MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-sab-moviea95b4435-c7ba-469a-bc94-6bba25a9ea5d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-sab-moviea95b4435-c7ba-469a-bc94-6bba25a9ea5d-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ లాయర్ గా నటించిన లేటెస్ట్ సినిమా వకీల్ సాబ్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రస్తుతం మంచి టాక్ ని సొంతం చేసుకుని కొనసాగుతోంది. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి ఎంతో భారీ వ్యయంతో నిర్మించిన ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందించగా పీఎస్ వినోద్ ఫోటోగ్రఫి అందించారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ముఖేష్ ఋషి, నరేష్, అనన్య నాగళ్ళ, అంజలి, నివేదాథామస్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు చేసారు. VakeelSaab;pawan;naresh;ananya pandey;boney kapoor;mukesh;prakash raj;shruti;shruti haasan;allari naresh;ananya;anjali;kalyan;pawan kalyan;raj;satya;satya dev;sruthi;thaman s;tiru;cinema;media;audience;heroine;dil;ananya nagallaవాళ్ళు కదిలితే .... వకీల్ సాబ్ సూపర్ హిట్టే .... ??వాళ్ళు కదిలితే .... వకీల్ సాబ్ సూపర్ హిట్టే .... ??VakeelSaab;pawan;naresh;ananya pandey;boney kapoor;mukesh;prakash raj;shruti;shruti haasan;allari naresh;ananya;anjali;kalyan;pawan kalyan;raj;satya;satya dev;sruthi;thaman s;tiru;cinema;media;audience;heroine;dil;ananya nagallaFri, 09 Apr 2021 14:10:00 GMTపవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ లాయర్ గా నటించిన లేటెస్ట్ సినిమా వకీల్ సాబ్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రస్తుతం మంచి టాక్ ని సొంతం చేసుకుని కొనసాగుతోంది. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి ఎంతో భారీ వ్యయంతో నిర్మించిన ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందించగా పీఎస్ వినోద్ ఫోటోగ్రఫి అందించారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ముఖేష్ ఋషి, నరేష్, అనన్య నాగళ్ళ, అంజలి, నివేదాథామస్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు చేసారు.

కాగా ఈ సినిమాలో పవర్ స్టార్ క్యారెక్టర్ పేరు సత్య దేవ్ అని, ఆ పాత్ర లో ఒకరంగా ఆయన పరకాయ ప్రవేశం చేసి తన అద్భుతమైన నటనతో అడియన్స్, ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పవన్ నుండి మూడేళ్ళ విరామం తరువాత వస్తున్న సినిమా కావడంతో వకీల్ సాబ్ పై ఆయన ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఎట్టకేలకు మూవీ కి సూపర్ హిట్ టాక్ రావడంతో వారు దర్శకనిర్మాతల పై పొగుడ్తలు కురిపిస్తూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.

అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా తెరకెక్కిన ఈ సినిమా లేడీస్ కి బాగా నచ్చుతుందని, రాబోయే రోజుల్లో వారు కనుక ఎక్కువగా ఈ మూవీకి కనెక్ట్ అయి థియేటర్స్ బాట పడితే వకీల్ సాబ్ కలెక్షన్స్ కి తిరుగుండదని అంటున్నారు విశ్లేషకులు. ఇక శృతి హాసన్ పాత్ర సినిమాలో చిన్నదే అయినప్పటికీ సినిమాలో ఆ క్యారెక్టర్ యొక్క ఇంపాక్ట్ ఎంతో ఉంటుందని, ఫైనల్ గా మంచి అంచనాలతో వచ్చి అందరిలో మంచి బజ్ క్రియేట్ చేసిన వకీల్ సాబ్ సూపర్ హిట్ తో ప్రేక్షకాభిమానుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది...... !!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలంగాణ‌లో కొత్త‌గా క‌ఠిన‌త‌ర క‌రోనా ఆంక్ష‌లు..మాస్క్ ధ‌రించ‌కుంటే అంత జ‌రిమానా

వ‌కీల్‌సాబ్‌: సినిమాకు ఆ క్యారెక్ట‌ర్ బిగ్ మైన‌స్‌

వకీల్ సాబ్ తో ఆ ముగ్గురికి బ్రేక్ వచ్చినట్లే .... ??

వకీల్ సాబ్ : పవన్ వన్ మ్యాన్ షో..

వకీల్ సాబ్ నిలుపుదలపై న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఇదే..

తెలుగు సినిమాకు వన్ అండ్ ఓన్లీ పవన్

వ‌కీల్‌ సాబ్‌: మాసు విజిల్స్‌... క్లాస్ క్లాప్స్‌... ఒరిజిన‌ల్ కంటే సూప‌ర్‌




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>