MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips19a9cdbc-bde1-4481-b967-dd145dd9a80e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips19a9cdbc-bde1-4481-b967-dd145dd9a80e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరూ సాధించిన విజయాలు లేవు. కొట్టని రికార్డులు లేవు. టాలీవుడ్ లో స్టార్ సెలెబ్రెటీస్ గా దూసుకుపోతున్న వీరు "అరవింద సమేత వీర రాఘవ" సినిమాతో ఒక్కటై ముందుకు వచ్చారు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. తారక్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.దాదాపు 150 కోట్లు దాకా వసూళ్లు రాబట్టింది ఈ సినిమా.వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న దర్శక, హీరోలు వీరిద్దరూ. అయితే ఏtollywood-gossips;ntr;jr ntr;koratala siva;trivikram srinivas;india;tollywood;cinema;director;box office;hero;nandamuri taraka rama rao;aravinda sametha veera raghava;vఫస్ట్ టైం తెగ తికమకలో పడ్డ తారక్, త్రివిక్రమ్... ఎందుకో?ఫస్ట్ టైం తెగ తికమకలో పడ్డ తారక్, త్రివిక్రమ్... ఎందుకో?tollywood-gossips;ntr;jr ntr;koratala siva;trivikram srinivas;india;tollywood;cinema;director;box office;hero;nandamuri taraka rama rao;aravinda sametha veera raghava;vFri, 09 Apr 2021 14:30:00 GMTటాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరూ సాధించిన విజయాలు లేవు. కొట్టని రికార్డులు లేవు. టాలీవుడ్ లో స్టార్ సెలెబ్రెటీస్ గా దూసుకుపోతున్న వీరు "అరవింద సమేత వీర రాఘవ" సినిమాతో ఒక్కటై ముందుకు వచ్చారు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. తారక్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.దాదాపు 150 కోట్లు దాకా వసూళ్లు రాబట్టింది ఈ సినిమా.వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న దర్శక, హీరోలు వీరిద్దరూ. అయితే ఏమైందేమో కానీ, ఆ ఇద్దరి గురించి సోషల్‌ మీడియాలో వార్తలు తెగ వస్తున్నాయి.


ఆ వార్తలకు ప్రధాన కారణం ఇద్దరూ కలసి చేస్తామన్న సినిమా ఆగిపోయిందనే వార్తలు వస్తుండటమే. కొన్ని రోజుల క్రితం సినిమాను అనౌన్స్‌ చేశారు. ఆ తర్వాత ముహూర్తపు సన్నివేశం కూడా షూట్‌ చేసేశారు. తీరా చిత్రీకరణకు వచ్చేసరికి ఇదిగో రేపు, మాపు అంటూ వాయిదాలు పడుతూనే ఉంది. తీరా ఇప్పుడేమో లేదు అంటున్నారు. దీంతో అభిమానులు అయోమయంలో పడ్డారు. ఆ మాటకొస్తే ఇప్పుడు వీరిద్దరూ కూడా అయోమయంలోనే ఉన్నారని సమాచారం వినిపిస్తుంది.ఈ సినిమా లేదు అని పుకార్లు వస్తున్నాయి. అంతేకాదు ఎన్టీఆర్‌ కొత్త కథలు వింటున్నాడని, త్రివిక్రమ్‌ వేరే సినిమా పనిలో పడ్డాడనీ వార్తలొస్తున్నాయి. అయితే తర్వాతి సినిమా విషయంలో ఇద్దరికీ ఓ క్లారిటీ రాలేదట. 'ఆర్‌ఆర్‌ఆర్‌' తర్వాత ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ పని చేయాలి. ఇప్పుడది లేకపోవడంతో 'జాతిరత్నాలు' దర్శకుడు అనుదీప్‌ కథ విన్నాడని అంటున్నారు. అది కాకపోతే  కొరటాల శివతో కూడా ఓ మూవీ చెయ్యాలని భావిస్తున్నాడు.

ఇంకా ఏదీ ఫైనల్‌ కాలేదు. అంతకుముందు అనుకున్నట్లుగా ప్రశాంత్‌ నీల్‌తో చేస్తాడా అనేదీ తెలియడం లేదు.మరోవైపు త్రివిక్రమ్‌ నెక్స్ట్‌ ఏంటి అనేది తెలియడం లేదు. ఎన్టీఆర్‌ సినిమా లేకపోతే ఇంకా ఏదీ ఫైనల్‌ కాలేదు. మహేష్‌బాబుతో సినిమా ఉంటుందని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నా… ఇంకా ఆ విషయం ఓ కొలిక్కి రాలేదు. మరోవైపు మహేష్‌ ఇంకా 'సర్కారు వారి పాట' పూర్తి చేయలేదు. పరిస్థితులు చూస్తుంటే ఇంత త్వరగా పూర్తయ్యేలా కూడా కనిపించడం లేదు.దీంతో ఇలా వీళ్ళు ఏం చెయ్యాలో తెలీక తికమకలో ఉన్నారట. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ‌కీల్ సాబ్ చాలా బాగా చెప్పారు : సైబ‌రాబాద్ షీటీం

వ‌కీల్‌సాబ్‌: పింక్‌కు చేటు చేయ‌ని వ‌కీల్‌సాబ్ ?

వ‌కీల్‌సాబ్‌: ఫ‌స్ట్ డే టార్గెట్ ఎన్ని కోట్లంటే...!

వ‌కీల్‌సాబ్‌: సినిమాకు ఆ క్యారెక్ట‌ర్ బిగ్ మైన‌స్‌

వకీల్ సాబ్ తో ఆ ముగ్గురికి బ్రేక్ వచ్చినట్లే .... ??

వకీల్ సాబ్ : పవన్ వన్ మ్యాన్ షో..

వకీల్ సాబ్ నిలుపుదలపై న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఇదే..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>