MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/suriya25e11048-c422-4612-8f34-5428ec44343c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/suriya25e11048-c422-4612-8f34-5428ec44343c-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవలే ఆకాశం నీ హద్దురా సినిమా తో హిట్ కొట్టి ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఆ జోష్ లోనే పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. కోలీవుడ్ లో స్టార్ హీరో అయిన సూర్య కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఆ మార్కెట్ వల్లనే సూర్య ప్రతి సినిమా రిలీజ్ అవుతుంటుంది. ఫ్లాప్ హిట్ తో సంబంధం లేకుండా అయన సినిమాలు చూడడానికి ప్రేక్షకులు ఎగబడతారు.. అమెజాన్ రిలీజ్ అయిన అయన గత చిత్రం ఆకాశం నీ హద్దురా సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. suriya;priya;editor mohan;geetha;pandiraj;ponvannan;priyanka;raj;saranya ponvannan;sathyaraj;surya sivakumar;cinema;sangeetha;telugu;amazon;kollywood;media;hero;vegetable market;heroine;research and analysis wing;josh;mass;adhurs;katthiకత్తి పట్టుకుని బయలుదేరిన సూర్య.. కొత్త సినిమా లుక్ అదుర్స్..!!కత్తి పట్టుకుని బయలుదేరిన సూర్య.. కొత్త సినిమా లుక్ అదుర్స్..!!suriya;priya;editor mohan;geetha;pandiraj;ponvannan;priyanka;raj;saranya ponvannan;sathyaraj;surya sivakumar;cinema;sangeetha;telugu;amazon;kollywood;media;hero;vegetable market;heroine;research and analysis wing;josh;mass;adhurs;katthiFri, 09 Apr 2021 16:30:00 GMTకోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవలే ఆకాశం నీ హద్దురా సినిమా తో హిట్ కొట్టి ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఆ జోష్ లోనే పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. కోలీవుడ్ లో స్టార్ హీరో అయిన సూర్య కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఆ మార్కెట్ వల్లనే సూర్య ప్రతి సినిమా రిలీజ్ అవుతుంటుంది. ఫ్లాప్ హిట్ తో సంబంధం లేకుండా అయన సినిమాలు చూడడానికి ప్రేక్షకులు ఎగబడతారు.. అమెజాన్ రిలీజ్ అయిన అయన గత చిత్రం ఆకాశం నీ హద్దురా సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే..

ఇక ఈ సినిమా తర్వాత సూర్య పాండి రాజ్ దర్శకత్వంలో యాక్షన్ సినిమా ను చేస్తున్నాడు.  షూటింగ్ షెరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా సూర్య కెరీర్ లో నలభైవ సినిమా గా తెరకెక్కుతుండగా ఈ సినిమా పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. మాస్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న ఈ సినిమా లో సూర్య పాత్ర గత సినిమాలకంటే వెరైటీ గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది..

కాగా ప్రస్తుతం ఈ సినిమా కి సంబందించిన లుక్ ఒకటి బయటకి వచ్చింది. సోషల్ మీడియా లో ఈ ఫోటో తెగ వైరల్ అవుతుంది. ఓ పెద్ద కత్తి తో సూర్య ఈ ఫోటో లో కనిపిస్తుండగా ఇదేదో ఫైట్ సీన్ కి సంబందించిన ఫోటో గా తెలుస్తుంది. పంచె కట్టు లో బ్యాక్ సైడ్ వ్యూ గా కనిపిస్తున్న సూర్య అభిమానులను బాగానే అలరిస్తున్నాడు. ఈ సినిమా లో సత్యరాజ్ - జయప్రకాశ్ - శరణ్య పొన్వన్నన్ - సుబ్బు పంచు - దేవదర్శిని లు కీలక పాత్రలు పోషిస్తుండగా డి.ఇమాన్ సంగీతం సంగీతం హైలైట్ గా నిలవనున్నట్లు తెలుస్తుంది. పాండిరాజ్, సూర్య కాంబో లో గతంలో మేము అనే సినిమా రాగా దానికి పూర్తి భిన్నంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పవన్ కళ్యాణ్ ని టైమ్ చూసి దెబ్బ కొట్టిన జగన్..??

"వకీల్ సాబ్ " సినిమా పై అనిల్ రావిపూడి కామెంట్స్..!!

వ‌కీల్‌సాబ్ అంటే జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్నారు!

వకీల్ సాబ్ పై వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

వకీల్ సాబ్ : బాలీవుడ్ సినిమాల రికార్డులు బద్దలే ?

'వకీల్ సాబ్' ఫస్ట్ డే కలెక్షన్స్ అంచనా ఎన్ని కోట్లో తెలిస్తే ఆశ్చర్య పోతారు..??

పుష్ప సినిమా బడ్జెట్, పారితోషకాలు తెలిస్తే షాకవ్వాల్సిందే..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>