MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/73/vakeel-saab-pawan-kalyan-sruthi-hassan-67539a9b-e316-4587-b035-493612d990b7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/73/vakeel-saab-pawan-kalyan-sruthi-hassan-67539a9b-e316-4587-b035-493612d990b7-415x250-IndiaHerald.jpgఅస‌లు ఈ క్యారెక్ట‌ర్ ఎందుకు పెట్టారో కూడా అర్థం కాలేదు. కేవ‌లం సినిమా నిడివి పెంచ‌డానికి.. ఓ పాట కోస‌మే పెట్టారా ? అన్న సందేహం కూడా ఉంది. శ్రుతి హాసన్ అప్పీయరెన్స్ కూడా పేలవంగా ఉండటం వల్ల కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఎమోషన్ పండలేదు. సినిమాకు మంచి ఆరంభం లభించాక.. పవన్ ఎంట్రీతో ఉత్సాహం వస్తుంది కానీ.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రం ఫ్లోను దెబ్బ తీసి సినిమా మీద అనేకానేక సందేహాలు రేకెత్తిస్తుంది. ప్లాస్ బ్యాక్ ఎపిసోడ్ వ‌చ్చాక జ‌నాలు అయితే థియేట‌ర్ల‌లో త‌ల‌లు కూడా ప‌ట్టుకుంటారు. ఇక ఆ ఎపిసోడ్ ముగిసి.. VakeelSab;pawan;shruti;sriram;sruthi;cinema;episode;letter;venu sreeramవ‌కీల్‌సాబ్‌: సినిమాకు ఆ క్యారెక్ట‌ర్ బిగ్ మైన‌స్‌వ‌కీల్‌సాబ్‌: సినిమాకు ఆ క్యారెక్ట‌ర్ బిగ్ మైన‌స్‌VakeelSab;pawan;shruti;sriram;sruthi;cinema;episode;letter;venu sreeramFri, 09 Apr 2021 13:49:13 GMTప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్‌సాబ్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దూసుకుపోతోంది. సినిమాలో అన్నీ క్యారెక్ట‌ర్ల‌ను ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ ఎంతో బాగా డీల్ చేశాడు. సినిమాకు నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య పాండే క్యారెక్ట‌ర్లు మెయిన్ పిల్ల‌ర్లుగా నిలిచాయి. ఇక ప‌వ‌న్ వ‌న్ మ్యాన్ షో స‌రేస‌రి. నివేధ‌, అంజ‌లి అయితే కోర్టు సీన్ల‌లో జీవించేశార‌నే చెప్పాలి. వీరి యాక్టింగ్ సినిమాకు చాలా ప్ల‌స్ అయ్యింది. ఇక సినిమాలో చివ‌ర‌కు ఒక్క సీన్లో చేసిన సీనియ‌ర్ న‌టుడు శ‌ర‌త్ బాబు క్యారెక్ట‌ర్ కూడా ఆక‌ట్టుకుంది.

అయితే ప్లాస్ బ్యాక్‌లో ప‌వ‌న్ భార్య‌గా న‌టించిన శృతీ హాస‌న్ క్యారెక్ట‌ర్ పూర్తిగా తేలిపోయింది. అస‌లు ఈ క్యారెక్ట‌ర్ ఎందుకు పెట్టారో కూడా అర్థం కాలేదు. కేవ‌లం సినిమా నిడివి పెంచ‌డానికి.. ఓ పాట కోస‌మే పెట్టారా ? అన్న సందేహం కూడా ఉంది. శ్రుతి హాసన్ అప్పీయరెన్స్ కూడా పేలవంగా ఉండటం వల్ల కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఎమోషన్ పండలేదు. సినిమాకు మంచి ఆరంభం లభించాక.. పవన్ ఎంట్రీతో ఉత్సాహం వస్తుంది కానీ.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రం ఫ్లోను దెబ్బ తీసి సినిమా మీద అనేకానేక సందేహాలు రేకెత్తిస్తుంది.

ప్లాస్ బ్యాక్ ఎపిసోడ్ వ‌చ్చాక జ‌నాలు అయితే థియేట‌ర్ల‌లో త‌ల‌లు కూడా ప‌ట్టుకుంటారు. ఇక ఆ ఎపిసోడ్ ముగిసి.. మ‌ళ్లీ సెకండాఫ్ కు వ‌చ్చాక కూడా సినిమా ట్రాక్ ఎక్క‌లేదు. ఏదేమైనా ఈ సినిమాకు శృతి పెద్ద మైన‌స్సే అని చెప్పాలి. ఇటీవ‌ల స‌రైన క్యారెక్ట‌ర్లు లేక కెరీర్ లో ఫేడ‌వుట్ అయిపోయిన శృతికి వ‌కీల్ సాబ్ కూడా క్రేజ్ తేలేక పోయింది.

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మమత కు మరోసారి నోటీసులు జారీ చేసిన ఈసీ ..!!

వకీల్ సాబ్ తో ఆ ముగ్గురికి బ్రేక్ వచ్చినట్లే .... ??

వకీల్ సాబ్ : పవన్ వన్ మ్యాన్ షో..

వకీల్ సాబ్ నిలుపుదలపై న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఇదే..

తెలుగు సినిమాకు వన్ అండ్ ఓన్లీ పవన్

వ‌కీల్‌ సాబ్‌: మాసు విజిల్స్‌... క్లాస్ క్లాప్స్‌... ఒరిజిన‌ల్ కంటే సూప‌ర్‌

వకీల్ సాబ్ సినిమా స్ట్రామ్ హంగామా షురూ..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>