PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgబీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ రెండు వందల కోట్లు పంచేందుకు సిద్ధంగా ఉంది అని ఆయన ఆరోపించారు. వాటికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. అవసరమైనప్పుడు బయటపెడుతాం. ఉపఎన్నికలో వైసీపీ ధనప్రవాహన్ని అడ్డుకుంటాం అని స్పష్టం చేసారు. దేశంలో అవినీతి కేసుల్లో జగన్ రెడ్డిది ప్రపంచ రికార్డ్ అని అన్నారు. మరో ఆరు నెలల్లో జగన్ బెయిల్ రద్దు అవుతుందన్న ప్రజల భావనే మా మాట అని ఆయన అన్నారు. రమణ దీక్షితులు తాడేపల్లిలో సీఎం వద్ద అర్చకత్వం చేసుకోవడం ఉత్తమం అని ఎbjp,ap;pawan;kalyan;ramana;tiru;vishnu;bharatiya janata party;jagan;mp;cinema;tirupati;kanna lakshminarayana;cm;chief minister;parliment;minister;husband;lakshmi devi;letter;tdp;fashion;ycp;butter;kanna lakshmi narayana200 కోట్లు, తిరుపతిలో ఆధారాలు ఉన్నాయి: బీజేపీ సంచలన వ్యాఖ్యలు200 కోట్లు, తిరుపతిలో ఆధారాలు ఉన్నాయి: బీజేపీ సంచలన వ్యాఖ్యలుbjp,ap;pawan;kalyan;ramana;tiru;vishnu;bharatiya janata party;jagan;mp;cinema;tirupati;kanna lakshminarayana;cm;chief minister;parliment;minister;husband;lakshmi devi;letter;tdp;fashion;ycp;butter;kanna lakshmi narayanaFri, 09 Apr 2021 18:00:00 GMTబీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ రెండు వందల కోట్లు పంచేందుకు సిద్ధంగా ఉంది అని ఆయన ఆరోపించారు. వాటికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. అవసరమైనప్పుడు బయటపెడుతాం. ఉపఎన్నికలో వైసీపీ ధనప్రవాహన్ని అడ్డుకుంటాం అని స్పష్టం చేసారు. దేశంలో అవినీతి కేసుల్లో జగన్ రెడ్డిది ప్రపంచ రికార్డ్ అని అన్నారు. మరో ఆరు నెలల్లో జగన్ బెయిల్ రద్దు అవుతుందన్న ప్రజల భావనే మా మాట అని ఆయన అన్నారు.

రమణ దీక్షితులు తాడేపల్లిలో సీఎం వద్ద అర్చకత్వం చేసుకోవడం ఉత్తమం అని ఎద్దేవా చేసారు. విదేశీ మతాచారాన్ని అనుసరిస్తున్న సీఎంని విష్ణుమూర్తితో పోల్చడం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేసారు. రమణ దీక్షితుల మాటలు బ్రాహ్మణ సమాజానికి అవమానకరం అని ఆరోపించారు. బీజేపీ, పవన్ కళ్యాణ్ కలయిక చూస్తే జగన్ కి వెన్నులో వణుకు పుడుతుంది అని అన్నారు. పవన్ సినిమా ప్రీమియర్ షో, ఫ్యాషన్ షో అడ్డుకోవడం ఇందుకు నిదర్శనం అని ఆయన అన్నారు. ఇక 12 న తిరుపతి పార్లమెంట్ లో బీజేపీ అగ్రనేతల ప్రచారం ఉంటుందని వెల్లడించారు.

తిరుపతిలో నడ్డా రోడ్ షో అదే రోజు పవన్ కళ్యాణ్ తో కలిసి బహిరంగ సభ ఉంటుందని అన్నారు. ఇక మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ కూడా మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ భయపడే తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు అని అన్నారు. మా ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది అని తెలిపారు. ఒకసారి మోడికి అవకాశం ఇవ్వాలని తిరుపతి ప్రజలు అనుకుంటున్నారు అని, వైసిపి కి, టిడిపి కి ఓటు వేసిన ఉపయోగంలేదని ప్రజలు భావిస్తున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ కి ఓటేస్తే మా ఎంపీ ప్రజలకు అండగా ఉంటారు అని వెల్లడించారు. తిరుపతి ప్రజలు బీజేపీకే ఓటు వేయాలనుకుంటున్నారు అని అన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పవన్ కళ్యాణ్ ని టైమ్ చూసి దెబ్బ కొట్టిన జగన్..??

"వకీల్ సాబ్ " సినిమా పై అనిల్ రావిపూడి కామెంట్స్..!!

వ‌కీల్‌సాబ్ అంటే జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్నారు!

వకీల్ సాబ్ పై వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

వకీల్ సాబ్ : బాలీవుడ్ సినిమాల రికార్డులు బద్దలే ?

'వకీల్ సాబ్' ఫస్ట్ డే కలెక్షన్స్ అంచనా ఎన్ని కోట్లో తెలిస్తే ఆశ్చర్య పోతారు..??

పుష్ప సినిమా బడ్జెట్, పారితోషకాలు తెలిస్తే షాకవ్వాల్సిందే..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>