MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-sab-moviea95b4435-c7ba-469a-bc94-6bba25a9ea5d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-sab-moviea95b4435-c7ba-469a-bc94-6bba25a9ea5d-415x250-IndiaHerald.jpgదాదాపు మూడేళ్ళ తరువాత తెలుగు ప్రేక్షకులను పలకరించిన పవన్ కళ్యాణ్ వారిని ఏమాత్రం నిరాశ పరచలేదు.. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ అనే సినిమాకు తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి మంచి టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూనే లుక్స్ లో మాత్రం అభిమానులకు వింటేజ్ ఫీల్ కలుగజేశారు. ఇక సినిమా విషయానికి వస్తే ఈ సినిమా కోసం మాస్ ఆడియన్స్ విజిల్స్ కొట్టేలాగా ఫైట్స్ అలాగే ఎలివvakeel saab;pawan;kalyan;varsha;bollywood;cinema;telugu;festival;audience;remake;pink;v;mass;anandamవ‌కీల్‌ సాబ్‌: మాసు విజిల్స్‌... క్లాస్ క్లాప్స్‌... ఒరిజిన‌ల్ కంటే సూప‌ర్‌వ‌కీల్‌ సాబ్‌: మాసు విజిల్స్‌... క్లాస్ క్లాప్స్‌... ఒరిజిన‌ల్ కంటే సూప‌ర్‌vakeel saab;pawan;kalyan;varsha;bollywood;cinema;telugu;festival;audience;remake;pink;v;mass;anandamFri, 09 Apr 2021 12:09:17 GMTదాదాపు మూడేళ్ళ తరువాత తెలుగు ప్రేక్షకులను పలకరించిన పవన్ కళ్యాణ్ వారిని ఏమాత్రం నిరాశ పరచలేదు.. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ అనే సినిమాకు తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి మంచి టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూనే లుక్స్ లో మాత్రం అభిమానులకు వింటేజ్ ఫీల్ కలుగజేశారు. ఇక సినిమా విషయానికి వస్తే ఈ సినిమా కోసం మాస్ ఆడియన్స్ విజిల్స్ కొట్టేలాగా ఫైట్స్ అలాగే ఎలివేషన్స్ భారీ ఎత్తున ఉన్నాయి. 

అలాగే ఫ్యామిలీ అండ్ క్లాస్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా ఎమోషనల్ టచ్ కూడా భారీగా ఉందని అంటున్నారు. అందుకే ఒక పక్క అటు మాస్ ఆడియన్స్ తో పాటు ఇటు క్లాస్ ఆడియన్స్ ను కూడా ఈ సినిమా ఆకట్టుకుంటుందని అంటున్నారు. కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులే కాక తెలుగు సినిమా అభిమానులు కూడా ఈ సినిమా బాగుందని కామెంట్ చేస్తున్నారు. పింక్ ఒరిజినల్ సినిమాని మక్కీకి మక్కీ కాకుండా తెలుగులో కావాల్సిన అనేక మార్పులు చేర్పులతో ఒరిజినల్ కంటెంట్ కంటే బాగా సినిమా తీశారని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

దీంతో పవన్ కళ్యాణ్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది ఒక విందు భోజనం లాంటిది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తం మీద పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమాతో పండుగ చేసుకుంటున్నారు. దాదాపు మూడేళ్ల తర్వాత తెలుగు తెరను పలకరించిన పవన్ కళ్యాణ్ ను తెలుగు ఆడియన్స్ ఆయనను బాగా రిసీవ్ చేసుకున్నారు అనే టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇంకో బాంబు పేల్చిన లోకేష్...!

ఈ వకీల్ సాబ్ సీఎం సాబ్ అవడం ఖాయం...?

వకీల్ సాబ్ గోల, పాపం ఇరుక్కుపోయిన కలెక్టర్

వకీల్ సాబ్ : ఫ్లాష్ బ్యాక్ సీన్స్ సినిమాకు మైనస్సేనా..?

వ‌కీల్‌సాబ్‌: ఈ వీర‌తాగుబోతు లాయ‌ర్ ఎలా హిట్ కొట్టాడంటే..

వామ్మో వకీల్ సాబ్ ధియేటర్ల కౌంట్ ఎంతో తెలుసా..!!

వ‌కీల్‌సాబ్‌: ప‌వ‌న్ జ‌న‌సేన డైలాగులు పేలాయ్‌....!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>