HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/health268ca694-1856-453d-ba8b-31bce546a11e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/health268ca694-1856-453d-ba8b-31bce546a11e-415x250-IndiaHerald.jpg మన శరీరం గురించి మనం సీరియస్‌గా లేకపోతే మన శరీరం కూడా మన గురించి సీరియస్‌గా ఉండదనే విషయం అర్ధం చేసుకోవాలి.ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే మన శరీరం మన మాట వింటుంది. మనకు మంచి ఫలితం రావాలంటే విశ్వాసం కలిగి ఉండటంతో పాటు కష్టపడి పనిచేయాలి. జీవితంలో బరువు తగ్గడం ఒక్కటే ముఖ్యం కాదు.. ఫిట్‌గా ఉండటంతో పాటు ఆరోగ్యంగా ఉండటం కూడా ముఖ్యమేనని తెలుసుకోవాలి.చాలా మంది మహిళలు డెలివరీ తరువాత బరువు పెరుగుతారు. ఇక డెలివరీ తరువాత బరువు తగ్గడం అనేది చేయలేని పనేమీ కాదు. అలాగని అది అంత సులభము కాదు. మనసులో తలుచుకోవడంతో పాటు Health;jeevitha rajaseskhar;nithya new;tara;chapati;india;egg;vహెల్త్ : మహిళలు డెలివరీ తరువాత బరువు తగ్గాలంటే ఈ పద్ధతులు పాటించండి....హెల్త్ : మహిళలు డెలివరీ తరువాత బరువు తగ్గాలంటే ఈ పద్ధతులు పాటించండి....Health;jeevitha rajaseskhar;nithya new;tara;chapati;india;egg;vFri, 09 Apr 2021 00:00:00 GMTమన శరీరం గురించి మనం సీరియస్‌గా లేకపోతే మన శరీరం కూడా మన గురించి సీరియస్‌గా ఉండదనే విషయం అర్ధం చేసుకోవాలి.ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే మన శరీరం మన మాట వింటుంది. మనకు మంచి ఫలితం రావాలంటే విశ్వాసం కలిగి ఉండటంతో పాటు కష్టపడి పనిచేయాలి. జీవితంలో బరువు తగ్గడం ఒక్కటే ముఖ్యం కాదు.. ఫిట్‌గా ఉండటంతో పాటు ఆరోగ్యంగా ఉండటం కూడా ముఖ్యమేనని తెలుసుకోవాలి.చాలా మంది మహిళలు డెలివరీ తరువాత బరువు పెరుగుతారు. ఇక డెలివరీ తరువాత బరువు తగ్గడం అనేది చేయలేని పనేమీ కాదు. అలాగని అది అంత సులభము కాదు. మనసులో తలుచుకోవడంతో పాటు ఓ టార్గెట్‌ను సెట్ చేసుకోవడం చాలా ముఖ్యం. మీ శరీరం, మెదడు ఏం చేయగలదో ఆ పని చేయాలి.


ఏ పనినైనా నెమ్మదిగా కార్యాచరణలోకి తీసుకురావాలి. మన శరీరం ఫిట్‌గా ఉండాలనే కాంక్ష బలంగా ఉండాలి. ఫిట్‌నెస్‌గా ఉంటే కలిగి ప్రయోజనాలను గుర్తుంచుకోవాలి.ప్రతిరోజూ ఉదయం లేవగానే 30 నిమిషాల పాటు కార్డియో చేయాలి. ఆ తరువాత ఒక గంట పాటు వెయిట్ లిఫ్టింగ్ చెయ్యాలి. వారంలో ఆరురోజులు తప్పనిసరిగా ఈ వర్కవుట్లు ఆచరించాలి.ఉదయం అల్పాహారం తక్కువగా తినాలి. ఉదాహరణకు ఎగ్ వైట్, ఆమ్లెట్, పోహ, బ్రౌన్ బ్రెడ్ శాండ్ విచ్, బేసన్ చిల్లా వంటి ఆహారాలను మాత్రమే తీసుకోవాలి.ఇక మధ్యాహ్నం పూట భోజనంలో ఉడకబెట్టిన అన్నంతో పాటు పప్పు, వెజిటబుల్ కర్రీతో పాటు మల్టీగ్రెయిన్ చపాతీ, పెరుగు తీసుకోవాలి..నిత్యం వర్కవుట్లే కాకుండా ఇంటి పనులన్నీ చెయ్యాలి.అలా చేస్తే సూపర్ ఫిట్‌గా, ఆరోగ్యంగా వుంటారు.ప్రతిరోజూ తాగే టీ అలవాటును తగ్గించుకుని ఎక్కువగా పండ్లు తినడం ప్రారంభించాలి.ఇదే డైట్‌ను రెగ్యులర్‌గా అనుసరించాలి. బరువు తగ్గినా కాని ఇదే ఆచరించాలి.ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు గురించి తెలుసుకోండి...


ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అక్కడ టీడీపీ హడావిడి చేయడం వల్లే జగన్ భయపడ్డారా?

ఇప్పటిదాకా లాయర్ గా నటించి ఆకట్టుకున్న టాలీవుడ్ హీరోలు వీరే...

బాబాయ్ సినిమాను అబ్బాయ్ చేస్తే ఎలా ఉంటుందో మరి.. !

తిరుపతిలో ఆ తప్పులే వైసీపీని నాశనం చేస్తాయా...?

విడుదలైన ఒక్క వారం లోనే ప్రైమ్ లోకి రాబోతున్న యువరత్న

వకీల్ సాబ్ టికెట్ రేట్ల పెంపు.. నెటిజన్స్ ఫైర్ ?

తెలంగాణలో ఏరులై పారుతున్న మద్యం..అదే లక్ష్యంగా..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>