PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-babu-kesineni-nani-latest-newsdda092c6-ca7a-4939-baf1-0703f687ec0b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-babu-kesineni-nani-latest-newsdda092c6-ca7a-4939-baf1-0703f687ec0b-415x250-IndiaHerald.jpgరాజ‌కీయ రాజ‌ధాని విజ‌య‌వాడ‌కు ప్రాతినిధ్యం వ‌హించే అవ‌కాశం 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు తెలుగుదేశం పార్టీకి క‌ట్ట‌బెట్టారు. ఆ పార్టీ నుంచి లోక్‌స‌భ స‌భ్యుడిగా గెలుపొందిన కేశినాని నాని పార్టీలో ఫైర్‌బ్రాండ్‌గా పేరుతెచ్చ‌కున్నారు. న‌గ‌ర రాజ‌కీయాల్లో అంతా తానే అయి చ‌క్రం తిప్పుతూ మిగ‌తా అన్నివ‌ర్గాల‌ను దూరం చేశారు. న‌గ‌ర‌పాల‌క సంస్థ ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత నాని ఏమ‌య్యారు ? ఎక్క‌డ ఉన్నారు ? ఇంత‌వ‌ర‌కు క‌నిపించ‌లేదు.. వినిపించ‌లేదు.. కొత్త వ్యాపారం ఏమైనా ప్రారంభిస్తున్నారా? అంటూ విజ‌య‌వాడ వాసులు చ‌ర్tdp;cbn;chiranjeevi;nani;tiru;rbi;2019;mp;telugu;backward classes;kesineni nani;ycp;dookudu;partyఆచూకీ తెలిసిన‌వారు ఈ కింది చిరునామాకు తెలియ‌జేయ‌గ‌ల‌రు!!ఆచూకీ తెలిసిన‌వారు ఈ కింది చిరునామాకు తెలియ‌జేయ‌గ‌ల‌రు!!tdp;cbn;chiranjeevi;nani;tiru;rbi;2019;mp;telugu;backward classes;kesineni nani;ycp;dookudu;partyFri, 09 Apr 2021 15:11:00 GMTరాజ‌కీయ రాజ‌ధాని విజ‌య‌వాడ‌కు ప్రాతినిధ్యం వ‌హించే అవ‌కాశం 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు తెలుగుదేశం పార్టీకి క‌ట్ట‌బెట్టారు. ఆ పార్టీ నుంచి లోక్‌స‌భ స‌భ్యుడిగా గెలుపొందిన కేశినాని నాని పార్టీలో ఫైర్‌బ్రాండ్‌గా పేరుతెచ్చ‌కున్నారు. న‌గ‌ర రాజ‌కీయాల్లో అంతా తానే అయి చ‌క్రం తిప్పుతూ మిగ‌తా అన్నివ‌ర్గాల‌ను దూరం చేశారు. న‌గ‌ర‌పాల‌క సంస్థ ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత నాని ఏమ‌య్యారు ? ఎక్క‌డ ఉన్నారు ? ఇంత‌వ‌ర‌కు క‌నిపించ‌లేదు.. వినిపించ‌లేదు..  కొత్త వ్యాపారం ఏమైనా ప్రారంభిస్తున్నారా? అంటూ విజ‌య‌వాడ వాసులు చ‌ర్చించుకుంటున్నారు.

చ‌క్రం తిప్పారు.. గెలిపించుకోలేక‌పోయారు..
రెండోసారి ఎంపీగా గెలిచిన త‌ర్వాత సొంత పార్టీ నేత‌ల‌నే లెక్కచేయ‌ని కేశినేని నాని న‌గ‌ర‌పాల‌క సంస్థ ఎన్నిక‌ల్లోను అంతా తానే అయి చ‌క్రం తిప్పారు. ఆ చ‌క్రానికి పంక్చ‌ర్ ప‌డింది. మేయ‌ర్ అభ్య‌ర్థిగా ఆయ‌న కుమార్తె గెలిచిన‌ప్ప‌టికీ తెలుగుదేశం పార్టీని గెలిపించుకోలేక‌పోయారు. పార్టీకి కీల‌క‌మైన ఓటు బ్యాంకుగా ఉన్న బీసీ వ‌ర్గాల‌కు చెందినవారిని ప‌ట్టించుకోలేదు. న‌గ‌రం మొత్తం నేనే గెలిపించుకుంటానంటూ డాంభికాలు పోయారు. చివ‌ర‌కు పెద్ద పెద్ద నేత‌ల నుంచి చిన్న చిన్న నాయ‌కుల వ‌ర‌కు, చివ‌ర‌కు కార్య‌క‌ర్త‌ల‌కు కూడా నాని దూర‌మ‌య్యే ప‌రిస్థితిని ఆయ‌నే క‌ల్పించుకున్నారు.

కేశినేని నాని ఎక్క‌డ‌?
విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌య‌ఢంకా మోగించ‌డంతో ఎంపీ చిన్న‌బోయారు. పార్టీ ఓట‌మి త‌ర్వాత  ఎక్క‌డా క‌నిపించ‌లేదు. విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో ఎక్క‌డా నాని మాట విన‌ప‌డ‌టంలేదు. తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నిక‌ల్లో
ప్ర‌చారం నిర్వ‌హించేందుకు పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వ‌చ్చినా కేశినేని మాత్రం స్పందించ‌లేదు. ప్ర‌స్తుతం ఆయ‌న బెంగ‌ళూరులో ఉన్న‌ట్లు తెలుస్తోంది. పార్టీ నేత‌లెవ‌రూ నానికి స‌హ‌క‌రించేందుకు సిద్ధంగా లేక‌పోవ‌డం చంద్ర‌బాబునాయుడికి ఇబ్బందిక‌రంగా మారింది. దీనికితోడు ఓట‌మిపై బాబుకు వివ‌ర‌ణ ఇవ్వాల్సి రావ‌డాన్ని ఆయ‌న జీర్ణించుకోలేక‌పోతున్నారు. క‌చ్చితంగా గెలిపించి తీసుకువ‌స్తాన‌ని చెప్పి ఓట‌మిపాల‌వ‌డాన్ని అవ‌మానంగా భావిస్తున్నారు. ఏదేమైన‌ప్ప‌టికీ నాని త‌న దూకుడుతోపాటు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌ను త‌గ్గించుకుంటే త‌ర్వాతైనా రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని... లేదంటే ఎవ‌రేం చేయ‌గ‌ల‌రంటూ పార్టీ శ్రేణులే వ్యాఖ్య‌నిస్తున్నాయి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాలీవుడ్ కి కొత్త పాఠం నేర్పిన వకీల్ సాబ్..!!

తమిళ హీరోలకు దడ పుట్టించిన 'వకీల్ సాబ్ ' రికార్డ్స్..

నాగార్జున దరికి చేరని వకీల్ సాబ్ !

వకీల్ సాబ్ తో ఆ నటుడు బౌన్స్ బ్యాక్ అయ్యినట్టేనా..!

వకీల్ సాబ్ ని రాజకీయ శక్తులు ఆపడానికి కారణం తెలుసా..!!

మేమేమీ చేయలేము.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..?

అలాంటివి అస్సలు నచ్చవని చెబుతున్న నిత్యామీనన్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>