MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagababu4cde33eb-f3bf-4711-ba52-179c0cc17790-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagababu4cde33eb-f3bf-4711-ba52-179c0cc17790-415x250-IndiaHerald.jpgవకీల్ సాబ్ సినిమా ప్రభంజనం ఇప్పటిలో ఆగేలా లేదు.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవగా పవన్ కెరీర్ లోనే ఎప్పుడు లేని ఓపెనింగ్స్ ని రాబట్టుకుంటుంది అంచనా వేస్తున్నారు.. నిన్నటి నుంచి వకీల్ సాబ్ హంగామా మొదలైంది. ఈ సినిమా ఇప్పటివరకు టాలీవుడ్ లోని అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందని అంటున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ ని వెండితెరపైనా చూడాలని కోరుకున్న అభిమానుల కోరిక నేటితో నెరవేరింది. రిపీటెడ్ గా ఫ్యాన్స్ ఈ సినిమా ను చూస్తున్నారంటే ఈ సినిమా ఏ లెవెల్లో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తుందో అర్థం చేసుకోnagababu;pawan;geetha;kalyan;thaman s;tollywood;cinema;sangeetha;bahubali;racchaవకీల్ సాబ్ పై నాగబాబు స్పందన.. మేనియా షురూ అంటూ..!!వకీల్ సాబ్ పై నాగబాబు స్పందన.. మేనియా షురూ అంటూ..!!nagababu;pawan;geetha;kalyan;thaman s;tollywood;cinema;sangeetha;bahubali;racchaFri, 09 Apr 2021 15:29:12 GMTవకీల్ సాబ్ సినిమా ప్రభంజనం ఇప్పటిలో ఆగేలా లేదు.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవగా పవన్ కెరీర్ లోనే ఎప్పుడు లేని ఓపెనింగ్స్ ని రాబట్టుకుంటుంది అంచనా వేస్తున్నారు.. నిన్నటి నుంచి వకీల్ సాబ్ హంగామా మొదలైంది. ఈ సినిమా ఇప్పటివరకు టాలీవుడ్ లోని అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందని అంటున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ ని వెండితెరపైనా చూడాలని కోరుకున్న అభిమానుల కోరిక నేటితో నెరవేరింది. రిపీటెడ్ గా ఫ్యాన్స్ ఈ సినిమా ను చూస్తున్నారంటే ఈ సినిమా ఏ లెవెల్లో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు..

సినిమాలో మెయిన్ ప్లాట్ ని ఏవిధంగానూ డిస్టర్బ్ చేయకుండా పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని అమాంతం పెంచిన సినిమాగా మిగిలిపోయింది.. డైలాగ్స్ పేలిపోయాయి.. తమన్ సంగీతం అదిరిపోయింది. పవన్ హీరోయిజాన్ని ఈ రేంజ్ లో ఎవరు చూపించలేదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. నిన్న రాత్రి నుంచి బెనిఫిట్ షో లు, ప్రీమియర్ షో లో అంటూ హంగామా స్టార్ట్ అయ్యింది.. సినిమా చూసిన ప్రతి ఒక్కరు  అమోఘం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సెలెబ్రిటీలు సైతం పవన్ ఫ్యాన్స్ గా మారిపోయి రచ్చ రచ్చ చేస్తున్నారు..

ఈనేపథ్యలో మెగా బ్రదర్ ఈ సినిమా పై కొన్ని కామెంట్స్ చేశారు. నాగబాబు ఉదయం ఐదు గంటల ప్రాంతంలోనే వకీల్ సాబ్ సినిమాను చూసేశాడు. ఈ క్రమంలో సినిమాలోని పవన్ కళ్యాణ్ పేరు పడే సీన్, వకీల్ సాబ్ టైటిల్‌ను షేర్ చేస్తూ.. ఎదురుచూపులకు తెరపడింది.. అతని మ్యానియా షురూ అయిందంటూ కామెంట్ చేశాడు.ఇక వకీల్ సాబ్ గురించి అందరూ ఒకే మాట చెబుతున్నారు. అసలైన సినిమా ఇదే.. రికార్డ్ కలెక్షన్లు ఖాయమని కామెంట్లు పెడుతున్నారు. ఓవర్సీస్‌లో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.. కేవలం ప్రీమియర్స్‌తోనే దాదాపు 200K కలెక్షన్లను రాబట్టింది. ఈ లెక్కన రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు బాహుబలి రికార్డులను కూడా బద్దలు కొట్టేలా ఉందని టాక్.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పవన్ కళ్యాణ్ ని టైమ్ చూసి దెబ్బ కొట్టిన జగన్..??

"వకీల్ సాబ్ " సినిమా పై అనిల్ రావిపూడి కామెంట్స్..!!

వ‌కీల్‌సాబ్ అంటే జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్నారు!

వకీల్ సాబ్ పై వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

వకీల్ సాబ్ : బాలీవుడ్ సినిమాల రికార్డులు బద్దలే ?

'వకీల్ సాబ్' ఫస్ట్ డే కలెక్షన్స్ అంచనా ఎన్ని కోట్లో తెలిస్తే ఆశ్చర్య పోతారు..??

పుష్ప సినిమా బడ్జెట్, పారితోషకాలు తెలిస్తే షాకవ్వాల్సిందే..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>