MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/director-venu-sriram07fce085-57f7-416f-8927-dfff289078f8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/director-venu-sriram07fce085-57f7-416f-8927-dfff289078f8-415x250-IndiaHerald.jpgప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన తాజా సినిమా వ‌కీల్ సాబ్. బాలీవుడ్ లో సూప‌ర్ హిట్ గా నిలిచిన పింక్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ తెర‌కెక్కించారు. అంతే కాకుండా సినిమాలో ప‌వ‌ర్ స్టార్ స‌ర‌స‌న హీరోయిన్ గా శృతి హాస‌న్ న‌టించింది. ఇక సినిమాలో అంజ‌లి.,నివేదిత తామ‌స్, అన‌న్య మ‌రియు ప్ర‌కాశ్ రాజ్ లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇక శుక్ర‌వారం విడుద‌లైన ఈ సినిమాకు టెర్రిఫిక్ రెస్పాన్స్ వ‌స్తోంది. దాంతో ఈ చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ను ఏర్పాటుvenu sriram;pawan;shruti;kalyan;raj;sriram;sruthi;tara;trivikram srinivas;janasena;bollywood;cinema;media;blockbuster hit;remake;press;heroine;cinema tickets;pink;janasena party;venu sreeram;mass;partyవకీల్ సాబ్ డైలాగులు జనసేనకు రిలేటెడ్ గా ఉన్నాయంటే సంతోషమే : వేణు శ్రీరామ్వకీల్ సాబ్ డైలాగులు జనసేనకు రిలేటెడ్ గా ఉన్నాయంటే సంతోషమే : వేణు శ్రీరామ్venu sriram;pawan;shruti;kalyan;raj;sriram;sruthi;tara;trivikram srinivas;janasena;bollywood;cinema;media;blockbuster hit;remake;press;heroine;cinema tickets;pink;janasena party;venu sreeram;mass;partyFri, 09 Apr 2021 21:20:00 GMTప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన తాజా సినిమా వ‌కీల్ సాబ్. బాలీవుడ్ లో సూప‌ర్ హిట్ గా నిలిచిన పింక్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ తెర‌కెక్కించారు. అంతే కాకుండా సినిమాలో ప‌వ‌ర్ స్టార్ స‌ర‌స‌న హీరోయిన్ గా శృతి హాస‌న్ న‌టించింది. ఇక సినిమాలో అంజ‌లి.,నివేదిత తామ‌స్, అన‌న్య మ‌రియు ప్ర‌కాశ్ రాజ్ లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇక శుక్ర‌వారం విడుద‌లైన ఈ సినిమాకు టెర్రిఫిక్ రెస్పాన్స్ వ‌స్తోంది. దాంతో ఈ చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ ప్రెస్ మీట్ లో ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ మాట్లాడుతూ...ఓవర్సీస్ తో పాటు అన్ని ఏరియాల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. యూత్ మాస్ మహిళలు ఇలా..అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను ఆస్వాదిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ అని చెబుతున్నారు. ఇవాళ టికెట్స్ దొరకని వారు రేపు బుక్ చేసుకుని వెళ్లండి. సినిమాను ఎంజాయ్ చేయండి. టాక్ బాగా స్ప్రెడ్ చేస్తున్న మీడియా వాళ్లకు థాంక్స్. రాజు గారు మార్నింగ్ షో సినిమా చూసి దర్శకుడిని పిలిచి మాట్లాడుతారు.  

ఇలాగే ఇవాళ నన్ను మాట్లాడేందుకు పిలిచారు. ఇద్దరం కలిసి పవన్ గారి దగ్గరకు వెళ్లాం. అభిమాన హీరోతో హిట్ సినిమా చేసి ఆడియెన్స్ ఏమనుకుంటున్నారో  తిరిగి ఆయనతో చర్చించుకోవడం మాటల్లో చెప్పేలని అనుభూతినిచ్చింది. లైఫ్ లాంగ్ ఈ మూవ్ మెంట్స్ గుర్తుపెట్టుకుంటాను. పవన్ గారి వ్యక్తిత్వం ఒక అభిమానిగా నాకు తెలుసు. అందుకే ఆయన పాత్రకు సత్యదేవ్ అని పేరు పెట్టి, ఆయన సమాజాన్ని చూసే కోణంలోనే డైలాగ్స్ రాశాను.  సత్యదేవ్ క్యారెక్టర్ ప్రజల కోస పోరాడతాడు. ఆ కోణంలోనే మాటలు రాశాం. ఇవి జనసేన పార్టీ రిలేటెడ్ గా కుదిరాయని ఎవరైనా అంటే సంతోషమే కదా. వకీల్ సాబ్ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన రాజు గారికి, కళ్యాణ్ గారికి, త్రివిక్రమ్ గారికి థాంక్స్. ఈ విజయం ఆర్టిస్టుల సహా కంప్లీట్ టీమ్ వర్క్. అంతా తమ బెస్ట్ వర్క్ చేశారు. మా చిత్ర బృందం అందరికీ థాంక్స్. అన్నారు. మాట్లాడుతూ...దర్శకుడు శ్రీరామ్ వేణు ఉద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పవన్ ఫాన్స్ కి ఈ రివ్యూ నచ్చదు కచ్చితంగా... అంత మాట అనేసాడు మరి...!

వకీల్ సాబ్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయినా పుష్ప.....

వకీల్ సాబ్ కోసం కొత్త వకీల్ ?

వకీల్ సాబ్ ఇదే ఊపు కొనసాగితే బాహుబలి రికార్డులు బద్దలవ్వడం ఖాయం...

వకీల్ సాబ్ మూవీ భవితవ్యం తేలాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే...?

నాలుగు షో లు మాత్రమే... పవన్ కు షాక్ ఇచ్చిన మంత్రి

వకీల్ సాబ్ లో కనబడే హీరో పవన్ అయితే కనపడని హీరో అతనేనటా...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>