MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-906115e9-d565-4668-9dae-4ce6ad39ca21-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-906115e9-d565-4668-9dae-4ce6ad39ca21-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప అనే సినిమా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. సినిమా టైటిల్, బన్నీ మాస్ లుక్ ఈ సినిమా మీద అంచనాలు అంతకంతకూ పెంచేస్తున్నాయి. అయితే నిన్న బన్నీ పుట్టిన రోజు సందర్భంగా పుష్పరాజ్ పరిచయం అంటూ ఒక చిన్న వీడియో ఒకటి రిలీజ్ చేశారు. ఆ వీడియోలో బన్నీ లుక్ కొత్తగా ఉంది. అడవిలో ఎర్రచందనం దొంగల స్మగ్లింగ్ చేసే విధానం చెట్లు కొట్టి బండ్లు లోడ్ చేసే విధానం, పోలీసులు వస్తున్నప్పుడు సిగ్నల్ ఇచ్చే విధానం అన్ని కాస్త ఆసక్తికరంగా మారాయి. అయితే ఈ వీడియో మొత్తం మీద బన్నీ తగ్గtollywood;kumaar;suresh;allu arjun;maruti;prasad;rashmika mandanna;sukumar;india;cinema;police;producer;director;producer1;heroine;arjun 1;massబన్నీ క్రేజ్ మామూలుగా లే...'తగ్గేదే లే' టైటిల్ రిజిస్టర్ చేసిన నిర్మాత !బన్నీ క్రేజ్ మామూలుగా లే...'తగ్గేదే లే' టైటిల్ రిజిస్టర్ చేసిన నిర్మాత !tollywood;kumaar;suresh;allu arjun;maruti;prasad;rashmika mandanna;sukumar;india;cinema;police;producer;director;producer1;heroine;arjun 1;massFri, 09 Apr 2021 14:00:00 GMTఅల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప అనే సినిమా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. సినిమా టైటిల్, బన్నీ మాస్ లుక్ ఈ సినిమా మీద అంచనాలు అంతకంతకూ పెంచేస్తున్నాయి.  అయితే నిన్న బన్నీ పుట్టిన రోజు సందర్భంగా పుష్పరాజ్ పరిచయం అంటూ ఒక చిన్న వీడియో ఒకటి రిలీజ్ చేశారు. ఆ వీడియోలో బన్నీ లుక్ కొత్తగా ఉంది. అడవిలో ఎర్రచందనం దొంగల స్మగ్లింగ్ చేసే విధానం చెట్లు కొట్టి బండ్లు లోడ్ చేసే విధానం, పోలీసులు వస్తున్నప్పుడు సిగ్నల్ ఇచ్చే విధానం అన్ని కాస్త ఆసక్తికరంగా మారాయి. అయితే ఈ వీడియో మొత్తం మీద బన్నీ తగ్గేదే లా అనే ఒక్క డైలాగ్ మాత్రమే వాడు.. 

ఈ డైలాగ్ మీద ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.. చిత్తూరు యాసలో తగ్గేది లేదు అనేదాన్ని తగ్గేదే లా అంటారు, దీంతో మొన్నటి నుంచి ఈ పదం ట్రేండింగ్ లో ఉంది. అయితే ఈ పదం కోసం ఇప్పటికే పోటీ మొదలైనట్లు సమాచారం. ఈ పదాన్ని  ప్రముఖ నిర్మాత, నటుడు, జర్నలిస్ట్ అయిన సంతోషం సురేష్ ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించుకున్నట్లు సమాచారం. ఇక ఈ టైటిల్ కావాలని డైరెక్టర్ మారుతి కూడా పోటీ పడినట్లు తెలుస్తోంది. అయితే ఎట్టకేలకు సంతోషం సురేష్ ఈ టైటిల్ దక్కించుకున్నట్లు గా ప్రచారం జరుగుతోంది.

అయితే ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయి అనేది అధికారిక ప్రకటన వెలువడితే గానీ చెప్పలేము. ఇక ఇప్పటికే అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా రిలీజ్ కి దగ్గరపడుతోంది. ఈ రిలీజ్ కు ఇప్పుడు జరుగుతున్న ప్రచారం మరింత పాజిటివ్ వైబ్స్ తీసుకు రావడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వీడియో కి మాత్రం చాలా బాగా సూట్ అయినట్టు చెబుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఉన్నంత‌వ‌ర‌కు పంపుతున్నాం.. మీ తిప్ప‌లు మీరు పడండి..

వ‌కీల్‌సాబ్‌: పింక్‌కు చేటు చేయ‌ని వ‌కీల్‌సాబ్ ?

ఫస్ట్ టైం తెగ తికమకలో పడ్డ తారక్, త్రివిక్రమ్... ఎందుకో?

వ‌కీల్‌సాబ్‌: ఫ‌స్ట్ డే టార్గెట్ ఎన్ని కోట్లంటే...!

వ‌కీల్‌సాబ్‌: సినిమాకు ఆ క్యారెక్ట‌ర్ బిగ్ మైన‌స్‌

వకీల్ సాబ్ తో ఆ ముగ్గురికి బ్రేక్ వచ్చినట్లే .... ??

వకీల్ సాబ్ : పవన్ వన్ మ్యాన్ షో..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>