Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ipl966ce683-4b51-4d3e-b7f7-d1371b4294fb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ipl966ce683-4b51-4d3e-b7f7-d1371b4294fb-415x250-IndiaHerald.jpgబీసీసీఐ ప్రతియేడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైందంటే చాలు ఇక భారత్లో క్రికెట్ ప్రేక్షకుల హడావిడి ఏ రేంజిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పడలేదు. క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఐపీఎల్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తూ ఉంటారూ. ఇక ఐపీఎల్ ప్రారంభం అయింది అంతే చాలు అటు క్రికెట్ అభిమానులు అందరికి కూడా క్రికెట్ మజా డబుల్ అవుతూ ఉంటుంది. ఇక క్రికెట్ అభిమానులు అందరూ కూడా టీవీలకు అతుక్కుపోయి మరి మ్యాచ్ వీక్షిస్తూ ఉంటారు. ఇక ప్రతీ మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా హోరాహోIpl;cricket;cinema theater;police;television;bcci;indianఐపీఎల్ బెట్టింగ్ చేస్తున్నారా.. అయితే ఈ శిక్ష తప్పదు..?ఐపీఎల్ బెట్టింగ్ చేస్తున్నారా.. అయితే ఈ శిక్ష తప్పదు..?Ipl;cricket;cinema theater;police;television;bcci;indianFri, 09 Apr 2021 19:00:00 GMTబీసీసీఐ ప్రతియేడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైందంటే చాలు ఇక భారత్లో క్రికెట్ ప్రేక్షకుల హడావిడి ఏ రేంజిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పడలేదు. క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఐపీఎల్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తూ ఉంటారూ. ఇక ఐపీఎల్ ప్రారంభం అయింది అంతే చాలు అటు క్రికెట్ అభిమానులు అందరికి కూడా క్రికెట్ మజా డబుల్ అవుతూ ఉంటుంది. ఇక క్రికెట్ అభిమానులు అందరూ కూడా టీవీలకు అతుక్కుపోయి మరి మ్యాచ్ వీక్షిస్తూ ఉంటారు. ఇక ప్రతీ మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా హోరాహోరీగా సాగుతూ ఉంటుంది.


 ఇక ఐపీఎల్ వచ్చిందంటే చాలు ఇక ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా నేరుగా థియేటర్ కి వెళ్లి మ్యాచ్ చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇలా ఎక్కడ చూసినా కూడా టీవీ లో ఐపీఎల్ మ్యాచ్ లు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఐపీఎల్ వచ్చిందంటే చాలు అటు బెట్టింగ్ రాయుళ్ళు కూడా రోజురోజుకు రెచ్చిపోతుంటారు. ఐపీఎల్ వచ్చిందంటే చాలు బెట్టింగ్ ఏ రేంజ్లో జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సీజన్ మొదలుకొని ఇక చివరికి ఫైనల్ మ్యాచ్ జరిగే వరకు కూడా దాదాపు బెట్టింగ్ కోట్లలోనే జరుగుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి. అయితే బెట్టింగ్ రాయుళ్ల పని పట్టేందుకు ఎప్పటికప్పుడు పోలీసులు నిఘా ఏర్పాటు చేస్తూనే ఉంటారు.



 నేటి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇక బెట్టింగ్ రాయుళ్ళు కూడా బెట్టింగ్ లకు  రెడీ అయిపోతున్నారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో గుట్టుచప్పుడు కాకుండా క్రికెట్ బెట్టింగ్ జరగబోతుంది అన్నది తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు మరోసారి బెట్టింగ్ రాయుళ్ళకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఎక్కడైనా బెట్టింగ్ గ్యాంబ్లీంగ్ వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అంటూ హెచ్చరించారు.  బెట్టింగ్ పాల్పడినట్లు నేరం నిరూపణ అయితే ఒక సంవత్సరం పాటు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా   తప్పదు అంటూ హెచ్చరించారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఓ వైపు పవన్.. మరోవైపు ధనుష్.. మాములు రచ్చ కాదుగా..!!

పవన్ ఫాన్స్ కి ఈ రివ్యూ నచ్చదు కచ్చితంగా... అంత మాట అనేసాడు మరి...!

వకీల్ సాబ్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయినా పుష్ప.....

వకీల్ సాబ్ కోసం కొత్త వకీల్ ?

వకీల్ సాబ్ ఇదే ఊపు కొనసాగితే బాహుబలి రికార్డులు బద్దలవ్వడం ఖాయం...

వకీల్ సాబ్ మూవీ భవితవ్యం తేలాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే...?

నాలుగు షో లు మాత్రమే... పవన్ కు షాక్ ఇచ్చిన మంత్రి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>