Moviessangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nithyamenan95bd8e87-0c1a-408f-b45e-79ebce5f0b7b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nithyamenan95bd8e87-0c1a-408f-b45e-79ebce5f0b7b-415x250-IndiaHerald.jpgదక్షిణాదిలో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్లలో నిత్యా మీనన్ ఒకరు. కాస్త ఎత్తు తక్కువై ఆమెకు అవకాశాలు తగ్గాయి కానీ.. లేదంటే సౌత్‌లోని అన్ని సినీ ఇండస్ట్రీలలో ఆమెకు స్టార్ హీరోయిన్ హోదా దక్కేది. అయినప్పటికీ ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేమీ కాదు. తెలుగులోనూ నిత్యా మీనన్‌ను ఇష్టపడే వాళ్లు చాలా ఎక్కువే. ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ ఆ తరవాత అన్నీ మంచి మంచి పాత్రలే చేశారు. గ్లామర్‌ రోల్స్ కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంపిక చేసుకున్నారు. ఈ మధ్య ‘గీత గోవిందం’, nithyamenan;beauty;ntr;nani;nithin;govinda;kumaar;ram gopal varma;allu arjun;eesha;geetha;govi;kranthi;kranti;nandini reddy;nithya menon;prasanth;prasanth varma;trivikram srinivas;vikram;korea, south;ram madhav;2019;cinema;telugu;tamil;kannada;hindi;mersal;comedy;heroine;nandamuri taraka rama rao;ala modalaindi;romantic;arjun 1;nithin reddy;lie;athidhi;reddy;prashant kishor;amarnath k menon;chitramనిత్యామీనన్ లెస్బియన్ గా నటించిన సినిమా ఏదో తెలుసా...?నిత్యామీనన్ లెస్బియన్ గా నటించిన సినిమా ఏదో తెలుసా...?nithyamenan;beauty;ntr;nani;nithin;govinda;kumaar;ram gopal varma;allu arjun;eesha;geetha;govi;kranthi;kranti;nandini reddy;nithya menon;prasanth;prasanth varma;trivikram srinivas;vikram;korea, south;ram madhav;2019;cinema;telugu;tamil;kannada;hindi;mersal;comedy;heroine;nandamuri taraka rama rao;ala modalaindi;romantic;arjun 1;nithin reddy;lie;athidhi;reddy;prashant kishor;amarnath k menon;chitramFri, 09 Apr 2021 04:00:00 GMTదక్షిణాదిలో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్లలో నిత్యా మీనన్ ఒకరు. కాస్త ఎత్తు తక్కువై ఆమెకు అవకాశాలు తగ్గాయి కానీ.. లేదంటే సౌత్‌లోని అన్ని సినీ ఇండస్ట్రీలలో ఆమెకు స్టార్ హీరోయిన్ హోదా దక్కేది. అయినప్పటికీ ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేమీ కాదు. తెలుగులోనూ నిత్యా మీనన్‌ను ఇష్టపడే వాళ్లు చాలా ఎక్కువే. ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ ఆ తరవాత అన్నీ మంచి మంచి పాత్రలే చేశారు. గ్లామర్‌ రోల్స్ కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంపిక చేసుకున్నారు. ఈ మధ్య ‘గీత గోవిందం’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రాల్లో కనిపించారు.నిత్యా మీనన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. తన సహజ నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అయితే ఈరోజు ఈ టాలెంటెడ్ యాక్టర్ 30వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఓ స్పెషల్ స్టోరీ. నిత్యా మీనన్ ఏప్రిల్ 8, 1990లో జన్మించింది. ఆమె నటిగానే కాకుండా ఓ గాయనీ కూడా.


నిత్యా మీనన్ ప్రధానంగా మలయాళం , తెలుగు , తమిళం, కన్నడ చిత్రాలలో నటించిందింది. ఆమె తెలుగులో నటించిన గుండే జారి గల్లంతయ్యిందే , మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, తమిళ చిత్రం మెర్సల్ చిత్రాలకు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకుంది. తెలుగులో అలా మొదలైంది (2011), తమిళ్లో 180 (2011) చిత్రాలతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇక 2019 లో మిషన్ మంగల్ చిత్రంతో ఆమె హిందీ సినిమాలకు పరిచయమైంది. నిత్యామీనన్ బెంగుళూర్‌లో ఓ మలయాళీ తల్లిదండ్రులకు జన్మించింది. ఆమె అక్కడే మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్‌లో జర్నలిజం చదివింది. చిన్నప్పుడు పలు చిత్రాల్లో నటించినప్పటికీ.. 2011 లో ఆమె మొదటిసారిగా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.


నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ కామెడీ అలా మొదలైంది చిత్రంలో నటించి పాపులర్ అయ్యింది.ఈ సినిమాలో హీరోగా నాని చేశాడు. ఈ సినిమా నిత్యా మీనన్ తొలి తెలుగు సినిమా. ఈ సినిమాలో తన నటనకు ఆమెకు నంది అవార్డ్ దక్కింది. ఆ తర్వాత ఎన్నో తెలుగు తమిళ చిత్రాల్లో నటించి అదరగొట్టింది. ఇక 2012లో నితిన్ రెడ్డితో కలిసి ఇష్క్ అనే సినిమా చేసింది. ఈ సినిమాకు విక్రమ్ కే కుమార్ దర్శకుడు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక 2014 లో, ఆమె మలయాళ చిత్రం బెంగళూరు డేస్‌లో అతిధి పాత్రలో నటించింది.


ఇక క్రాంతి మాధవ్ దర్శకత్వంలో 2015లో వచ్చిన మళ్లీ మళ్లీ ఇది రాని రోజు చిత్రంలో తన నటనను విమర్శకులు ప్రశంసించారు. ఈ సినిమాకు ఆమెకు ఉత్తమ నటి సౌత్ ఫిలింఫేర్ క్రిటిక్స్ అవార్డు‌తో పాటు నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకుంది. ఇక ఆ తర్వాత ఆమె త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అల్లు అర్జున్ సన్ ఆఫ్ సత్యమూర్తిలో చిన్న పాత్రలో మెరిసింది. మణిరత్నం దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ఓకె కన్మణిలో హీరోయిన్‌గా చేసింది.ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా.. నాని నిర్మాతగా 2018 లో వచ్చిన ఆ సినిమాలో నిత్యా మీనన్ లెస్బియన్‌గా నటించి అదరగొట్టింది.


ఈ సినిమాలో ఆమె ఈషా రెబ్బాతో కలిసి జంటగా నటించింది. ప్రశాంత్ వర్మ దర్శకుడు. ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా నిత్యామీనన్ నిన్నిలా నిన్నిలాలో నటించింది. ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడదులై మంచి ఆదరణ పొందింది. ప్రస్తుతం నిత్యా మీనన్ తెలుగులో గమనం అనే సినిమా చేస్తోంది. దీంతో పలు తమిళ మలయాళీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కమలహాసన్ నటించే 232 వ చిత్రం గురించి మీకు తెలుసా...?

ఇప్పటిదాకా లాయర్ గా నటించి ఆకట్టుకున్న టాలీవుడ్ హీరోలు వీరే...

బాబాయ్ సినిమాను అబ్బాయ్ చేస్తే ఎలా ఉంటుందో మరి.. !

తిరుపతిలో ఆ తప్పులే వైసీపీని నాశనం చేస్తాయా...?

విడుదలైన ఒక్క వారం లోనే ప్రైమ్ లోకి రాబోతున్న యువరత్న

వకీల్ సాబ్ టికెట్ రేట్ల పెంపు.. నెటిజన్స్ ఫైర్ ?

తెలంగాణలో ఏరులై పారుతున్న మద్యం..అదే లక్ష్యంగా..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>