PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-three-29cc2581-b533-4919-8613-986477dca461-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-three-29cc2581-b533-4919-8613-986477dca461-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో వైసీపీ ఎంపీలు పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు. వైసీపీ ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో కూడా పెద్దగా మాట్లాడక పోవడం తో ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కొంతమంది మాట్లాడటానికి ప్రయత్నాలు చేసినా సరే కొంతమంది అడ్డుకోవడంతో సమస్యల తీవ్రత పెరుగుతుంది. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ముఖ్యమంత్రి జగన్ పరిపాలన విషయంలో ఇబ్బంది పడుతున్న సరే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వాస్తవాలను తీసుకువెళ్లి వివరించే విషయంలో వైసీపీ ఎంపీలు ఘోరంగా వెనకబడి ఉన్నారు అనే భావన కjagan,ycp,ap;bhavana;vidya;delhi;bharatiya janata party;jagan;andhra pradesh;rajya sabha;chief minister;parliment;central government;ycp;party;mantraఎంపీలను మంత్రులను ఢిల్లీ పంపే ఆలోచనలో జగన్...?ఎంపీలను మంత్రులను ఢిల్లీ పంపే ఆలోచనలో జగన్...?jagan,ycp,ap;bhavana;vidya;delhi;bharatiya janata party;jagan;andhra pradesh;rajya sabha;chief minister;parliment;central government;ycp;party;mantraFri, 09 Apr 2021 10:07:47 GMTఈ మధ్యకాలంలో వైసీపీ ఎంపీలు పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు. వైసీపీ ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో కూడా పెద్దగా మాట్లాడక పోవడం తో ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కొంతమంది మాట్లాడటానికి ప్రయత్నాలు చేసినా సరే కొంతమంది అడ్డుకోవడంతో సమస్యల తీవ్రత పెరుగుతుంది. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ముఖ్యమంత్రి జగన్ పరిపాలన విషయంలో ఇబ్బంది పడుతున్న సరే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వాస్తవాలను తీసుకువెళ్లి వివరించే విషయంలో వైసీపీ ఎంపీలు ఘోరంగా వెనకబడి ఉన్నారు అనే భావన కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు.

కొంతమంది నేతల విషయంలో ముఖ్యమంత్రి జగన్ సానుకూలంగా ఉన్నా సరే పరిస్థితులు మాత్రం అందుకు అనుకూలంగా కనబడలేదు. కొంతమంది ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు అనే అభిప్రాయం కూడా వైసీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కొంతమంది కీలక నేతలను జగన్ ప్రాధాన్యత ఇస్తున్న సరే వేరే వాళ్ళతో చర్చలు జరుపుతూ పార్టీని ఇబ్బంది పెడుతున్నారని జగన్ భావిస్తున్నారు. ఇక పార్టీలో కొన్ని సమస్యల పరిష్కారం విషయంలో జగన్ ఇప్పుడు దృష్టి పెడుతున్నట్లు సమాచారం. కొంత మంది ఎంపీలను ఢిల్లీ పంపించి కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్దకు నివేదికలు కూడా ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే కొంతమంది ఎంపీలతో మాట్లాడుతున్నారని వైసీపీలో ఉన్నత విద్య అభ్యసించిన మంత్రులను అలాగే ఎంపీలను ఇప్పుడు ఢిల్లీ పంపించి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో భేటీ అయ్యే విధంగా జగన్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీల ద్వారా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి అటు. భారతీయ జనతా పార్టీ నేతలు కూడా రాష్ట్రానికి ఇంకా ఏదో చేస్తారు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ అంశాల విషయంలో జగన్ సీరియస్ గా వెళ్లడానికి రెడీ అవుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ : ఏపీ సర్కార్ మీద పవన్ ఫ్యాన్స్ ఫైర్.. టైం వచ్చినప్పుడు చెబుతాం !

వ‌కీల్‌సాబ్‌: ఏపీలో ఫ్యాన్స్ ర‌చ్చ‌... విరిగిన కుర్చీలు.. థియేట‌ర్లు ధ్వంసం

వ‌కీల్‌సాబ్‌కు షాక్ ఇచ్చిన ఏపీ స‌ర్కార్‌

వ‌కీల్‌సాబ్‌: హైద‌రాబాద్‌లో హంగామా ఈ రేంజ్‌లోనా ?

వ‌కీల్‌సాబ్‌: థియేట‌ర్ల ద‌గ్గ‌ర ప‌వ‌న్ ఫ్యాన్స్ ప‌డిగాపులు

వకీల్ సాబ్ మ్యానియాకు మహేష్ సహకారం !

వ‌కీల్‌సాబ్‌కు తొలి రోజే ఎదురు దెబ్బ...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>