MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-ni-target-chesina-pawan-kalyan-abimanulu315fe671-2288-4341-a1f3-64aa85e56e03-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-ni-target-chesina-pawan-kalyan-abimanulu315fe671-2288-4341-a1f3-64aa85e56e03-415x250-IndiaHerald.jpgఒక కుటుంబంలో ఇద్దరి మధ్య గ్యాప్ రావడం చాలా కామన్.. ఇది అందరి ఇళ్లలోనూ జరుగుతుంది.. ఒక కుటుంబంలో ఇద్దరికీ ఎక్కడో చోటా బేదాభిప్రాయాలు రావడం సహజం.. వారి స్థాయి ఏదైనా అభిప్రాయభేదాలు రావడం ఎవరు ఆపలేరు. అలాగే మెగా కుటుంబంలో నూ అప్పుడప్పుడు మనస్పర్థలు వస్తాయి. మళ్ళీ కలిసిపోతారు.. అందరు ఎలాగైతే విబేధాలు వచ్చి విడిపోయి తప్పొప్పులు తెలుసుకుని కలిసిపోతారో మెగా స్టార్ ఫ్యామిలీ లో కూడా గొడవలు, సద్దుమణగడం మనం చూడొచ్చు..Pawan kalyan;pawan;chiranjeevi;nagarjuna akkineni;kalyan;cinema;event;saira narasimhareddyవకీల్ సాబ్ ని మెగా స్టార్ చిరంజీవి పట్టించుకోవట్లేదేంటి..!!వకీల్ సాబ్ ని మెగా స్టార్ చిరంజీవి పట్టించుకోవట్లేదేంటి..!!Pawan kalyan;pawan;chiranjeevi;nagarjuna akkineni;kalyan;cinema;event;saira narasimhareddyFri, 09 Apr 2021 14:00:00 GMTఒక కుటుంబంలో ఇద్దరి మధ్య గ్యాప్ రావడం చాలా కామన్.. ఇది అందరి ఇళ్లలోనూ జరుగుతుంది.. ఒక కుటుంబంలో ఇద్దరికీ ఎక్కడో చోటా బేదాభిప్రాయాలు రావడం సహజం.. వారి స్థాయి ఏదైనా అభిప్రాయభేదాలు రావడం ఎవరు ఆపలేరు.  అలాగే మెగా కుటుంబంలో నూ అప్పుడప్పుడు మనస్పర్థలు వస్తాయి. మళ్ళీ కలిసిపోతారు.. అందరు ఎలాగైతే విబేధాలు వచ్చి విడిపోయి తప్పొప్పులు తెలుసుకుని కలిసిపోతారో మెగా స్టార్ ఫ్యామిలీ లో కూడా గొడవలు, సద్దుమణగడం మనం చూడొచ్చు..

అలా చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల మధ్య భేదాపిప్రాయాలు వచ్చాయి. మళ్ళీ కలిసిపోయారు కూడా.. చాలా సందర్భాల్లో వాళ్ళు ఇదే విషయాన్నీ వెల్లడించారు. కానీ ఒకటికి ఒకరు సపోర్ట్ చేసుకునే విషయంలో ఈనాడు తగ్గలేదు.. అన్న సినిమా కి తమ్ముడు, తమ్ముడి సినిమా కి అన్న ప్రతి సరి సపోర్ట్ చేసుకుంటూనే వచ్చారు. సైరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చాడు .. తమ్ముడి సినిమాల కు చిరంజీవి వచ్చి ఆశీర్వదించాడు.. ఈనేపథ్యంలో చిరంజీవి వకీల్ సాబ్ సినిమా పై ఇప్పటివరకు మాట్లాడకపోవడం కొంత అనుమానానికి దారితీస్తుంది.

ఇటీవలే చిరు సహచరుడు నాగార్జున సినిమా వైల్డ్ డాగ్ కి మంచి ప్రమోషన్ కలిపించాడు . ఒకే ఏజ్ గ్రూప్ కి చెందిన హీరోలు కావడం తో వీరు ఒకరికి ఒకరు తోడు గా నిలిచి సినిమా ప్రమోషన్ చేశారు.. సినిమా కూడా బాగుండడంతో చిరు ఉడతా సాయంగా తన ప్రమోషన్ కల్పించాడ ని చెప్పొచ్చు.. అయి తే ఇదే తరహా ప్రమోషన్ కాకపోయినా కనీసం నోటి ద్వారా అయినా వకీల్ సాబ్ గురించి మాట్లాడలేదు అనేది పవన్ ఫ్యాన్స్ ఆవేదన.. మరి సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడైనా చిరు నోరు మెదుపుతారో చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలంగాణ‌లో కొత్త‌గా క‌ఠిన‌త‌ర క‌రోనా ఆంక్ష‌లు..మాస్క్ ధ‌రించ‌కుంటే అంత జ‌రిమానా

వ‌కీల్‌సాబ్‌: ఫ‌స్ట్ డే టార్గెట్ ఎన్ని కోట్లంటే...!

వ‌కీల్‌సాబ్‌: సినిమాకు ఆ క్యారెక్ట‌ర్ బిగ్ మైన‌స్‌

వకీల్ సాబ్ తో ఆ ముగ్గురికి బ్రేక్ వచ్చినట్లే .... ??

వకీల్ సాబ్ : పవన్ వన్ మ్యాన్ షో..

వకీల్ సాబ్ నిలుపుదలపై న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఇదే..

తెలుగు సినిమాకు వన్ అండ్ ఓన్లీ పవన్




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>