BreakingKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news162a7609-24c3-49db-97f4-8a0a4fc864be-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news162a7609-24c3-49db-97f4-8a0a4fc864be-415x250-IndiaHerald.jpgపశ్చిమ బెంగాల్ లో ఎన్నికల వేడి కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మద్య ఈ పోరు ప్రధానంగా కనిపిస్తుంది. ఇరు పార్టీల నేతలు ఘాటు వ్యాఖ్యలతో పరస్పర ఆరోపణలతో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు అందరి ధృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ మరోసారి పశ్చిమ బెంగాల్ సి‌ఎం మమత బెనర్జీకి నోటీసులు జారీ చేసింది. మార్చి 28, ఏప్రెల్ 7 న ఆమె చేసిన ప్రసంగాల పై వివరణ ఇవ్వాలని నోటీసులలో పేర్కొంది. latest news;mamata benerjee;bharatiya janata party;west bengal - kolkata;congress;letter;central government;election commission;march;partyమమత కు మరోసారి నోటీసులు జారీ చేసిన ఈసీ ..!!మమత కు మరోసారి నోటీసులు జారీ చేసిన ఈసీ ..!!latest news;mamata benerjee;bharatiya janata party;west bengal - kolkata;congress;letter;central government;election commission;march;partyFri, 09 Apr 2021 14:13:52 GMTపశ్చిమ బెంగాల్ లో ఎన్నికల వేడి కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మద్య ఈ పోరు ప్రధానంగా కనిపిస్తుంది. ఇరు పార్టీల నేతలు ఘాటు వ్యాఖ్యలతో పరస్పర ఆరోపణలతో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు అందరి ధృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ మరోసారి పశ్చిమ బెంగాల్ సి‌ఎం మమత బెనర్జీకి నోటీసులు జారీ చేసింది. మార్చి 28, ఏప్రెల్ 7 న ఆమె చేసిన ప్రసంగాల పై వివరణ ఇవ్వాలని నోటీసులలో పేర్కొంది. రెండు రోజుల వ్యవధిలో దీదీ కి రెండవ సారి నోటీసులు అందడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. " మహిళలు ఓటు వేయకుండా కేంద్ర బలగాలు అడ్డుకుంటున్నాయి. వారికి ఆ అధికారం ఇచ్చింది ఎవరు అంటూ ఇటీవల మమత ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే .



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఉన్నంత‌వ‌ర‌కు పంపుతున్నాం.. మీ తిప్ప‌లు మీరు పడండి..

వ‌కీల్‌సాబ్‌: పింక్‌కు చేటు చేయ‌ని వ‌కీల్‌సాబ్ ?

ఫస్ట్ టైం తెగ తికమకలో పడ్డ తారక్, త్రివిక్రమ్... ఎందుకో?

వ‌కీల్‌సాబ్‌: ఫ‌స్ట్ డే టార్గెట్ ఎన్ని కోట్లంటే...!

వ‌కీల్‌సాబ్‌: సినిమాకు ఆ క్యారెక్ట‌ర్ బిగ్ మైన‌స్‌

వకీల్ సాబ్ తో ఆ ముగ్గురికి బ్రేక్ వచ్చినట్లే .... ??

వకీల్ సాబ్ : పవన్ వన్ మ్యాన్ షో..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>