PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandrababud5da3ce5-59b1-4a57-9c87-14355ff5b838-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandrababud5da3ce5-59b1-4a57-9c87-14355ff5b838-415x250-IndiaHerald.jpgసాధారణంగా తెలుగుదేశం పార్టీలో కమ్మ సామాజికవర్గం నేతల డామినేషన్ ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అలాగే వైసీపీలో రెడ్డి నాయకుల ఆధిక్యం ఉంటుంది. ఇక ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే కమ్మ నేతలు ఎక్కువగా కనిపిస్తారు. అప్పుడే ఆ సామాజికవర్గం నాయకులు తమకు కావాల్సిన పనులు చేయించుకుంటారు.chandrababu;cbn;srinivas;sudigali sudheer;tiru;amarnath cave temple;kamma;కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి;2019;telugu;backward classes;tirupati;bojjala gopala krishna reddy;bojjala venkata sudhir reddy;parliment;minister;fort;husband;tdp;chandramohan reddy somireddy;reddy;partyబాబుకి ప్లస్ అవుతున్న రెడ్డి నేతలు....మైనస్ అదొక్కటేనా?బాబుకి ప్లస్ అవుతున్న రెడ్డి నేతలు....మైనస్ అదొక్కటేనా?chandrababu;cbn;srinivas;sudigali sudheer;tiru;amarnath cave temple;kamma;కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి;2019;telugu;backward classes;tirupati;bojjala gopala krishna reddy;bojjala venkata sudhir reddy;parliment;minister;fort;husband;tdp;chandramohan reddy somireddy;reddy;partyFri, 09 Apr 2021 04:00:00 GMTసాధారణంగా తెలుగుదేశం పార్టీలో కమ్మ సామాజికవర్గం నేతల డామినేషన్ ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అలాగే వైసీపీలో రెడ్డి నాయకుల ఆధిక్యం ఉంటుంది. ఇక ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే కమ్మ నేతలు ఎక్కువగా కనిపిస్తారు. అప్పుడే ఆ సామాజికవర్గం నాయకులు తమకు కావాల్సిన పనులు చేయించుకుంటారు.


అయితే ఓడిపోయాక మాత్రం ఆ సామాజికవర్గం నేతలు అడ్రెస్ ఉండరని, సొంత పార్టీ వాళ్లే చెబుతుంటారు. ఎందుకంటే 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక కమ్మ నాయకులు ఏ రేంజ్‌లో హడావిడి చేశారో అందరికీ తెలిసిందే. ఇక ఆ సామాజికవర్గం వల్ల టీడీపీలో ఉన్న ఇతర వర్గాలు పెద్దగా ఎదగకలేకపోయాయి. దీని ఫలితంగానే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. అలాగే టీడీపీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న కొన్ని బీసీ సామాజికవర్గాలు ఆ పార్టీకి దూరమయ్యాయి.


ఇక అధికారంలో ఉన్నప్పుడు హడావిడి చేసిన కమ్మ నేతలు, అధికారం కోల్పోయాక కనబడటం తగ్గించేశారు. ఏదో నలుగురైదుగురు నేతలు తప్పా, మిగతా కమ్మ నాయకులు సైలెంట్ అయిపోయారు. అయితే సొంత సామాజికవర్గం సైలెంట్ అయినా, చంద్రబాబుకు రెడ్డి సామాజికవర్గం నేతలు గట్టిగానే సపోర్ట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీలో రెడ్డి వర్గం నేతలు చాలా తక్కువగా ఉంటారు.


కానీ ఉన్న నేతలు బాబుని విపరీతంగా అభిమానిస్తారు. ఇక అలా అభిమానించే వాళ్ళల్లో మాజీ మంత్రి reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముందువరుసలో ఉంటారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న ఈయన, చంద్రబాబుకు ఎప్పుడు సపోర్ట్‌గానే ఉంటారు. ఇక ప్రస్తుతం తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో టీడీపీ గెలుపు కోసం రెడ్డి నేతలే ఎక్కువ కష్టపడుతున్నారు. సోమిరెడ్డి, అమర్నాథ్ రెడ్డి, gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల సుధీర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఆనం వెంకటరమణ రెడ్డి, బీసీ జనార్ధన్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే తిరుపతిలో టీడీపీ గెలుపు కోసం పలువురు రెడ్డి నేతలు కష్టపడుతున్నారు.  ఏదేమైనా రెడ్డి నేతలు టీడీపీకి ప్లస్ అవుతుంటే, కమ్మ నేతలు మైనస్ అవుతున్నారనే చెప్పొచ్చు.





ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కమలహాసన్ నటించే 232 వ చిత్రం గురించి మీకు తెలుసా...?

ఇప్పటిదాకా లాయర్ గా నటించి ఆకట్టుకున్న టాలీవుడ్ హీరోలు వీరే...

బాబాయ్ సినిమాను అబ్బాయ్ చేస్తే ఎలా ఉంటుందో మరి.. !

తిరుపతిలో ఆ తప్పులే వైసీపీని నాశనం చేస్తాయా...?

విడుదలైన ఒక్క వారం లోనే ప్రైమ్ లోకి రాబోతున్న యువరత్న

వకీల్ సాబ్ టికెట్ రేట్ల పెంపు.. నెటిజన్స్ ఫైర్ ?

తెలంగాణలో ఏరులై పారుతున్న మద్యం..అదే లక్ష్యంగా..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>