MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu3eabd790-7976-4848-a76a-bb10591e9c85-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu3eabd790-7976-4848-a76a-bb10591e9c85-415x250-IndiaHerald.jpgబాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత టాలీవుడ్ సినిమాల పట్ల ఉన్న క్రేజ్ రెట్టింపు స్థాయిలో పెరిగిపోయింది. రాజమౌళి పుణ్యమా అని హిందీ తో పాటు ఇతర భాషా ప్రేక్షకులు కూడా టాలీవుడ్ సినిమాల వైపే చూస్తున్నారు. బాహుబలి తో అంతర్జాతీయ స్థాయిలో కోట్ల మంది ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం అన్నీ పాన్ ఇండియా మూవీలే చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ సినిమాలు తెలుగు రాష్ట్రాలను దాటి ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి పాపులారిటీ దక్కించుకుంటున్నాయి. తెలుగు లో యావరేజmahesh babu;mahesh;prabhas;siddharth;allu arjun;hari;hari music;karthikeya;kartikeya;parasuram;ram pothineni;rajamouli;srinivas;trivikram srinivas;vijay;vijay deverakonda;india;tollywood;rrr movie;cinema;telugu;bahubali;tamil;kannada;hindi;blockbuster hit;hero;joseph vijay;international;spyder;arjun 1;devarakondaఅందుకు సిద్ధపడని మహేష్ బాబు.. అసహనం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్..అందుకు సిద్ధపడని మహేష్ బాబు.. అసహనం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్..mahesh babu;mahesh;prabhas;siddharth;allu arjun;hari;hari music;karthikeya;kartikeya;parasuram;ram pothineni;rajamouli;srinivas;trivikram srinivas;vijay;vijay deverakonda;india;tollywood;rrr movie;cinema;telugu;bahubali;tamil;kannada;hindi;blockbuster hit;hero;joseph vijay;international;spyder;arjun 1;devarakondaFri, 09 Apr 2021 15:00:00 GMTబాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత టాలీవుడ్ సినిమాల పట్ల ఉన్న క్రేజ్ రెట్టింపు స్థాయిలో పెరిగిపోయింది. రాజమౌళి పుణ్యమా అని హిందీ తో పాటు ఇతర భాషా ప్రేక్షకులు కూడా టాలీవుడ్ సినిమాల వైపే చూస్తున్నారు. బాహుబలి తో అంతర్జాతీయ స్థాయిలో కోట్ల మంది ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం అన్నీ పాన్ ఇండియా మూవీలే చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ సినిమాలు తెలుగు రాష్ట్రాలను దాటి ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి పాపులారిటీ దక్కించుకుంటున్నాయి.


తెలుగు లో యావరేజ్ హిట్ అయిన సినిమాలు తమిళ్, కన్నడ, మళయాళం హిందీ భాషల్లో డబ్ అయ్యి సూపర్ హిట్స్ అవుతున్నాయి. దీనితో మిడిల్ రేంజ్ హీరోలు కూడా తమ సినిమాలను పలు భాషల్లో విడుదల చేసేందుకు సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం పలువురు తెలుగు హీరోలు పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నారు. కానీ మహేష్ బాబు మాత్రం పాన్ ఇండియా మూవీ అంటేనే భయపడిపోతున్నారట. అల్లు అర్జున్ పుష్ప, నిఖిల్ సిద్ధార్థ్ కార్తికేయ 2, విజయ్ దేవరకొండ లైగర్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నారు. రాధేశ్యామ్, సలార్, హరి హర వీరమల్లు, ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా సినిమాలు ప్రస్తుతం నేషనల్ వైడ్ గా అంచనాలు పెంచుకుంటున్నాయి.


తెలుగు చలన చిత్రాలపై భారత దేశ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని చిన్నపాటి హీరోలు కూడా అనుకుంటున్నారు కానీ మహేష్ బాబు తన సినిమాని ఇతర భాషల్లో రిలీజ్ చేయడానికి ఒప్పుకోవడం లేదు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాని పాన్ ఇండియా మూవీ గా తీర్చి దిద్దాలని దర్శకుడు అనుకున్నారు కానీ అందుకు మహేష్ బాబు ఒప్పుకోలేదు. ఎందుకంటే గతంలో స్పైడర్ సినిమా పలు భాషల్లో విడుదలై డిజాస్టర్ అయ్యింది. దీంతో ఆయన పాన్ ఇండియా మూవీ కి ప్లాన్ చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి చేస్తున్న మరొక సినిమా కూడా కేవలం తెలుగులోనే విడుదల కానున్నది.


ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్ గా రూపొందుతున్న తెలుగు సినిమాలు నేషనల్ వైడ్ గా మంచి హిట్ టాక్ తెచ్చుకుంటే మహేష్ కూడా పాన్ ఇండియా సినిమాలపై దృష్టి సారిస్తారో ఏమో కానీ తమ ఫేవరెట్ హీరో ఒక పాన్ ఇండియా మూవీ చేస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ మహేష్ బాబు అందుకు సిద్ధపడటం లేదు.. దీంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

'వకీల్ సాబ్' ను ఆపితే ఆగుతాడా ?

వ‌కీల్‌సాబ్‌: పింక్‌కు చేటు చేయ‌ని వ‌కీల్‌సాబ్ ?

ఫస్ట్ టైం తెగ తికమకలో పడ్డ తారక్, త్రివిక్రమ్... ఎందుకో?

వ‌కీల్‌సాబ్‌: ఫ‌స్ట్ డే టార్గెట్ ఎన్ని కోట్లంటే...!

వ‌కీల్‌సాబ్‌: సినిమాకు ఆ క్యారెక్ట‌ర్ బిగ్ మైన‌స్‌

వకీల్ సాబ్ తో ఆ ముగ్గురికి బ్రేక్ వచ్చినట్లే .... ??

వకీల్ సాబ్ : పవన్ వన్ మ్యాన్ షో..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>