MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeelsaab6c9ddb9e-472f-440a-909d-4c785e0b8506-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeelsaab6c9ddb9e-472f-440a-909d-4c785e0b8506-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ అంటే టాలీవుడ్ టాప్ స్టార్ మాత్రమే కాదు క్రౌడ్ పుల్లర్ కూడా. అప్పటిదాకా అర్ధ శతకం వద్దే కొట్టుమిట్టాడుతున్న తెలుగు సినిమా కలెక్షన్లను అత్తారింటికి దారేది మూవీ ద్వారా ఒక్కసారిగా వంద కొట్లకు చేర్చిన తొలి నటుడు పవన్ అని ఇక్కడ చెప్పాలి. అంతే కాదు పవన్ కళ్యాణ్ ఫ్లాప్ సినిమా అయితే అరవై కోట్లకు తగ్గకుండా వసూల్ చేసింది అంటేనే పవర్ స్టార్ పవరేంటి అన్నది వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. vakeelsaab;pawan;bhavana;kalyan;krish;pawan kalyan;tiru;bollywood;tollywood;cinema;producer;blockbuster hit;director;producer1;attharintiki daredi;dilపవన్ మానియాతో వారంతా సేఫ్ జోన్ లో ?పవన్ మానియాతో వారంతా సేఫ్ జోన్ లో ?vakeelsaab;pawan;bhavana;kalyan;krish;pawan kalyan;tiru;bollywood;tollywood;cinema;producer;blockbuster hit;director;producer1;attharintiki daredi;dilFri, 09 Apr 2021 11:58:01 GMTపవన్ కళ్యాణ్ అంటే టాలీవుడ్ టాప్ స్టార్ మాత్రమే కాదు క్రౌడ్ పుల్లర్ కూడా. అప్పటిదాకా అర్ధ శతకం వద్దే కొట్టుమిట్టాడుతున్న తెలుగు సినిమా కలెక్షన్లను అత్తారింటికి దారేది మూవీ ద్వారా ఒక్కసారిగా వంద కొట్లకు చేర్చిన తొలి నటుడు పవన్ అని ఇక్కడ చెప్పాలి. అంతే కాదు పవన్ కళ్యాణ్ ఫ్లాప్ సినిమా అయితే అరవై కోట్లకు తగ్గకుండా వసూల్ చేసింది అంటేనే పవర్ స్టార్ పవరేంటి అన్నది వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు.

పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే చాలు సినిమాలు తీసేందుకు పెద్ద ఎత్తున టాలీవుడ్ బాలీవుడ్  నిర్మాతలు క్యూ కడతారు. అంతే కాదు డైరెక్ట్ చేయడానికి ఎంతో మంది వెల్లువలా వచ్చి వెనక నిలబడతారు. అదీ పవన్ పవర్ అంటే. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ దిల్ రాజు వంటి టాప్ ప్రొడ్యూసర్ చేతుల్లో పడడం, అదిరిపోయే కధ కావడంతో పాటు పవన్ కి ఇపుడున్న పరిస్థితుల్లో టైలర్ మేడ్ సబ్జెక్ట్ లా ఉండడంతో జనాలకు అలా ఎక్కిపోయింది.

పవన్ తనలోని మొత్తం నటనను అలా తెచ్చి  వకీల్ సాబ్ పాత్రలోకి పెట్టేశాడని కూడా ఈ సినిమా  మీద పాజిటివ్  కామెంట్స్ పడుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమాను బ్లాక్ బస్టర్ చేయడంతో ఆయనతో వరసపెట్టి సినిమాలు తీస్తున్న నిర్మాతలు దర్శకులు అంతా కూడా ఇపుడు  ఫుల్ హ్యాపీ అంటున్నారు. ఇక పవన్ సినిమాలకు తిరుగులేదు అన్న భావన కూడా వచ్చింది.

మరో వైపు చూస్తే పవన్ చేస్తున్న సినిమాలు కూడా ఎంతో వైవిధ్యభరితమైనవి కావడం ఇక్కడ విశేషం. అదే విధంగా పవన్ కళ్యాణ్ అయ్యప్పనుం కోషియం మూవీ ఆగస్ట్ లో రిలీజ్ ఉంది. ఈ మూవీకి సాగర్ చంద్ర అనే డైరెక్టర్ పనిచేస్తున్నాడు. వేణూ శ్రీరాం ని ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా చేసిన పవన్ ఇపుడు సాగర్ చంద్రను కూడా స్టార్ డైరెక్టర్ గా చేస్తాడు అంటున్నారు. ఆ తరువాత క్రిష్ డైరెక్షన్ లో హరిహర వీరమల్లు మూవీ కూడా ఇక  టాలీవుడ్ చరిత్రలో రాసుకునే బ్లాక్ బస్టర్ అవుతుంది అంటున్నారు. ఇలా పవన్ వరసపెట్టి చేస్తున్న అరడజన్ సినిమాలకు వకీల్ సాబ్ వచ్చి ప్రాణం పోశాడు అన్న మాట అయితే వినిపిస్తోంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ‌కీల్‌ సాబ్‌: మాసు విజిల్స్‌... క్లాస్ క్లాప్స్‌... ఒరిజిన‌ల్ కంటే సూప‌ర్‌

ఈ వకీల్ సాబ్ సీఎం సాబ్ అవడం ఖాయం...?

వకీల్ సాబ్ గోల, పాపం ఇరుక్కుపోయిన కలెక్టర్

వకీల్ సాబ్ : ఫ్లాష్ బ్యాక్ సీన్స్ సినిమాకు మైనస్సేనా..?

వ‌కీల్‌సాబ్‌: ఈ వీర‌తాగుబోతు లాయ‌ర్ ఎలా హిట్ కొట్టాడంటే..

వామ్మో వకీల్ సాబ్ ధియేటర్ల కౌంట్ ఎంతో తెలుసా..!!

వ‌కీల్‌సాబ్‌: ప‌వ‌న్ జ‌న‌సేన డైలాగులు పేలాయ్‌....!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>