్ని కొన్ని vakeelsab;pawan;kalyan;cinema;remakeహిట్ సినిమా యావరేజ్ అంట మరి...!హిట్ సినిమా యావరేజ్ అంట మరి...!vakeelsab;pawan;kalyan;cinema;remakeFri, 09 Apr 2021 10:29:00 GMTపవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే అది ఎలా ఉన్నా సరే పవన్ ఫాన్స్ మాత్రం బంపర్ హిట్ అంటూ ఉంటారు. సినిమాలో ఏది ఉన్నా లేకపోయినా వాళ్లకు మాత్రం సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఇక ఇప్పుడు ఆయన రీమేక్ సినిమా వకీల్ సాబ్ లో నటిస్తున్నారు. ఈ సినిమా నేడు విడుదల అయింది. గత ఏడాది విడుదల కావాల్సిన సినిమాను ఈ ఏడాది విడుదల చేసారు.

ఇక ఇదిలా ఉంటే  విదేశాల్లో సినిమా చూసిన వాళ్ళు కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. సినిమా యావరేజ్ గా ఉందని, హిట్ సినిమాను యావరేజ్ గా తీసాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలో కొన్ని కొన్ని అంశాల్లో పవన్ బాగా హైలెట్ అయ్యాడని చెప్తూ లాయర్ పాత్రను ఆయన కాస్త సీరియస్ గా పోషించి ఉంటే బాగుండేది అంటూ కామెంట్ చేస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ : రీ ఎంట్రీ ఇచ్చినా ఆదరహో అనిపించిన పవర్ స్టార్..

వ‌కీల్‌సాబ్‌: అభిమానుల ఆక‌లి తీర్చిన ప‌వ‌న్‌...!

వ‌కీల్‌సాబ్‌: సినిమాకు అర్జెంటుగా టిక్కెట్ బుక్ చేస్కోండి...!

వకీల్ సాబ్ : యావరేజ్ కాదు.. హిట్టు కాదు.. బొమ్మ బ్లాక్ బాస్టరే..!

జనసైనికులకి డబుల్ బూస్ట్ గా 'వకీల్ సాబ్' !

వ‌కీల్‌సాబ్‌: ఈ లాయ‌ర్ సాబ్ క‌థ ఇదే ?‌

వకీల్ సాబ్ : ఏపీ సర్కార్ మీద పవన్ ఫ్యాన్స్ ఫైర్.. టైం వచ్చినప్పుడు చెబుతాం !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>