LifeStyleSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/best-breakfast0c7b93a6-7782-4030-9d2f-a2c0ad12b519-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/best-breakfast0c7b93a6-7782-4030-9d2f-a2c0ad12b519-415x250-IndiaHerald.jpgకొంతమంది ఉదయాన్నే ఏమి తినకుండా ఉంటారు.. వర్క్ లో బిజీగా ఉండవచ్చు.. లేదా డైట్ అంటూ కావాలనే కొందరు తినడం మానేస్తారు.. ఎలా చేయడం వల్ల మొదటికే మోసం వస్తుందని న్యూట్రీషన్లు అంటున్నారు. తిన్నా కూడా తేలికగా ఉండి, వెంటనే శక్తిని ఇచ్చే టిఫిన్స్ ఎంటో ఇప్పుడు చూద్దాం.. శరీరానికి శక్తిని పెంచే అల్పాహారాన్ని తీసుకోవాలి. రోజంతా హుషారుగా ఉండేందుకు పోషకాలు కలిగిన బ్రేక్ ఫాస్ట్‌ను తినాలి. అయితే ఈ రోజు మీకు 5 రకాల టిఫిన్స్ గురించి తెలుసుకుందాం. వీటిని రోజు అల్పాహారంగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉండటమే కాకుండా.. రోజంతా చBest breakfast;india;upma;maharashtra - mumbai;hushaaru;maharashtra;oil;cumin;ghee;shaktiవెంటనే శక్తిని ఇచ్చే అల్పాహారాలు ఏవో తెలుసా..?వెంటనే శక్తిని ఇచ్చే అల్పాహారాలు ఏవో తెలుసా..?Best breakfast;india;upma;maharashtra - mumbai;hushaaru;maharashtra;oil;cumin;ghee;shaktiFri, 09 Apr 2021 19:00:00 GMT

ఆ టిఫిన్స్ ఎంటో ఇప్పుడు చూద్దాం..

ఊతప్ప..

ఊతప్ప దక్షిణ భారతదేశంలోనే ఫేమస్ వంటకం. ఈ వంటకాన్ని ఉరద్ పప్పు, బియ్యం పొట్టుతో తయారు చేస్తారు. ఊతప్ప కొంచెం మందంగా ఉంటుంది. అయితే ఇందులో ఉల్లిపాయలు, కరివేపాకు, కూరగాయలు వేసుకుని తినొచ్చు. దీని వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.

పొహా..

పొహా మహారాష్ట్ర ఫేమస్ వంటకం. పోహాను వేరుశెనగతో కలిపి, కొంచెం నూనె వేసుకుని తయారు చేసుకోవాలి. లేదా ఇందులో ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పచ్చి బఠానీలను కూడా వేసుకుని అల్పాహారంగా తీసుకోవచ్చు.

రవ్వ ఉప్మా..


రవ్వ ఉప్మా దక్షిణ భారత వంటకం. దీనిని పచ్చి మిరపకాయలు, కరివేపాకు, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం, అవాలు, జీలకర్ర, శనగ పప్పు, నెయ్యి, రుచికి సరపడా ఉప్పు వేసుకుని తయారు చేసుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉప్మాలు చేసుకుంటారు. తొందరగా అయ్యే టిఫిన్స్ లలో ఇది ఒక్కటి.. అంతేకాదు వెంటనే పొట్ట నిండినట్లు కనిపిస్తుంది.. దాంతో శక్తి వస్తుంది..


ధోక్లా..


ధోక్లా గుజరాతీలకు అత్యంత ఇష్టమైన టిఫిన్. దీనిని వోట్స్, మొక్కజొన్నతో యారు చేస్తారు. శరీరం అలసటగా అనిపించినప్పుడు తప్పనిసరిగా ధోక్లా తీసుకోవాలి. దీంతో శరీరానికి తొందరగా శక్తి చేకూరుతుంది. వెంటనే అరుగుతుంది కూడా.. అందుకే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ టిఫిన్ చాలా ఫేమస్ అయ్యింది..


చూసారుగా ఈజీగా చేసుకొనే వెంటనే శక్తిని ఇచ్చే టిఫిన్స్ గురించి.. వీటి వల్ల డైట్ కూడా ఉంటుంది.. లావు అవుతాయని భయపడకుండా మీకు నచ్చినట్లయితే చేసుకోండి..


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

"డిజాస్టర్ వకీల్ సాబ్ " అంటూ ట్విట్టర్ లో వైరల్..!!

పవన్ ఫాన్స్ కి ఈ రివ్యూ నచ్చదు కచ్చితంగా... అంత మాట అనేసాడు మరి...!

వకీల్ సాబ్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయినా పుష్ప.....

వకీల్ సాబ్ కోసం కొత్త వకీల్ ?

వకీల్ సాబ్ ఇదే ఊపు కొనసాగితే బాహుబలి రికార్డులు బద్దలవ్వడం ఖాయం...

వకీల్ సాబ్ మూవీ భవితవ్యం తేలాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే...?

నాలుగు షో లు మాత్రమే... పవన్ కు షాక్ ఇచ్చిన మంత్రి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>