MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-saab9504724d-8c1c-44c1-aee5-a5e49b8dbbbb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-saab9504724d-8c1c-44c1-aee5-a5e49b8dbbbb-415x250-IndiaHerald.jpgబీజేపీ జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ పార్టీ ఇంచార్జి సునీల్ దియోధర్ మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌ను చూస్తే వైఎస్ జగన్‌కు భయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.వకీల్ సాబ్ సినిమా రిలీజ్ రోజున మరో సంచలన వీడియోను ట్విట్టర్‌లో రిలీజ్ చేశారు. ప్రతీ శుక్రవారం నాంపల్లి కోర్టుకు వెళ్లి హాజరు వేయించుకొనే అలవాటు ఉన్నవాడే కదా వకీల్ సాబ్‌ను చూసి భయపడేది అంటూ సునీల్ దియోధర్ కామెంట్ చేశారు. దాంతోపాటు వీడియోను కూడా షేర్ చేశారు...Vakeel Saab;pawan;pawan kalyan;sunil;bharatiya janata party;india;jagan;andhra pradesh;narendra modi;janasena;y. s. rajasekhara reddy;congress;cinema;cm;court;prime minister;chief minister;twitter;minister;janasena party;party;nampally;narendra"ప్రతీ శుక్రవారం నాంపల్లి కోర్టుకు వెళ్లే సీఎం జగన్ కు పవన్ ని చూస్తే దడ" : బీజేపీ నేత సునీల్ దియోధర్"ప్రతీ శుక్రవారం నాంపల్లి కోర్టుకు వెళ్లే సీఎం జగన్ కు పవన్ ని చూస్తే దడ" : బీజేపీ నేత సునీల్ దియోధర్Vakeel Saab;pawan;pawan kalyan;sunil;bharatiya janata party;india;jagan;andhra pradesh;narendra modi;janasena;y. s. rajasekhara reddy;congress;cinema;cm;court;prime minister;chief minister;twitter;minister;janasena party;party;nampally;narendraFri, 09 Apr 2021 20:00:00 GMTబీజేపీ జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ పార్టీ ఇంచార్జి సునీల్ దియోధర్ మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌ను చూస్తే వైఎస్ జగన్‌కు భయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.వకీల్ సాబ్ సినిమా రిలీజ్ రోజున మరో సంచలన వీడియోను ట్విట్టర్‌లో రిలీజ్ చేశారు. ప్రతీ శుక్రవారం నాంపల్లి కోర్టుకు వెళ్లి హాజరు వేయించుకొనే అలవాటు ఉన్నవాడే కదా వకీల్ సాబ్‌ను చూసి భయపడేది అంటూ సునీల్ దియోధర్ కామెంట్ చేశారు. దాంతోపాటు వీడియోను కూడా షేర్ చేశారు...

సునీల్ దియేధర్ వీడియోలో పేర్కొన్న ప్రకారం.. పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాను చూడటానికి వచ్చాను. కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే.. ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్ తీరు చాలా బాధను కలిగించింది. పవన్ కల్యాణ్‌ అంటే ఆయనకు విపరీతమైన భయం ఉన్నట్టు స్పష్టమైంది అని సునీల్ కామెంట్ చేశారు.ఏపీలో వకీల్ సాబ్ సినిమాకు సంబంధించిన బెనిఫిట్ షోలను రద్దు చేశాడు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు సూటిగా ఒకటే ప్రశ్న వేస్తున్నాను. 

పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్‌ను చూసి భయపడితే.. రాబోయే రోజుల్లో పవన్ కల్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ కాంబినేషన్‌లో బీజేపీ, జనసేన సినిమా ఏపీ రాజకీయాల్లో విడుదలయ్యే సినిమా రాష్ట్రమంతటా రిలీజయితే మీ పరిస్థితి ఏమిటని సునీల్ ప్రశ్నించారు.త్వరలోనే ఏపీలో మీ పాలనకు వ్యతిరేకంగా, అనాగరిక చర్యలకు వ్యతిరేకంగా, మీ రౌడీ పాలనకు, అవినీతి కుటుంబానికి వ్యతిరేకంగా, మత మార్పిడులకు వ్యతిరేకంగా, మాత మార్పిడులకు ఆర్థిక సహాయం చేయడంపై ప్రశ్నించే సమయం రానున్నది. ఇప్పుడు ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడం సరైన సమయం కాదు అని ఆయన అన్నారు.ఇలాంటి మరెన్నో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని తప్పకుండా ఫాలో అవ్వండి....!!

" style="height: 603px;">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఓ వైపు పవన్.. మరోవైపు ధనుష్.. మాములు రచ్చ కాదుగా..!!

పవన్ ఫాన్స్ కి ఈ రివ్యూ నచ్చదు కచ్చితంగా... అంత మాట అనేసాడు మరి...!

వకీల్ సాబ్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయినా పుష్ప.....

వకీల్ సాబ్ కోసం కొత్త వకీల్ ?

వకీల్ సాబ్ ఇదే ఊపు కొనసాగితే బాహుబలి రికార్డులు బద్దలవ్వడం ఖాయం...

వకీల్ సాబ్ మూవీ భవితవ్యం తేలాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే...?

నాలుగు షో లు మాత్రమే... పవన్ కు షాక్ ఇచ్చిన మంత్రి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>